Jio Payments: ఫోన్ పే, గూగుల్ పే మాత్రమే కాదు ఇకపై జియో పేమంట్స్ ద్వారా కూడా ఆన్లైన్ చెల్లింపులు చెయవచ్చు. ఎందుకంటే ఆర్బీఐ ద్వారా జియో అనుమతి పొందింది.. దీంతో యూపీఐ పేమంట్స్ జియో చేయడానికి గ్రీన్ సిగ్నల్ పొందింది.
దీంతో వ్యాపారులు, వినియోగదారుల మధ్య సులభంగా చెల్లింపులు చేయవచ్చు. ఇందుకు ఆర్బీఐ ద్వారా కూడా అనుమతి పొందింది జియో. ఇక ఫోన్‌పే, గూగుల్ పే మాదిరి జియో ద్వారా కూడా సలుభంగా డబ్బు చెల్లింపులు చేయవచ్చు.
గూగుల్ పే, పేటీఎం, ఫోన్ పే మాదిరి త్వరలో జియో పేమెంట్స్ ద్వారా కూడా డిజిటల్ చెల్లింపులు చేయవచ్చు. ఇక జియో పేమంట్స్ కూడా ఫోన్‌పే, గూగుల్ పే కి గట్టి పోటీ ఇవ్వనుంది.
ఈ జియో చెల్లింపులు చేయడానికి డెబిట్, క్రెడిట్ కార్డు చెల్లింపులను అందిస్తుంది. పేటీఎం లావాదేవీలను నిలిపివేసిన ఆర్బీఐ తాజాగా జియో పేమెంట్స్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఆర్బీఐ నుంచి అనుమతి పొందిన ఈ అంబానీ సంస్థ త్వరలో జియ పేమంట్స్ ద్వారా ఆన్లై్ చెల్లింపుల అగ్రిగేటర్‌గా కార్యకలాపాలను ప్రారంభించనుంది. ఆర్బీఐ అక్టోబర్ 28 నుంచి ఆన్లైన్ పేమెంట్‌కు అనుమతి మంజూరు చేసింది.
ఇప్పటి వరకు జియో ఫోన్స్, ఓటీటీ, రీఛార్జీ ప్యాక్‌లు మాత్రమే కాదు జియో పేమెంట్స్ బ్యాంక్ ద్వారా యూపీఐ ఆన్లైన్ చెల్లింపులు చేయవచ్చు.