Krithi Shetty: కుర్రాళ్లను కట్టిపడేస్తున్న బేబమ్మ లేటెస్ట్ అందాలు, ఫోటోలు వైరల్

Krithi Shetty viral pics: టాలీవుడ్ బ్యూటీ కృతి శెట్టి అందాల విందు చేసింది. ఈ బ్యూటీ ఫోజులకు కుర్రాళ్ల మైమరచిపోతున్నారు. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. కావాలంటే మీరు ఓ లుక్కేయండి. 
 

1 /6

మెగా హీరో వైష్ణవ్ తేజ్ డెబ్యూ మూవీనే కృతి శెట్టి తొలి సినిమా కూడా. మెుదటి సినిమాతోనే యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకుంది కృతి శెట్టి.     

2 /6

ఉప్పెనలో ఈ అమ్మడు అందం, అభినయానికి ఆఫర్స్ క్యూ కట్టాయి. వెంటనే బంగార్రాజు, శ్యామ్ సింగరాయ్ వంటి సూపర్ హిట్ మూవీల్లో నటించింది.   

3 /6

ఆ తర్వాత ఈ అమ్మడుకు సరైన హిట్ లేదు. దీంతో కృతికి అవకాశాలు తగ్గిపోయాయి. అప్పుడు ఈ బ్యూటీ కోలీవుడ్ కు మకాం మార్చింది. అక్కడ సినిమాలతో బిజీగా ఉంది.   

4 /6

సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండే కృతి శెట్టి ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్ లో ఉంటుంది.   

5 /6

తన గ్లామర్ పిక్స్ ఇన్ స్టాలో షేర్ చేస్తూ కుర్రాళ్లను ఎట్రాక్ట్ చేస్తోంది. ఈ అమ్మడకు ఇన్ స్టాలో మాంచి ఫాలోయింగ్ ఉంది.  

6 /6

రీసెంట్ గా కృతి పోస్ట్ చేసిన పిక్స్ నెట్టింట రచ్చలేపుతున్నాయి. ఈ ఫోటోలపై నెటిజన్స్ తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.