ICC T20 Rankings: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ కొత్త జాబితా విడుదలైంది. ఎప్పటిలానే సూర్య తొలి స్థానంలో ఉన్నాడు. అయితే రెండో స్థానానికి మాత్రం ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ దూసుకొచ్చారు. అతడు ఎవరంటే?
Suryakumar Yadav Becomes First Indian Player To Achieve 900 Rating Points in T20I. ఐసీసీ తాజాగా విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో సూర్యకుమార్ యాదవ్ 908 రేటింగ్ పాయింట్స్ ఖాతాలో వేసుకున్నాడు.
Suryakumar Yadav ICC T20 Rank: సూర్యకుమార్ యాదవ్ సూపర్ బ్యాటింగ్‌కు రికార్డులు దాసోహం అవుతున్నాయి. శ్రీలంకపై సెంచరీ సాధించిన సూర్య.. టీమిండియా తరుఫున టీ20ల్లో మూడు సెంచరీలు సాధించిన రెండో ఆటగాడిగా నిలిచాడు. తాజాగా మరో రికార్డుకు చేరువలో ఉన్నాడు.
Deepak Hooda jumped 40 places and reached Top 100 in the latest ICC T20 Rankings. టీమిండియా క్రికెటర్ దీపక్ హుడా ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ 2023లో టాప్ 100లోకి ఎంట్రీ ఇచ్చాడు.
Babar Azam Trolled with SKY Caption: బాబర్ ఆజం చేసిన ఒక ట్వీటే అతడిని ట్రోల్ చేసేందుకు కారణమైందంటే నమ్ముతారా ? ఇంతకీ బాబర్ చేసిన ఆ ట్వీట్ ఏంటి ? అంతలా అందులో ఏముంది అనే సందేహం వచ్చే ఉంటుంది. కదా.. ఆ.. అక్కడికే వస్తున్నాం.
T20 Rankings: న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా టీ20 పర్యటనలో అత్యద్భుత ప్రదర్శన అనంతరం టీమ్ ఇండియా బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌కు గుడ్‌న్యూస్. ఐసీసీ తాజా ర్యాంకింగ్స్‌లో టీ20లో సూర్యకుమార్ స్థానం వింటే ఆశ్చర్యపోతారు.
ICC Rankings: టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం కోసం భారత స్టార్ సూర్యకుమార్ యాదవ్, పాకిస్థాన్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ పోటీ పడుతున్నారు. తాజాగా ఐసీసీ విడుదల చేసిన ర్యాంకింగ్స్ లో ఎవరికీ ఏ స్థానం దక్కిందో తెలుసుకుందాం.
ICC rankings: టీ20, టెస్ట్, వన్డే ర్యాంకింగ్స్‌ను ప్రకటించింది ఐసీసీ. భారత బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ 27 స్థానాలు ఎగబాకగా.. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ 5 స్థానాలు కోల్పోయాడు.
ICC T20 Rankings: టీ20 ర్యాంకింగ్స్ ను బుధవారం ప్రకటించింది అంతర్జాతీయ క్రికెట్ మండలి. ఇందులో టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీ యథావిధిగా ఎనిమిదో స్థానంలో నిలవగా.. ఓపెనర్ కేఎల్ రాహుల్ ఒక స్థానం కోల్పోయి 6వ ర్యాంకులో ఉన్నాడు. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ డేవిడ్ వార్నర్ తన ర్యాంకును మెరుగుపరచుకున్నాడు.
ICC T20 rankings announcement: టీ20 ర్యాంకింగ్స్‌లో బ్యాట్స్‌మెన్, స్టార్ బౌలర్ల జాబితా, అత్యుత్తమ జట్లు, ఆల్‌రౌండర్ల జాబితాను ఐసిసి ప్రకటించింది. ఈ జాబితాలో భారత్ నుంచి ఏయే బ్యాట్స్‌మెన్‌కి, ఏయే బౌలర్లకు చోటు దక్కిందనే వివరాలతో కూడిన వార్తా కథనం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.