Farmer Hanumantha Clinches Bigg Boss Kannada Trophy Here Cash Prize Details: మరోసారి బిగ్‌బాస్ విజేతగా రైతు బిడ్డ నిలిచాడు. అయితే తెలుగులో కాదు కన్నడ బిగ్‌బాస్ షోలో. కన్నడ సీజన్ 11 ముగియగా ఆఖరి రోజు విజేతగా హనుమంత నిలిచాడు. అతడు ఎవరు? ఎంత క్యాష్ ప్రైజ్ వచ్చిందో తెలుసుకుందాం.
Max Review and Rating: ఈగ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కన్నడ.. హీరో కిచ్చా సుదీప్. ఈ హీరోకి ఈ సినిమా తెలుగులో మంచి విజయాన్ని అందించింది. అయితే ఈమధ్య అన్ని భాషల హీరోలు తెలుగులో ఎంతటి మార్కెట్ తెచ్చుకుంటున్నారో అందరికీ తెలిసిన విషయమే. ఈ క్రమంలో సుదీప్ మార్కెట్ మాత్రం.. తెలుగులో కేవలం యవరేజ్ గానే ఉంది. అయితే సూపర్ సక్సెస్ అందుకుంటే.. ఈ మార్కెట్ కాస్త పెరగడం ఖాయం. ఈ నేపథ్యంలో మాక్స్ సినిమాతో వచ్చిన ఈ హీరో.. తెలుగు ప్రేక్షకులను మెప్పించారా లేదా ఒకసారి చూద్దాం
Sudeep Mother Death News: ఈగ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు సైతం.. కిచ్చా సుదీప్ పరిచయమయ్యాడు. ఈ హీరోకి ముఖ్యంగా శాండిల్ వుద్ ఇండస్ట్రీలో ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కాగా ఈరోజు సుదీప్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆయనకు మాతృవియోగం జరిగిందని తెలిసి అందరూ.. దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
Kiccha Sudeep Divorce: ప్రముఖ కన్నడ హీరో కిచ్చా సుదీప్ తన భార్యకు విడాకులు ఇవ్వబోతున్నారు అంటూ ఎన్నో వార్తలు వినిపించాయి. దాదాపు 15 యేళ్లుగా వైవాహిక బంధంలో కలిసి ఉన్న ఈ జంట.. గతంలో విడాకులు తీసుకోబోతున్నారు అంటూ రూమర్స్ వైరల్ అయ్యాయి. కానీ ఒక అమ్మాయి కోసం.. విరాకులు వరకు వెళ్లిన వీళ్లు.. మళ్లీ ఒక్కటి అయ్యారని సమాచారం. అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
Karnataka Assembly Elections 2023 కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు రంజుమీదున్నాయి. పోలింగ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ రంగంలోకి స్టార్ క్యాంపెనర్లు దిగుతున్నారు. మోడీ, రాహుల్ గాంధీలు సైతం కన్నడ రాష్ట్రంలోనే పాగా వేశారు.
Kiccha Sudeep Comments: ఈగ సినిమా పేరు చెప్పగానే రాజమౌళితో పాటు గుర్తొచ్చేది ప్రముఖ కన్నడ నటుడు కిచ్చా సుదీప్. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వేళ సుదీప్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. బీజేపీలో చేరి మద్దతు ప్రకటించారనే వార్తలు గుప్పుమంటున్నాయి.
Threatening Letters to Kannada Star Hero: కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ కు బెదిరింపు లేఖలు రావడం కలకలం రేపుతోంది, ఆయన ప్రైవేటు వీడియోలు లీక్ చేస్తామంటూ బెదిరింపు లేఖల్లో పేర్కొన్నారు.
Kiccha Sudeep Takes Break కిచ్చా సుదీప్ ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇచ్చాడట. కొన్ని రోజుల పాటు తన కోసం తాను టైం కేటాయించుకుని, సంతోషంగా ఉండాలని అనుకుంటున్నాడట. అందుకే ఇలా బ్రేక్ తీసుకున్నానంటూ చెప్పుకొచ్చాడు.
Kiccha Sudeep Releases a Long Letter on Darshan: కర్ణాటకలో ఒక సినిమా ప్రమోషన్లో ఉన్న దర్శన్ మీద జరిగిన చెప్పుడాడి సంచలనంగా మారింది, తాజాగా ఆ విషయం మీద కిచ్చా సుదీప్ స్పందించారు. ఆ వివరాల్లోకి వెళితే
Vikrant Rona Movie Twitter Review: విక్రాంత్ రోణ అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకే కాదు పాన్ ఇండియా ప్రేక్షకుల ముందుకు వచ్చారు సుదీప్. సినిమా ఎలా ఉందనేది చూద్దాం.
Twitter War between Kiccha Sudeep and Ajay Devgn. కేజీయఫ్ 2 సినిమా గురించి కిచ్చా సుదీప్ మాట్లాడుతూ బాలీవుడ్ ఇండస్ట్రీపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. సుదీప్ వ్యాఖ్యలపై బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ స్పందించాడు.
నేను ఈ ప్రపంచం నుంచి వెళ్లిపోతున్నాను. డిప్రెషన్‌కు గుడ్ బై అంటూ కన్నడ నటి జయశ్రీ రామయ్య చేసిన పోస్ట్ (Jayashree Ramaiah Suicide Post) సినీ ఇండస్ట్రీలో దుమారం రేపింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.