Viral video: ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మ్యాచ్ సందర్భంగా జరిగిన ఓ వివాదం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
IPL 2023: ఐపీఎల్ 2023లో రాజస్థాన్ రాయల్స్‌తో ఓటమి ఎదురైనా చెన్నై సూపర్ కింగ్స్ సారధి మహేంద్రసింగ్ ధోని రికార్డు సృష్టించాడు. చివరి ఓవర్లో అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్‌గా నిలబడ్డాడు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Mumbai Indians player Kieron Pollard retires from IPL. ముంబై ఇండియన్స్ ప్లేయర్ కీరన్ పొలార్డ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కి రిటైర్మెంట్ ప్రకటించాడు.
West Indies white-ball captain Kieron Pollard on Wednesday announced his retirement from international cricket though he will continue to freelance in private T20 and T10 leagues across the globe
Kieron Pollard Retirement: వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ ఆల్ రౌండర్ కిరెన్ పొల్లార్డ్ అన్నీ రకాల పార్మాట్లలో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్తూ అందరికి షాక్ ఇచ్చాడు. పొల్లార్డ్ రిటైర్మెంట్ ప్రకటన వెస్టిండీస్ టీమ్‌ను సైతం షాక్‌కు గురి చేసింది.
IND vs WI 3rd T20 Toss: మూడు టీ20 మ్యాచుల సిరీస్‌లో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో మరికొద్దిసేపట్లో భారత్, వెస్టిండీస్ మధ్య మూడో టీ20 మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన విండీస్ కెప్టెన్ కీరన్ పొలార్డ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
Virat kohli Trolls Kieron Pollard: వెస్టిండీస్‌తో జరిగిన రెండో టీ20లో కీరన్ పొలార్డ్‌పై విరాట్ కోహ్లీ సెటైర్ వేయగా.. రోహిత్ శర్మ పడిపడి నవ్వుకున్నాడు. కోహ్లీ చేసిన వ్యాఖ్యలు అక్కడి స్టంప్ మైక్‌లో రికార్డు అయ్యాయి.
IND vs WI 2nd T20 Toss: భారత్, వెస్టిండీస్ మధ్య మరికొద్దిసేపట్లో ఆరంభం కానున్న రెండో టీ20 మ్యాచులో టాస్ గెలిచిన విండీస్ సారథి కీరన్ పొలార్డ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఫ్యాబియాన్ అలెన్ స్థానంలో జేసన్ హోల్డర్ జట్టులోకి వచ్చాడు.
వెస్టిండీస్ పరిమిత ఓవర్ల కెప్టెన్ కీరన్ పొలార్డ్ టీమిండియాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీ20ల్లో ఇంగ్లండ్‌ను ఓడించామని, ఇక తమ దృష్టి ఇప్పుడు భారత్‌తో జరిగే సిరీస్‌లపై పెట్టామన్నాడు.
ఇప్పటికే టీమిండియాతో వన్డేల కోసం జట్టును ప్రకటించిన వెస్టిండీస్ క్రికెట్ బోర్డు.. శనివారం టీ20ల కోసం 16 మందితో కూడిన జట్టును వెల్లడించింది. విండీస్ జట్టుకు సీనియర్ ప్లేయర్ కీరన్ పొలార్డ్ కెప్టెన్‌గా వ్యహరించనున్నాడు.
T20 World Cup 2021: వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. దీంతో గ్రూప్-1 పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరడమే కాకుండా..నెట్ రన్ రేట్ ను మెరుగుపరుచుకుంది.
Kieron Pollard hits longest six of IPL 2021: ఐపిఎల్ 2021లో భాగంగా శనివారం రాత్రి ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ బ్యాట్స్‌మేన్ కీరన్ పొలార్డ్ (35 నాటౌట్: 22 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సర్లు) పరుగులతో చెలరేగిపోయిన సంగతి తెలిసిందే. ఐపిఎల్ చరిత్రలో అత్యధిక సిక్సులు (Most sixes in IPL history) బాదిన ఆటగాళ్లలోనూ కీరన్ పొలార్డ్ స్థానం సంపాదించుకున్నాడు.
Kieron Pollard Smashes 6 Sixes In An Over After | యువరాజ్ సింగ్ ఇంగ్లాండ్ జట్టుపై తొలి టీ20 వరల్డ్ కప్‌లో కొట్టిన సిక్సర్ల ఫీట్‌ను కీరన్ పోలార్డ్ రిపీట్ చేయగా క్రికెట్ ప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
క్రిస్ గేల్ (Chris Gayle) అనగానే మనకు సిక్సర్లు.. ఫోర్లు గుర్తుకొస్తాయి. ప్రతీ బంతిని ఏ రకంగా కొడతాడో అన్న ఆసక్తి ఇటు ప్రేక్షకులతోపాటు అటు క్రీడాకారుల్లో కూడా నెలకొంటుంది. ఈ కండలవీరుడు బరిలోకి దిగాడంటే.. అటు బాల్‌తోపాటు.. ఇటు ప్రత్యర్థి జట్టుకు దడ మొదలైనట్లే.
ఐపీఎల్ చరిత్రలో.. గతంలో ఎప్పుడూ ఎదురుకాని పరాభవాన్ని చెన్నై సూపర్ కింగ్స్ చవిచూసింది. డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ (MI) తో శుక్రవారం షార్జా వేదికగా జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) దారుణంగా ఓడిపోయింది. ఈ మ్యాచ్‌తో ముంబై పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకోగా.. చెన్నైసూపర్ కింగ్స్ పాతాళానికి పడిపోయింది.
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుపై ముంబై ఇండియన్స్ 48 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. పంజాబ్ జట్టు పరుగులు చేసేందుకు ఆపసోపాలు పడితే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ జట్టు భారీ స్కోరు చేసింది. అందుకు కెప్టెన్ రోహిత్ ఓ కారణమైతే... చివరి ఓవర్లలో ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా, పోలార్డ్‌లు పరుగుల వరద పారించడం మరో కారణం.
కీరన్ పోలార్డ్ హీరోయిత ఇన్నింగ్స్ ఆడటంతో (Caribbean Premier League)లో బార్బడోస్ ట్రిడెంట్స్ జట్టుపై ట్రింబాగో నైట్ రైడర్స్ 2 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.