Wayanad landslide: కేరళలో ఘోర విపత్తు చోటుచేసుకుంది. వాయనాడ్ ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా కొండ చరియలు విరిగిపడ్డాయి. కొన్ని ప్రాంతాల్లో రైల్వే పట్టాలు సైతం మునిగిపోయాయి. దాంతో కొన్ని రైళ్లు పూర్తిగా, కొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు చేసింది భారతీయ రైల్వే. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Kerala bride and groom reaches wedding venue in Cooking Vessel: ఈ వీడియో వైరల్ అవడానికి కారణం ఇదిగో ఈ వీడియోలో చూపించినట్టుగా వధువు, వరులను ఒక పెద్ద వంట పాత్రలో కూర్చోబెట్టి నీళ్లపై పడవను తోసినట్టు తోసుకుంటూ తీసుకుపోవడమే. ఏంటి ఇంకా అర్థం కాలేదా ? అయితే, ఇదిగో ఈ వైరల్ వీడియోపై (Viral video) మీరూ ఓ లుక్కేయండి.
heavy rainfall in Kerala: కేరళలో వర్షబీభత్సం కొనసాగుతోంది. ఆగకుండా కురుస్తున్న వర్షాలు దేవభూమిని అతలాకుతలం చేస్తున్నాయి. ఈ వరదల ధాటికి నది ఒడ్డున ఉన్న ఓ ఇల్లు వరదలో కొట్టుకుపోయింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
AP, Telangana weather forecast updates: అల్పపీడనం ప్రభావంతో తెలంగాణ, ఏపీలలో (Rain alert for Telangana and AP) రానున్న రెండు రోజుల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. మరోవైపు ఉత్తరాదిన సైతం పలు రాష్ట్రాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ నివేదికలు (IMD weather report today) చెబుతున్నాయి.
రైతులకు వాతావరణ శాఖ చల్లటి కబురు తీసుకొచ్చింది. నైరుతి రుతుపవనాలు ఆశించినట్టుగానే జూన్ 1వ తేదీన కేరళను తాకాయి. రుతు పవనాల రాకతో కేరళలో రాష్ట్రవ్యాప్తంగా గత 24 గంటల నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయని భారత వాతావరణ శాఖ ( IMD ) వెల్లడించింది. కేరళలోని కొయికోడ్ జిల్లాలో ( Kozhikode ) భారీ వర్షపాతం నమోదైంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.