Home of a Dhoni Fan: ధోనీ వీరాభిమాని ఇంటిని చూడండి

ANI )
  • Oct 14, 2020, 14:05 PM IST

టీమ్ ఇండియా మాజీ సారథి, ప్రస్తుత చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి తమిళనాడులో హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారు. అందులో గోపీ కూడా ఒకరు. అతను తన ఇంటిని పూర్తిగా చెన్నై సూపర్ కింగ్స్ థీమ్ రంగు వేయించాడు. ఈ చిత్రాలు చూడండి. ( SOURCE: ANI )
 

1 /4

గోపీ తమిళనాడులోని కడలూర్ లోని అరాంగర్ గ్రామానికి చెందినవాడు. ( SOURCE: ANI )  

2 /4

ధోనీకి వీరాభిమానిని అని తెలిపిన గోపీ అతని గురించి చాలా మంది ఇప్పుడు నెగెటీవ్ గా మాట్లాడుతున్నారు అని.. కానీ అతను ఎప్పటికీ బెస్ట్ ఫినిషరే అని గుర్తు పెట్టుకోవాలి అని తెలిపాడు. ( SOURCE: ANI )

3 /4

ధోనీపై ఉన్న అభిమానంతో తన ఇంటికి హోమ్ ఆఫ్ ఎ ధోనీ ఫ్యాన్ అని పేరు పెట్టాడు గోపీ. ( SOURCE: ANI  )  

4 /4