K Kavitha Jagtial Tour Grand Success: ఎమ్మెల్యే పార్టీ ఫిరాయించిన జగిత్యాలలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత బలప్రదర్శన చేశారు. ఒక విధంగా చెప్పాలంటే జగిత్యాల గడ్డపై గులాబీ జాతర జరిగింది. ఎమ్మెల్యే వెళ్లినా క్యాడర్ పోలేదని బీఆర్ఎస్ పార్టీ కవిత పర్యటనతో చాటి చెప్పింది.
K Kavitha Breaks The Telangana Thalli Gazette: రేవంత్ రెడ్డిని ఎమ్మెల్సీ కవిత ధిక్కరించారు. కాంగ్రెస్ తల్లిని కాదని తెలంగాణ తల్లి ఆవిష్కరించుకుంటామని చెప్పి జగిత్యాల గడ్డపై కవిత యుద్ధం ప్రకటించారు. తెలంగాణ తల్లి విగ్రహ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
Harish Rao Korutla MLA Padyatra: రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కుమార్ చేపట్టిన పాదయాత్రలో మాజీ మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. కోరుట్లలో మంగళవారం జరిగిన పాదయాత్రలో పాల్గొని సంఘీభావం ప్రకటించారు.
Korutla MLA Sanjay Padyatra: చరిత్రలో జగిత్యాల జైత్రయాత్రకు ఎంతటి ప్రాధాన్యం ఉందో మళ్లీ అలాంటి పోరాటమే పొరుగున ఉన్న కోరుట్లలో జరిగింది. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కుమార్ చేపట్టిన పాదయాత్రకు రైతులు భారీగా తరలిరాగా.. మాజీ మంత్రి హరీశ్ రావు సంఘీభావం తెలిపారు.
BRS Party MLA Kalvakuntla Sanjay Kumar Padayatra: పాదయాత్ర చేస్తానని ప్రకటించిన కేటీఆర్‌కు ముందే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పాదయాత్ర ప్రారంభించడం చర్చనీయాంశంగా మారింది. రేవంత్ రెడ్డి వైఫల్యాలపై నిలదీస్తూ పాదయాత్ర చేపట్టారు.
KT Rama Rao Padayatra Place And Date: రాజకీయంగా మాజీ మంత్రి కేటీఆర్ మరో సంచలన నిర్ణయం తీసుకోగా.. త్వరలోనే దానికి కార్యరూపం దాల్చనున్నారంట. అయితే ఆయన చేపట్టే పాదయాత్ర అక్కడి నుంచే
Centipede Found In Idly Fight At Jagtial: హోటల్లో తీసుకున్న ఇడ్లీలో జెర్రీ చొరబడడంతో వినియోగదారుడు నిలదీయగా.. యజమాని అది జెర్రీ కాదని దారంగా నమ్మించే ప్రయత్నం చేసి గుటుక్కున నోట్లో వేసుకున్నాడు.
MLC T Jeevan Reddy Upset With Flexis And Banners Removed By Municipal Staff: మొన్ననే రేవంత్ రెడ్డి అవమానించడంతో అధిష్టానం బుజ్జగింపులతో మెత్తబడిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి తాజాగా మరో ఘోర అవమానం జరిగింది.
Jeevan Reddy Ready To Resign: సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పడినా కూడా రేవంత్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తుండడంతో కాంగ్రెస్ పార్టీలో చిచ్చు రేపుతోంది. రేవంత్ ఒంటెద్దు పోకడ ధోరణి ఆ పార్టీలో తీవ్ర అసంతృప్తులకు దారి తీస్తోంది. త్వరలో ఓ సీనియర్ నాయకుడు రాజీనామా చేయనున్నారని టాక్.
BRS Party Jagtial MLA Sanjay Kumar Joins Congress Party: అధికారం కోల్పోయిన భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్ పార్టీ) వరుస కష్టాలు వస్తున్నాయి. ఎమ్మెల్యేల ఫిరాయింపులు కొనసాగుతున్నాయి.
KCR Touches His Intermediate Teacher Foot In Election Campaign: ఎన్నికల ప్రచారంలో మాజీ సీఎం కేసీఆర్ భావోద్వేగానికి లోనయ్యారు. తనకు పాఠాలు బోధించిన గురువును చూసి ఒకింత ఉద్వేగానికి లోనయి పాదాభివందనం చేశారు.
Modi Responds About Kavitha Arrest: బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్‌పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తొలిసారి కవిత అరెస్ట్‌పై ఆయన స్పందించారు.
Man Murder in Jagtial: జగిత్యాల జిల్లాలో వంశీ అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. వివాహితతో ప్రేమ వ్యవహారమే హత్యకు కారణమైనట్లు తెలుస్తోంది. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ప్రజల అభ్యంతరాల మేరకే ప్రభుత్వ నిర్ణయం ఉంటుందని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల మాస్టర్ ప్లాన్ జీవో 238 రద్దు చేసినట్లు తెలిపారు. కొందరు కావాలని రైతులను రెచ్చగొట్టారని మండిపడ్డారు.
Jagtial govt hospital doctors leaves cloth in pregnant woman stomach: నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో స్టెచర్ లేకపోవడంతో రోగిని ఈడ్చుకెళ్లిన ఘటన జాతీయ స్థాయిలో పతాక శీర్షికలకెక్కిన ఘటన ఇంకా మరువక ముందే జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిర్వాకం ఇలా బయటపడింది.
Doctors Forgot Cloth in Pregnant Woman Stomach: నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో స్టెచర్ లేకపోవడంతో రోగిని ఈడ్చుకెళ్లిన ఘటన జాతీయ స్థాయిలో పతాక శీర్షికలకెక్కిన ఘటన ఇంకా మరువక ముందే జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిర్వాకం ఇలా బయటపడింది. ప్రసవం కోసం ఆస్పత్రికి వచ్చిన గర్భిణికి డెలివరి అనంతరం కడుపులో బట్ట పెట్టి కుట్లేసిన ఘటన ఇది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.