Krithi Shetty: బేబమ్మ అందాలకు బ్రహ్మకైనా దిమ్మతిరగాల్సిందే.. కృతి శెట్టి లేటెస్ట్ పిక్స్ వైరల్..

Krithi Shetty hot pics: తొలి సినిమా 'ఉప్పెన'తో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది కృతి శెట్టి. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన క్యూట్ లుక్స్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రాళ్లను ఎట్రాక్ట్ చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ పోస్ట్ చేసిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. 
 

1 /6

తొలి చిత్రంతోనే కోట్లాది కుర్రాళ్ల గుండెల్ని కొల్లగొట్టింది ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి.   

2 /6

ఆ తర్వాత తెలుగు, తమిళ చిత్రాల్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసి ఓ రేంజ్ లో గుర్తింపు తెచ్చుకుంది.   

3 /6

సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటూ తన గ్లామర్ తో కుర్రాళ్లను తనవైపు తిప్పుకుంటుంది.  

4 /6

రోజూకో గ్లామర్ ట్రీట్ ఇస్తూ.. నెట్టింట రచ్చలేపుతోంది. ఈ అమ్మడు అందాలకు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.   

5 /6

లేటెస్ట్ గా ఈ బ్యూటీ బ్లాక్ డ్రెస్ లో అందాలు వడ్డించింది. వీటిని చూసిన కుర్రాళ్లు బేబమ్మ పిక్స్ పై కామెంట్స్, లైక్స్ వర్షం కురిపిస్తున్నారు.   

6 /6

గత కొంత కాలంగా ఈ అమ్మడుకు తెలుగులో పెద్దగా అవకాశాలు లేవు. దీంతో కోలీవుడ్ సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతోంది.