దుబాయ్ వేదికగా బుధవారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్‌లో రాబిన్ ఉతప్ప (Robin Uthappa applies saliva on the ball) చేసిన చర్య ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) నిబంధనల్ని రాబిన్ ఉతప్ప ఉల్లంఘించాడు.
దుబాయ్: ఐపీఎల్ 2020 12వ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) రాజస్థాన్ రాయల్స్ (RR) ను 37 పరుగుల తేడాతో ఓడించిన విషయం తెలిసిందే. అయితే... ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌కు వచ్చిన కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు 6 వికెట్ల నష్టంతో 174 పరుగులు చేసి రాజస్థాన్ ముందు 175 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
బ్యాటింగ్‌లో పూర్తిగా విఫలమైన రాజస్థాన్ లీగ్‌లో తొలి ఓటమిని రుచి చూసింది. ఈ క్రమంలో రాజస్థాన్ ఆటగాడు, మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ రాబిన్ ఉతప్ప (Robin Uthappa Beats Virat Kohli Record) ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
దుబాయ్ నుంచి వ్యక్తిగత కారణాలతో భారత్‌కు తిరిగొచ్చేసి షాకిచ్చాడు సురేష్ రైనా (Suresh Raina Out from IPL 2020). దీంతో చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) రైనా సేవల్ని కోల్పోయింది. రైనా వస్తాడని ఆశలు పెట్టుకున్న అభిమానులకు నిరాశే ఎదురైంది.
IPL 2020లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) జట్టు ఎట్టకేలకు బోణీ కొట్టింది. అబుదాబి వేదికగా జరిగిన మ్యాచ్‌లో పటిష్ట ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals)పై సన్‌రైజర్స్ ఈ సీజన్లో తమ తొలి విజయాన్ని అందుకుంది.
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ప్లేయర్ నికోలస్ పూరన్‌పై భారత మాజీ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar), వీరేందర్ సెహ్వాగ్ (Virender Sehwag) ప్రశంసల వర్షం కురిపించారు. ఆదివారం షార్జాలో కింగ్స్ లెవన్ పంజాబ్, రాజస్థాన్ రాయల్స్ (RR vs KXIP) మధ్య మ్యాచ్ ఉత్కంఠతో జరిగిన విషయం తెలిసిందే.
యువ సంచలనం సంజూ శాంసన్ (Sanju Samson) అద్భుత ఇన్నింగ్స్‌లతో చెలరేగిపోతున్నాడు. అత్యుత్తమ ప్రదర్శన చేసి రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) విజయాల్లో కీలకపాత్ర పోషించాడు శాంసన్.
Shane Warne About Sanju Samson| రాజస్థాన్ రాయల్స్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ సంజూ శాంసన్‌పై ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ ప్రశంసల జల్లులు కురిపించాడు. దాంతో పాటు టీమిండియాలో సంజూ శాంసన్‌కు చోటు దక్కకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.
ఐపీఎల్-2020 13వ సీజన్ ప్రారంభమై మూడు రోజులు గడవకముందే.. సన్‌రైజర్స్ హైదరాబాద్ ( sunrisers hyderabad) జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఐపీఎల్ 13వ సీజన్లో ముందే ఓటమితో ఆరంభించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు నుంచి ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ దూరమయ్యాడు.
అంపైర్ల తప్పిదాన్ని కింగ్స్ పంజాబ్ (Kings XI Punjab) మాజీ క్రికెటర్, మెంటార్ వీరేంద్ర సెహ్వాగ్ తనదైన శైలిలో ఎత్తిచూపాడు. తమ జట్టుకు జరిగిన (Short Run) అన్యాయాన్ని ఎండగట్టాడు.
రెండో రోజే అసలైన మజాను అందించింది. రెండో మ్యాచ్‌లోనే సూపర్ ఓవర్‌కు దారి తీసి క్రికెట్ ప్రేమికులకు అసలైన వినోదాన్ని అందించింది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు అంపైర్ తప్పిదానికి (KXIP Short Run) బలైంది.
తమ తొలి మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ (Kings Xi Punjab)పై ‘సూపర్’ విజయం సాధించింది ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals). తర్వాతి మ్యాచ్‌కు స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin Injury) సిద్ధంగా ఉన్నానని తెలిపాడు.
భారత క్రికెట్ టీమ్ వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్, ఐపీఎల్ లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ టీమ్ (KXIP) కెప్టెన్ కెఎల్ రాహుల్ కు ఐపిఎల్ 2020 (IPL 2020) ఎంతో ప్రత్యేకం.
దుబాయ్ వచ్చి క్వారంటైన్ పూర్తి చేసుకున్న ఢిల్లీ టీమ్ (Delhi Capitals) విజయవంతంగా తమ ప్రాక్టీస్ సెషన్లలో పాల్గొంది. దుబాయ్ హోటల్లో బస చేస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి బయలుదేరింది.
రాయుడు ఇన్నింగ్స్ చూసిన నెటిజన్లు బీసీసీఐ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ ( MSK Prasad Trolled)పై మండిపడుతున్నారు. ఎమ్మెస్కేను ఓ రేంజ్లో 3D ట్రోలింగ్ చేస్తున్నారు.
MS Dhoni Funny Comments: చాలా కాలం తర్వాత ఎంఎస్ ధోనీ మైదానంలో కనిపించి తన అభిమానులలో నూతనోత్సాహాన్ని నింపాడు. ధోనీ తొలి మ్యాచ్ ప్రారంభానికి ముందే తనదైన మార్క్ పంచ్ విసిరాడు. కీపర్లకు సోషల్ డిస్టెన్సింగ్‌పై ధోనీ పేల్చిన జోక్ వైరల్ అవుతోంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా మహేంద్ర సింగ్ ధోనీ అరుదైన ఘనత సాధించాడు. చెన్నై జట్టుకు 100వ విజయాన్ని అందించిన కెప్టెన్ (MS Dhoni records 100 wins as captain for CSK) అయ్యాడు ధోనీ. ఓ ఫ్రాంచైజీ తరఫునగానీ, లేక ఓవరాల్ ఐపీఎల్‌లోగానీ 100 విజయాలు అందుకున్న ఏకైక కెప్టెన్ ధోనీనే.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.