Pregnant Colleague: ప్రెగ్నెంట్ మహిళలకు ప్రభుత్వ లేదా ప్రైవేటు ఆర్గనైజేషన్స్ ఆరునెలలపాటు ప్రసూతీ సెలవులు ఇస్తుంటాయి.ఇది ఆయా ప్రభుత్వాలు, కంపెనీ పాలసీల ప్రకారం ఎక్కువగానే ఉండొచ్చు. మహిళలు ప్రెగ్నెంట్ సమయంలో ఎంతో జాగ్రత్తగా ఉండటంత పాటు, సరైన ఫుడ్ తీసుకొవాలి.
Indian Army Saves Pregnant Lady: కుటుంబాలను వదిలి మంచు, చలి, వాన, ఎండ లెక్క చేయకుండా సైనికులు దేశ రక్షణ కోసం శ్రమిస్తుంటారు. సైనికుల త్యాగాన్ని ఎంత ప్రశంసించినా.. ఎన్ని అవార్డులు, రివార్డులు ఇచ్చిన సరిపోదు. వారి సాహసాలను వింటే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. తాజాగా మంచు కొండల్లో చిక్కుకున్న నిండు గర్భిణి కాపాడి సర్వత్రా ప్రశంసలు పొందుతున్నారు.
Pregnant Delivery in Train: యాంకర్ అసలే నిండు గర్భిణి. దానికి తోడు సమయానికి చేతిలో చిల్లి గవ్వలేని ప్రయాణం. అంతలోనే ప్రసవ నొప్పులు రావడంతో ప్రయాణిస్తున్న రైలులోని తోటి మహిళా ప్రయాణికులు స్పందించి సకాలానికి ప్రసవం చేయడంతో ఆ తల్లి బిడ్డలు ఇద్దరూ ఈ గండం నుండి క్షేమంగా బయటపడ్డారు.
Girl Gets Pregnancy: డిగ్రీ చదువుకునే రోజుల్లో నాగరాజుతో ఏర్పడిన పరిచయం కాస్త ఇష్టంగా మారడంతో ఇద్దరం ఒకరినొకరం ప్రేమించుకున్నాం. యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ఇద్దరం పెళ్లి కూడా చేసుకున్నామని... ఇప్పుడు ఆ విషయాన్ని దాచిపెట్టి పెళ్లికి నిరాకరిస్తున్నాడంటోంది బాధితురాలు.
Jagtial govt hospital doctors leaves cloth in pregnant woman stomach: నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో స్టెచర్ లేకపోవడంతో రోగిని ఈడ్చుకెళ్లిన ఘటన జాతీయ స్థాయిలో పతాక శీర్షికలకెక్కిన ఘటన ఇంకా మరువక ముందే జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిర్వాకం ఇలా బయటపడింది.
Doctors Forgot Cloth in Pregnant Woman Stomach: నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో స్టెచర్ లేకపోవడంతో రోగిని ఈడ్చుకెళ్లిన ఘటన జాతీయ స్థాయిలో పతాక శీర్షికలకెక్కిన ఘటన ఇంకా మరువక ముందే జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిర్వాకం ఇలా బయటపడింది. ప్రసవం కోసం ఆస్పత్రికి వచ్చిన గర్భిణికి డెలివరి అనంతరం కడుపులో బట్ట పెట్టి కుట్లేసిన ఘటన ఇది.
Covid-19 During Pregnancy Time: ఈ అధ్యయనం కోసం మొత్తం 280 మంది చిన్నారులను ఎంపిక చేసుకున్నారు. వారిలో 150 మంది చిన్నారుల తల్లులకు గర్భంతో ఉన్న సమయంలో కరోనా వైరస్ సోకగా.. మరో 130 మంది చిన్నారుల తల్లులకు ఎలాంటి ప్రీనేటల్ ఇన్ఫెక్షన్ లేకుండా ఆరోగ్యంగా ఉన్న వారు ఉన్నారు.
Pregnant Woman Walks 65km: ఓ నిండు గర్భిణి ఏకంగా 65 కి.మీ నడుస్తూ తిరుపతి నుంచి నాయుడుపేటకు చేరుకుంది. నాయుడుపేటకు చేరాక నొప్పులు రావడంతో 108 సిబ్బంది ఆమెకు ప్రసవం చేశారు.
Pregnancy Coconut Water: ప్రతిరోజూ కొబ్బరి నీళ్లు తాగడం వల్ల శరీరానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అయితే గర్భధారణ సమయంలో కొబ్బరి నీళ్లు తాగమని ఇంట్లోని పెద్దవారు సూచిస్తుంటారు. కానీ, గర్భవతులు కొబ్బరి నీళ్లు తాగవచ్చా? లేదా? అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
Coconut Water Myths and Facts for Pregnant Women: గర్భిణిలు కొబ్బరి నీళ్లు తాగితే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి. కొబ్బరినీళ్లు తాగితే పిల్లలకు మంచి రంగు వస్తుందా...?
Zika Virus cases reported in Kerala ahead of third wave: తిరువనంతపురం: కరోనావైరస్ ఇంకా తగ్గుముఖం పట్టకముందే కేరళలో తొలిసారిగా జికా వైరస్ కేసులు వెలుగుచూడటం ఆందోళన రేకెత్తిస్తోంది. వచ్చే నెలలో కరోనా థర్డ్ వేవ్ దేశాన్ని ఇబ్బంది పెట్టనుందనే అంచనాల మధ్యే దోమ కాటు ద్వారా వ్యాపించే జికా వైరస్ కేసులు గుర్తించడం కేరళ వాసులను ఆందోళనకు గురిచేస్తోంది.
Hyderabad's Pregnant woman died in ambulance, what led the hospitals to deny admission: హైదరాబాద్: గర్భిణికి చికిత్స అందించడానికి ఆస్పత్రులు నిరాకరించడంతో హైదరాబాద్లోని మల్లాపూర్కి చెందిన పావని అనే గర్భిణిని కోఠిలోని ప్రసూతి ఆస్పత్రికి తరలిస్తుండగా అంబులెన్సులోనే మృతి చెందిన ఘటన రాష్ట్రంలో కలకలం సృష్టించింది. తన బిడ్డ పావనిని (Pregnant Pavani), పావని కడుపులో ఉన్న పసికందును ప్రాణాలతో కాపాడుకునేందుకు పావని తల్లి చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు.
ఆధునిక ప్రపంచంలో మానవులకు అన్నీ చేరువయ్యాయి. విద్యా, వైద్యం, రవాణా, వసతులు, సాంకేతిక పరిజ్ఞానం ఇలా అన్ని సౌకర్యాలు కొన్నిచోట్లకే దరిచేరాయి.. ఇంకా ఈ సౌకర్యాలు లేని అనేక ప్రాంతాలు.. అలానే సమస్యలతో నిత్యం కొట్టుమిట్టాడుతున్నాయి. సరైన వైద్యం అందక చాలా మంది గిరిజనులు ఇప్పటికీ చనిపోతూనే ఉన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం: బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు తల్లి చచ్చి మళ్లీ పుడుతుందంటుంటారు. ఒక తల్లి ప్రసవ వేధన అలాంటిది. కానీ ఇక్కడ వీడియోలో మనం చూస్తున్న ఈ గర్భిణికి ( Pregnant woman ) ఆస్పత్రికి చేరుకోవడంలోనే పురిటినొప్పుల కంటే ఎక్కువ కష్టాలు ఎదురయ్యాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.