KXIP vs DC Match in IPL 2020 | మంగళవారం రాత్రి పటిష్ట ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ సందర్భంగా సరదా సన్నివేశం చోటుచేసుకుంది. నిన్నటి మ్యాచ్‌లో పంజాబ్ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ టాస్ చెప్పడం మరచిపోయాడు.
Shikhar Dhawan Back To Back Centuries | దుబాయిలో ( Dubai) జరుగుతున్న ఇండియన ప్రీమియర్ లీగ్ 13వ ( Indian Premier League) సీజన్ లో శిఖర్ ధావన్ ( Shikhar Dhawan ) చరిత్ర సష్టించాడు
KXIP vs MI Match: Kings XI Punjab won the Super Over | సూపర్ ఓవర్ సైతం టై కావడంతో మరో సూపర్ ఓవర్ ఆడాల్సి వచ్చింది. చివరికి తమ పోరాటపటిమతో ముంబై ఇండియన్స్‌పై పంజాబ్ (Kings XI Punjab) జట్టు రెండో సూపర్ ఓవర్లో సునాయాసంగా విజయం సాధించింది.
భారత మాజీ క్రికెటర్, డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటాడో అందరికీ తెలిసిందే. సందర్భానుసారం ప్రశంసలు (Virender Sehwag tweet on Rahul Tewatia) కురిపించే సెహ్వాగ్.. విమర్శించడంలోనూ తనకు తానే సాటి అని పలుమార్లు నిరూపించుకున్నాడు.
ఐపీఎల్ (IPL 2020) లో కెప్టెన్ మారినా.. కోల్‌కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders) రాత మాత్రం మారలేదు. ఐపీఎల్ 13వ సీజన్లో ముంబై ఇండియన్స్ ( Mumbai Indians) తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ మరోసారి పరాజయం పాలైంది.
ఐపీఎల్ (IPL 2020) 13వ సీజన్లో వరుస పరాజయాలతో సతమతమవుతున్న చెన్నై సూపర్ కింగ్స్ (CSK).. ఆల్‌రౌండ్‌షోతో సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) పై 20 పరుగుల తేడాతో గెలిచిన విషయం తెలిసిందే. అయితే మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో విజయం సాధించి ధోని సేన.. చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ 13 సీజన్లో ప్లే ఆఫ్ రేసులో నిలిచింది. అయితే ఈ మ్యాచ్‌లో చెన్నై రథసారధి మహేంద్ర సింగ్ ధోని (Dhoni) ప్రవర్తన పట్ల నెటిజన్లు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad)పై చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. ప్లే ఆఫ్ ఆశలను సీజవంగా నిలుపుకుంది. సన్‌రైజర్స్, రెండో మ్యాచ్‌లో చెన్నై చేతిలో ఓటమి చెందడంపై ఎస్ఆర్హెచ్ (SRH) కెప్టెన్ డేవిడ్ వార్నర్ (David Warner) స్పందించాడు.
ఐపీఎల్ 13వ సీజన్లో వరుస పరాజయాలతో సతమతమవుతున్న చెన్నై సూపర్ కింగ్స్.. ఆల్‌రౌండ్‌షోతో మరోసారి అదరగొట్టింది. సన్ రైజర్స్ హైదరాబాద్‌పై 20 పరుగుల తేడాతో గెలిచి చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ 13 సీజన్లో ఎట్టకేలకు ప్లే ఆఫ్ రేసులో నిలిచింది. దుబాయ్ వేదికగా మంగళవారం సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడ్డాయి.
Chris Gayle Ready to play IPL 2020 | క్రికెట్ ప్రేమికులు మిస్ అవుతున్నది యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ సిక్సర్లు, మెరుపు ఇన్నింగ్స్‌లు. క్రిస్ గేల్ అభిమానులకు, ఐపీఎల్ 2020 ఫ్యాన్స్‌కు శుభవార్త. విధ్వంసక ఆటగాడు క్రిస్ గేల్ మైదానంలో అడుగుపెట్టేందుకు సిద్ధంగా ఉన్నాడు.
ఐపీఎల్ 2020 (IPL) లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) కీలక ఆటగాడు, స్పిన్నర్ సునీల్ నరైన్ (Sunil Narine) బౌలింగ్‌పై మరోసారి ఫిర్యాదు నమోదైంది. ఈ మేరకు అంపైర్లు.. సునీల్ నరైన్ బౌలింగ్ యాక్షన్ అనుమానస్పదంగా ఉందంటూ బీసీసీఐకు ఫిర్యాదు చేశారు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ (David Warner) అరుదైన ఘనత సాధించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో ఈ ఘనత సాధించిన తొలి, ఏకైక క్రికెటర్‌గా డేవిడ్ వార్నర్ (David Warner 50 plus scores in 50 Times in IPL) నిలిచాడు. కోహ్లీ, రోహిత్ శర్మ, రైనా, డివిలియర్స్‌లు సైతం అతడిని అందుకోలేకపోతున్నారు.
CSK vs KKR Match Highlights ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) చరిత్రలో గత 12 ఏళ్లుగా మెరుగు పరుచుకుంటూ వస్తున్న ఓ రికార్డును 13వ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ చేజార్చుకుంది. ఐపీఎల్ 2020లో 21వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై దినేష్ కార్తీక్ సారథ్యంలోని కోల్‌కతా నైట్ రైడ్సర్స్ 10 పరుగుల తేడాతో విజయం సాధించడం తెలిసిందే.
KKR vs CSK IPL 2020 | చెన్నై సూపర్ కింగ్స్ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో (Dwayne Bravo) అరుదైన ఘనత సాధించాడు. తన 37వ పుట్టినరోజు నాడు లీగ్ చరిత్రలో అరుదైన మైలురాయిని అందుకున్న ఐదవ బౌలర్‌గా డ్వేన్ బ్రావో నిలిచాడు.
ముంబై ఇండియన్స్ చేతిలో 57 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ ఓటమిపాలైంది. దీంతో రాజస్థాన్ హ్యాట్రిక్ ఓటములు మూటకట్టుకుంది. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌కు ఐపీఎల్ నిర్వాహకులు (Steve Smith fined RS 12 Lakh) భారీ షాకిచ్చారు.
(IPL 2020)లో నేడు మరో ఆసక్తికరమైన పోరు జరగనుంది. ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటలకు పటిష్టమైన బౌలింగ్ ఉన్న సన్‌రైజర్స్ (Sunrisers Hyderabad) కు, పటిష్టమైన బ్యాటింగ్ టీమ్ ముంబై ఇండియన్స్ మధ్య ప్రారంభం కానుంది.
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుపై ముంబై ఇండియన్స్ 48 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. పంజాబ్ జట్టు పరుగులు చేసేందుకు ఆపసోపాలు పడితే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ జట్టు భారీ స్కోరు చేసింది. అందుకు కెప్టెన్ రోహిత్ ఓ కారణమైతే... చివరి ఓవర్లలో ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా, పోలార్డ్‌లు పరుగుల వరద పారించడం మరో కారణం.
IPL 2020లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ, సీఎస్కే ఆటగాడు సురేష్ రైనాల సరసన (Rohit Sharma completes 5000 IPL Runs) నిలిచాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.