Arthritis Impact: సాధారణంగా వయస్సు పెరిగే కొద్దీ వివిధ రకాల అనారోగ్య సమస్యలు వెంటాడుతుంటాయి. ముఖ్యంగా కీళ్ల నొప్పుల సమస్య. ఇప్పుడీ సమస్య యుక్త వయస్సులోనే వేధిస్తోంది. దీనికి కారణమేంటి, ఎలా ఉపశమనం పొందాలనేది తెలుసుకుందాం..
Uric Acids Patients: యూరిక్ యాసిడ్ నిరోధించే ఆకులు : యూరిక్ యాసిడ్ అంటే మరేదో కాదు.. మనిషి రక్తంలో నిల్వ ఉండే ఒక రకమైన మురికి పదార్థం పేరే ఈ యూరిక్ యాసిడ్. మన శరీరంలో ఉండే ప్యూరిన్ అనే ఒక రసాయనం విచ్ఛిన్నం అయినప్పుడు ఈ యూరిక్ యాసిడ్ శరీరంలో ఉత్పత్తి అవుతుంది.
Uric Acid Problem: ఇటీవలి కాలంలో యూరిక్ యాసిడ్ అనేది ఓ సాధారణ సమస్యగా మారిపోయింది. శరీరంలో యూరిక్ యాసిడ్ పెరిగిందంటే వివిధ రకాల నొప్పులు బాధిస్తున్నట్టే అర్ధం చేసుకోవాలి. ఈ సమస్యను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదని వైద్యులు పదే పదే హెచ్చరిస్తున్నారు.
Uric Acid Problem: మనిషి జీవితంలో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చాలా అవసరం. శరీరంలో జరిగే అంతర్గత మార్పులు వివిధ రూపాల్లో బయటపడుతుంటాయి. ఇందులో అత్యంత ముఖ్యమైంది యూరిక్ యాసిడ్ సమస్య. ఈ సమస్య నుంచి ఎలా ఉపశమనం పొందాలో తెలుసుకుందాం..
Joint Pain Relief In 10 Days: కీళ్ల నొప్పులతో బాధపడేవారు తప్పకుండా ఆధునిక జీవనశైలిలో మార్పులు చేర్పులు చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు ఆహారాన్ని డైట్ పద్ధతిలో మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. క్రింది నియమాలను పాటించడం వల్ల కూడా సులభంగా కీళ్ల నొప్పులు తగ్గుతాయి.
Nveda Joint Support for Knee and Joint Pains Relief. కీళ్లు మరియు మోకాళ్ల ఆరోగ్యానికి హైడ్రోలైజ్డ్ కొలాజెన్ టైప్-2 ద్వారా పొందే ప్రయోజనాలు ఏంటో చూద్దాం.
Tomato Side Effects: టొమాటో ఆరోగ్యానికి మంచిదా కాదా అనే విషయంలో చాలా సందిగ్దత నెలకొంది. టొమాటో ఆరోగ్యానికి మంచిదే అయినా.. అదే పనిగా తీసుకుంటే మాత్రం కొన్ని వ్యాధుల ముప్పు తప్పకుండా ఉంటుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.
Muscle pains: శరీరంలో అంతర్గతం తలెత్తే వివిధ సమస్యలు నొప్పుల రూపంలో బయటపడుతుంటాయి. చిన్న చిన్న పొరపాట్లు లేదా తప్పుల కారణంగా మజిల్స్ పెయిన్ ప్రధాన సమస్యగా వెంటాడుతుంటుంది. మజిల్ పెయిన్స్ కారణాలేంటో తెలుసుకుందాం..
Uric Acid Control Tips: శరీరంలో యూరిక్ యాసిడ్ చాలా ప్రమాదకరం. యూరిక్ యాసిడ్ పెరిగితే జాయింట్ పెయిన్స్ తీవ్రంగా ఉంటాయి. దీనికి సహజసిద్ధమైన పద్ధతిలో దూరం చేయవచ్చంటున్నారు వైద్య నిపుణులు. ఆ వివరాలు తెలుసుకుందాం..
Thyroid Care Tips: థైరాయిడ్ సమస్య ఇటీవలి కాలంలో పెరుగుతోంది. థైరాయిడ్ నియంత్రణ సాధ్యమే కానీ, నిర్లక్ష్యం చేస్తే ప్రమాదకరమౌతుంది. థైరాయిడ్ సమస్యకు ఎలా చెక్ పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం..
Joint Pains: నిత్యం ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వెంటాడుతుంటాయి. చేతులు, కాళ్ల జాయింట్ పెయిన్స్ ఇందులో ఒకటి. అయితే ఈ నొప్పులున్నప్పుడు ఏ మాత్రం నిర్లక్ష్యం మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు.
Health benefits of Sesame oil and Sesame seeds: ఆయుర్వేదం శాస్త్రం ప్రకారం, నువ్వుల నూనె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కొన్ని వందల సంవత్సరాలుగా ఆయుర్వేద ఔషధాలలో నువ్వులు కీలక పాత్ర పోషిస్తున్నాయంటేనే నువ్వులకు ఉండే ఔషద గుణాలు ఎలాంటివో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.