Simbu Donation for Telugu States: రెండు తెలుగు రాష్ట్రాలను వరదల కారణంగా ప్రజలు అవస్థలు పడుతున్న నేపథ్యంలో చాలామంది తెలుగు సెలబ్రిటీలు ప్రజలకు విరాళాలు ప్రకటించగా.. ఇప్పుడు తొలిసారి తమిళనాడుకు చెందిన స్టార్ హీరో శింబు తనవంతు సహాయంగా ఆరు లక్షల రూపాయల ప్రకటించారు. అంతేకాదు తెలుగు రాష్ట్రాలకు పక్క రాష్ట్రం నుండి సహాయం అందించిన ఏకైక నటుడిగా కూడా పేరు దక్కించుకున్నారు.
Sabarimala: కేరళలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా శబరిమలకు అయ్యప్ప భక్తుల యాత్రను రద్దు చేసింది స్థానిక యంత్రాంగం. పరిస్థితులు కుదుట పడగానే యాత్రికులను అనుమతిస్తామని ప్రకటించింది.
Kerala bride and groom reaches wedding venue in Cooking Vessel: ఈ వీడియో వైరల్ అవడానికి కారణం ఇదిగో ఈ వీడియోలో చూపించినట్టుగా వధువు, వరులను ఒక పెద్ద వంట పాత్రలో కూర్చోబెట్టి నీళ్లపై పడవను తోసినట్టు తోసుకుంటూ తీసుకుపోవడమే. ఏంటి ఇంకా అర్థం కాలేదా ? అయితే, ఇదిగో ఈ వైరల్ వీడియోపై (Viral video) మీరూ ఓ లుక్కేయండి.
Heavy Rains Alert: అటు కేరళలో వరదలు, ఇటు ఉత్తరాదిన భారీ వర్షాలతో దేశం వణికిపోతోంది. ఉత్తరాదిన వరుసగా రెండ్రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. అటు దక్షిణాదిన సైతం ఎడతెరిపిలేని వర్షాలతో బెంబేలెత్తిస్తున్నాయి.
heavy rainfall in Kerala: కేరళలో వర్షబీభత్సం కొనసాగుతోంది. ఆగకుండా కురుస్తున్న వర్షాలు దేవభూమిని అతలాకుతలం చేస్తున్నాయి. ఈ వరదల ధాటికి నది ఒడ్డున ఉన్న ఓ ఇల్లు వరదలో కొట్టుకుపోయింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
PM Narendra Modi discusses with CM P Vijayan: కేరళలో వర్షాల కారణంగా వరదలు, కొండ చరియలు విరిగిపడిన ఘటనలో ఇప్పటి వరకు 21 మంది మృతి చెందారు. కేరళ విషాదంపై ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. కేరళలోని పరిస్థితులపై సీఎం పినరయి విజయన్‌తో చర్చించారు.
Kerala Heavy Rains: కేరళ రాష్ట్రాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. భారీ వర్షాలతో ఊర్లు సరస్సులుగా మారిపోయాయి. నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఇళ్లు కొట్టుకుపోతున్నాయి. జలప్రళయం విరుచుకుపడుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.