Shikhar Dhawan: చరిత్ర సష్టించిన శిఖర్ ధావన్

Shikhar Dhawan Back To Back Centuries | దుబాయిలో ( Dubai) జరుగుతున్న ఇండియన ప్రీమియర్ లీగ్ 13వ ( Indian Premier League) సీజన్ లో శిఖర్ ధావన్ ( Shikhar Dhawan ) చరిత్ర సష్టించాడు

Last Updated : Oct 20, 2020, 10:42 PM IST
    1. ఐపీఎల్ 2020లో చరిత్ర సష్టించిన శిఖర్ ధావన్
    2. వరుసగా రెండు సెంచరీలు చేసిన గబ్బర్
    3. ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్
Shikhar Dhawan: చరిత్ర సష్టించిన శిఖర్ ధావన్

Shikhar Dhawan in IPL 2020 | దుబాయిలో జరుగుతున్న ఇండియన ప్రీమియర్ లీగ్ 13వ ( Indian Premier League) సీజన్ లో శిఖర్ ధావన్ ( Shikhar Dhawan ) చరిత్ర సష్టించాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడుతున్న గబ్బర్ వరుసగా రెండు మ్యాచుల్లో సెంచరీలు చేసికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. ఈ రెండు మ్యాచుల్లో ధావన్ నాటౌట్ గా నిలవడం మరో విశేషం. గత మ్యాచులో 101 పరుగులు చేసిన గబ్బర్, ఇవాళ జరిగిన మ్యాచులో 106 రన్స్ చేశాడు. 

ఐపీఎల్ లీగ్ లో ( IPL ) వరుసగా రెండు మ్యాచుల్లో రెండు శతకాలు కొట్టిన తొలి వీరుడుగా గబ్బర్ రికార్డు క్రియేట్ చేశాడు. ఇలా వరుస మ్యాచుల్లో సెంచరీలు చేసిన తొలి ఐపిఎల్ క్రీడాకారుడిగా తన పేరు నమోదు చేసుకున్నాడు. ఇవాళ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ టీమ్ తో జరిగిన మ్యాచులో ధావన్ 57 బంతుల్లో100 పరుగులు చేశాడు. ఇందులో 12 ఫోర్లు, 3 భారీ సిక్సులు ఉన్నాయి. ఇంతకు ముందు చెన్నై సూపర్ కింగ్స్ తో మ్యాచు జరగగా 58 బంతుల్లో 101 పరుగులు చేశాడు ధావన్.

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

IOS Link - https://apple.co/3loQYeR

 

 

Trending News