CM KCR Delhi Tour: తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఢిల్లీకి వెళ్తున్నారు. కేసీఆర్ ఎప్పటిలాగే ఈ పర్యటనలోనూ వారం రోజుల పాటు ఢిల్లీలో మకాం వేయనున్నారు. ఈ నెల 14న ఢిల్లీలో బిఆర్ఎస్ కేంద్ర కార్యాలయాన్ని కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ పర్యటనలోనే బీఆర్ఎస్ పార్టీ విస్తరణపై వివిధ పార్టీల నేతలతో కేసీఆర్ కీలక మంతనాలు జరపనున్నారు.
KCR Delhi Tour: తెలంగాణ ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన ముగిసింది. వారం రోజుల తర్వాత ఆయన హైదరాబాద్ వస్తున్నారు. జూలై25 సోమవారం సాయంత్రం ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లారు కేసీఆర్. వారం రోజుల పాటు అక్కడే మకాం వేశారు.
CM KCR DELHI TOUR: జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హస్తిన కేంద్రంగా కీలక చర్చలు జరుపుతున్నారు. మూడు రోజుల క్రితం ఢిల్లీ వెళ్లిన సీఎం కేసీఆర్ ను శుక్రవారం ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాదీ పార్టీ అదినేత అఖిలేష్ యాదవ్ కలిశారు. ఎస్పీ సీనియర్ నేత రామ్గోపాల్ యాదవ్ తో కలిసిన కేసీఆర్ ను కలిసిన అఖిలేష్.. దాదాపు రెండు గంటల పాటు అక్కడే ఉన్నారు.
Big Relief To Telangana: ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్న తెలంగాణ సర్కార్ కు భారీ ఊరట లభించింది. 10 వేల 200 కోట్ల రుణం తీసుకునేందుకు రాష్ట్రానికి కేంద్ర సర్కార్ తాజాాగ అనుమతి ఇచ్చింది. ఈ నిధులకు సంబంధించి రుణం తీసుకోవడానికి గతంలో తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నించినా కేంద్రం నిలుపుదల చేసింది.
KCR DELHI TOUR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో ఉన్నారు. మూడు రోజుల క్రితం హస్తిన వెళ్లిన ఆయన ఎక్కడ ఏం చేస్తున్నారో ఎవరికి తెలియడం లేదు. సమావేశాలు నిర్వహించినట్లు సమచారం లేదు. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మర్యాదపూర్వకంగా కలుస్తారని వార్తలు వచ్చినా... ఆయన రాష్ట్రపతి భవన్ కు వెళ్లలేదు.
KCR DELHI POLITICS: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొన్ని రోజులుగా పూర్తిగా జాతీయ రాజకీయలపైనే ఫోకస్ చేశారు.వరుసగా ఢిల్లీ పర్యటనలు చేస్తున్న కేసీఆర్.. పలు పార్టీల నేతలతో చర్చలు జరుపుతున్నారు. రెండు, మూడు నెలల్లో దేశంలో సంచలనం జరగబోతుందని పదేపదే చెబుతున్నారు. కేసీఆర్ కామెంట్లతో దేశంలో ఏం జరగబోతోంది.. కేసీఆర్ ఏం చేయబోతున్నారన్న చర్చ సాగుతోంది.
KCR DELHI TOUR: కేసీఆర్ ఏం చేయబోతున్నారు? ఆయన చెప్పిన సంచలనం ఏంటీ? అన్న చర్చ రాజకీయా వర్గాల్లో సాగుతోంది.కేసీఆర్ జాతీయ స్థాయిలో కొత్త కూటమి ప్రకటిస్తారా? మోడీ సర్కార్ కు సంబంధించి ఏమైనా సంచలన విషయాలు వెల్లడిస్తారా ? అసలు ఆయన ఏం చేయబోతున్నారు.. ఢిల్లీలో జరుపుతున్న చర్చలు ఏంటి అన్న ఆసక్తి తెలంగాణతో పాటు టీఆర్ఎస్ వర్గాల్లో కనిపిస్తోంది.
KCR Delhi Tour: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పర్యటన కొనసాగుతోంది. శనివారం పలు కీలక సమావేశాలు నిర్వహించిన కేసీఆర్.. ఇవాళ ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ ఆధినేత అర్వింద్ కేజ్రీవాల్ తో మరోసారి సమావేశం కాబోతున్నారు. ఇద్దరు కలిసి లంచ్ చేస్తారు. ఈ సందర్భంగా జాతీయ రాజకీయలపై ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చిస్తారని తెలుస్తోంది.
KCR Tour: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పర్యటన కొనసాగుతోంది. రెండు రోజుల క్రితం హస్తిన వెళ్లిన కేసీఆర్.. శనివారం పలు సమావేశాలు నిర్వహించారు. యూపీ మాజీ ముఖ్యమంత్రి, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ తో సుదీర్ఘ చర్చలు జరిపారు. కేసీఆర్ నివాసానికి వచ్చిన అఖిలేష్ యాదవ్.. దాదాపు రెండున్నర గంటల పాటు అక్కడే ఉన్నారు.
Telangana: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటన బిజీగా సాగుతోంది. రెండ్రోజుల ఢిల్లీ పర్యటనలో ఇవాళ కేసీఆర్ ప్రధాని నరేంద్రమోదీని కలిశారు. కీలకాంశాలపై చర్చించారు.
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఇవాళ ( మంగళవారం ) సాయంత్రం విందు ఇవ్వనున్నారు. ఆయన గౌరవార్థం ఏర్పాటు చేసిన ఈ విందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు అరుదైన గౌరవం దక్కింది.
జాతీయ స్థాయిలో ఫెడరల్ కూటమి కోసం గత ఎనిమిది నెలల నుంచి యత్నాలు చేస్తున్న కేసీఆర్.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత దీనిపై ఇప్పుడు సీరియస్ గా దృష్టిసారించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.