69th National Film Awards 2023 Winners List: 2021 లో వెలువడిన చిత్రాలకు సంబంధించి 69వ జాతీయ చలనచిత్ర అవార్డులు కైవసం చేసుకున్న విజేతల వివరాలను కొద్దిసేపటి క్రితం ఢిల్లీలోని నేషనల్ మీడియా సెంటర్లో కేంద్రం ప్రకటించింది. 69వ జాతీయ చలనచిత్ర అవార్డులలోనూ వివిధ కేటగిరిలలో తెలుగు చిత్రాలు, సాంకేతిక నిపుణుల హవా కొనసాగింది.
Godavari floods: ఉగ్రరూపం దాల్చిన గోదారమ్మ కాస్త శాంతించింది. అయితే భద్రాచలం వద్ద ఇంకా మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద నీటిమట్టం 55.40 అడుగులుగా ఉంది.
Godavari Floods: వర్షాలు తగ్గుముఖం పట్టినా గోదావరి వరద ఉధృతి ఇంకా కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల్నించి వరద నీరు వస్తుండటంతో నీటిమట్టం క్రమంగా పెరుగుతూ ఆందోళన కల్గిస్తోంది. రేపటి వరకూ ఇదే పరిస్థితి కొనసాగవచ్చు.
Bhadrachalam: తెలంగాణలో గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 54.30 అడుగులకు చేరింది. అక్కడ ప్రస్తుతం మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.
Godavari floods: కుండపోత వర్షాలతోపాటు ఎగువ నుంచి వస్తున్న ప్రవాహంతో గోదావరిలో నీటిమట్టం వేగంగా పెరుగుతుంది. గోదావరి నీటి మట్టం 53.1 అడుగులకు చేరడంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.
Bhadrachalam: భారీ వర్షాలు, ఎగువ నుంచి వరద ప్రవాహంతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలం వది గోదారమ్మ ఉరకలేస్తుంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 50 అడుగులు దాటింది.
Godavari Floods: ఓ వైపు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు మరోవైపు గోదావరి, కృష్ణా నదుల్లో వరద ఉధృతి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి వరద ఉధృతి మళ్లీ పెరుగుతోంది. రానున్న రోజుల్లో మరింత పెరగవచ్చని అంచనా.
Godavari Water flow: కుండపోత వర్షాలు, ఎగువ నుంచి వస్తున్న వరదతో గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తోంది. భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. అక్కడ సాయంత్రానికి నీటిమట్టం 44.4 అడుగులకు చేరింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
Godavari Floods: గోదావరి ఉగ్రరూపం దాలుస్తోంది. నదిలో వరద నీరు పెరుగుతుండటంతో నీటి ఉధృతి అధికమౌతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి వరద ముప్పు వెంటాడుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Godavari: భారీ వర్షాలు, ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవహంతో గోదావరి ఉగ్రరూపం దాల్చించి. ధవళ్వేరం బ్యారేజ్ వద్ద నీటి మట్టం అంతకంతకూ పెరుగుతుంది. దీంతో ముంపు గ్రామాలు ప్రజలు భయభయంగా గడుపుతున్నారు.
IMD Report: నిన్న మొన్నటి వరకి ఎండ వలన ఇంట్లోంచి బయటకు రాలేని పరిస్థితులు ఉండగా.. అకస్మాత్తుగా వాతావరణంలో మార్పుతో తెలుగు రాష్ట్రాల్లో చల్లగా మారింది. ఈ జిల్లాలో పిడుగులు పడే అవకాశం కూడా ఉన్నట్టు వాతావరణశాఖ తెలిపింది.
Sankranti Festival Grand Celebrations in Godavari Districts: సంక్రాంతి పండగ అంటే అందరి చూపు గోదావరి జిల్లాల వైపే ఉంటుంది, మరీ ముఖ్యంగా అక్కడి కోడి పందాల మీద అందరి దృష్టి ఉంటుంది. సంక్రాంతి బరులకు సిద్ధమవుతున్న కోడి పుంజుల వివరాలు ఇప్పుడు వీడియోలో చూద్దాం.
Godavari River: భద్రాద్రి విద్యుత్ ప్లాంట్ వెలుగులు జిమ్ముడు ఏమోగానీ , ప్రజల ప్రాణాల గాలిలో కలిసిపోయే విధంగా అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Godavari Flood: తెలుగు రాష్ట్రాలతో పాటు ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరికి మళ్లీ వరద పోటెత్తింది. భద్రాచలంలో నీటిమట్టం 51 అడుగులు దాటడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. రాజమండ్రి దవళేశ్వరంలోనూ రెండో ప్రమాదక హెచ్చరిక జారీ చేశారు. అక్కడి నుంచి 13 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదిలి పెట్టారు.
Pawan Kalyan Fans: జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ మేనియా గోదావరి జిల్లాల్లో మాములుగా ఉండదు. పవన్ పేరు చేబితే జనాలు ఊగిపోతారు. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణానికి చెందిన కొందరు యువకులు పవన్ మాల ధరించబోతున్నామని చెప్పారు
AP Floods: ఏపీలో మళ్లీ వరదలు సంభవించే అవకాశం కనిపిస్తోంది. గోదావరి, కృష్ణా నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అలర్ట్ అయ్యింది.
Godavari Floods: గోదావరి మరోసారి వరదతో పోటెత్తుతోంది. జూలై నెలలో ఉగ్రరూపం దాల్చిన గోదావరికి ఇప్పుడు రెండవసారి మహోగ్రంగా ప్రవహిస్తోంది. భద్రాచలం వద్ద అప్పుడే మూడవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.