Sunita Williams to return from space in 2025: భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ అంతరిక్షంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి NASA శనివారం కీలక అప్ డేట్ ఇఛ్చింది. ఆమె ఎప్పుడు భూమిపైకి ఎప్పుడు తిరిగి వస్తుందో వెల్లడించింది.
ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రధాని బాథ్యతలు చేపట్టారు. మోదీ 3.0లో అంతరిక్షంపై ప్రత్యేక ఫోకస్ పెట్టే అవకాశాలు కన్పిస్తున్నాయి. మోదీ 2.0 హయాంలో చంద్రయాన్ 3 విజయవంతమైంది. ఇప్పుడిక మోదీ 3.0 కాలంలో అంటే రానున్న ఐదేళ్లలో ఇండియా 5 మేజర్ అంతరిక్ష ప్రాజెక్టులు చేపట్టనుంది. ఆ వివరాలు తెలుసుకుందాం.
Starliner Launch Postponed Due To Oxygen Relief Valve At The Last Stage: మానవ సహిత అంతరిక్ష ప్రయోగానికి మరో బ్రేక్ పడింది. స్టార్ లైనర్ ప్రయోగం అనివార్య కారణాలతో ఆగిపోగా సునీత విలియమ్స్ నిరాశకు లోనయ్యారు.
Sunitha Williams: భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్ మరో చరిత్ర సృష్టించనుంది. ముచ్చటగా మూడోసారి అంతరిక్ష ప్రయాణం చేయనున్నారు. నాసా ప్రయోగించనున్న యునైటెడ్ లాంచ్ అలియన్స్ ప్రయోగంలో సునీత ప్రయాణించనున్నారు. ఈ మేరకు మొత్తం ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. గతంలో సునీత రెండు అంతరిక్ష ప్రయాణాలు చేసిన విషయం తెలిసిందే.
Biggest Supermoon Of 2022: నాసా చెబుతున్న ప్రకారం, 2022 సంవత్సరానికి గాను అతిపెద్ద సూపర్ మూన్ బుధవారం, జూలై 13న కనిపిస్తుంది అంతే కాదు అది మూడు రోజుల పాటు కనువిందు చేయనుంది.
Solar Eclipse 2022: ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం మరో ఐదురోజుల్లో ఉంది. ఏప్రిల్ 30న ఏర్పడనున్న సూర్యగ్రహణం భారతదేశంలో కన్పించడం లేదు. సూర్యగ్రహణం ఎక్కడ ఎలా కన్పించనుందో పరిశీలిద్దాం..
NASA’s Perseverance Mars rover has captured dramatic footage of Phobos, Mars’ potato-shaped moon, crossing the face of the Sun. These observations can help scientists better understand the moon’s orbit and how its gravity pulls on the Martian surface, ultimately shaping the Red Planet’s crust and mantle
Mars Solar Eclipse: ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం మరో ఆరు రోజుల్లో ఉంది. భూమి నుంచి సూర్యగ్రహణం ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. మరి ఇతర గ్రహాల్నించి ఎలా కన్పిస్తుంది. నాసా అలాంటి ఫోటో ఒకటి విడుదల చేసింది.
Jahnavi Dangeti creates record to Complete NASA Programme: యూఎస్‌కు చెందిన నాసా నిర్వహించిన ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రామ్‌లో పాల్గొని ఆంధ్రప్రదేశ్ కు చెందిన బీటెక్ సెకెండియర్ చదువుతోన్న జాహ్నవి రికార్డ్ నెలకొల్పింది.
NASA Astronauts: నాసా చేపట్టబోతున్న ఆస్ట్రోనాట్ శిక్షణా కార్యక్రమానికి తాజాగా ఓ భారతీయ సంతతి వ్యక్తి ఎంపికయ్యారు. యూక్రెయిన్, భారతీయ మూలాలున్న డా. అనీల్ మీనన్ ఈ అరుదైన అవకాశాన్ని దక్కించుకున్నాడు.
Oxygen on Moon: చంద్రుడిపై పరిశోధనల్లో భాగంగా శాస్త్రవేత్తలు మరో కొత్త విషయాన్ని కనుగొన్నారు. చంద్రుడి ఉపరితలంపై ఆక్సిజన్ సమృద్ధిగా ఉన్నట్లు గుర్తించారు.
Himalayas | అంతరిక్షం నుంచి ప్రపంచం ఎలా కనిపిస్తుందో నాసా షేర్ చేసిన పోటోలను చూసి మనం ఒక అంచనాకు వచ్చే ఉంటాము. స్పేస్ స్టేషన్ నుంచి నాసా వ్యోమగాములు కొన్ని ప్రత్యేక ఫోటోలు తీసి షేర్ చేస్తుంటారు.
Solar Eclipse: చివరి సూర్యగ్రహణం రేపే అని తెలుసా మీకు..ఆశ్చర్యపోతున్నారా..చివరిదేంటని. అంటే ఇంకెప్పుడూ సూర్య గ్రహణమే సంభవించదా..ఇదే కదా మీ ప్రశ్న..సమధానమిదిగో..
అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ చేసిన ప్రకటన ఇప్పుడు మానవాళిని ఆందోళనకు గురిచేస్తోంది. దీపావళి నాడు నాసా చేసిన ప్రకటనతో..భూమికి ముప్పు తప్పదా అనే ప్రశ్నలు రేపుతున్నాయి.
ఆకాశంలో జరిగే అరుదైన అద్భుతానికి ఇవాళ వేదిక కానుంది. జాబిల్లి నిండుగా దర్శనం ఇవ్వనుంది. అయితే నీలిరంగులో. ఇవాళ్టి బ్లూమూన్ లేదా హంటర్ మూన్ విశేషమేంటంటే..
Blue Moon on October 31st 2020 | అక్టోబర్ 31న ప్రపంచ వ్యాప్తంగా హాలోవీన్ ( Holloween ) వేడుకలు సెలబ్రేట్ చేస్తున్న వేళ బ్లూ మూన్ ఏర్పడనుంది. వాస్తవానికి ఆ రోజు నిండుచంద్రుడు అంటే పున్నమి కనిపించనుంది. ఈ నెలో ఇది రెండో పౌర్ణమి కావడంతో దీన్ని బ్లూ మూన్ ( Blue Moon ) అంటారు. బ్లూ మూన్ ను చాలా దేశాల్లో హంటర్ మూన్ అని కూడా పిలుస్తారు.
Nasa astronaut Kate Rubins has cast her vote from space | అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అలాంటి వారి కోసం పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు కల్పిస్తారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా మహిళా వ్యోమగామి తన ఓటు హక్కును అంతరిక్షం నుంచి వినియోగించుకున్నారు
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.