Flying Kites on August 15: పంద్రాగస్టు సమీపిస్తోంది. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన వేళ దేశం మొత్తం మువ్వన్నెల జెండా ఎగురవేసేందుకు సిద్ధమౌతోంది. అదే సమయంలో గాలి పటాలు కూడా ఎగురవేస్తుంటారు. అయితే పంద్రాగస్టు రోజున గాలిపటాలు ఎందుకు ఎగురవేస్తారో తెలుసా
Sravana masam 2024: శ్రావణ మాసంను పండుగల మాసం అని కూడా అంటారు. ఈ నెలలో ఇటు ఒక వైపు పండుగలు మరోవైపు పబ్లిక్ హలీడేలు కూడా బాగానే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో..ఆగస్టు నెల 15 నుంచి 19 వరకు ఐదురోజుల పాటు సెలవుల వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.
PM Modi Speech: దేశ ప్రధాని నరేంద్ర మోదీ మణిపూర్ గురించి మాట్లాడారు. దేశం మొత్తం మణిపూర్ ప్రజలకు అండగా నిలబడుతుందని స్పష్టం చేశారు. పంద్రాగస్టు వేడుకల సందర్భంగా జాతిని ఉద్దేశించి ప్రసంగించిన మోదీ పలు కీలకాంశాలు ప్రస్తావించారు. మోదీ ప్రసంగం పూర్తి వివరాలు మీ కోసం..
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆర్టీసీని ఆఫర్లను ప్రకటించింది. గ్రామీణ ప్రాంతాల్లో మరియు పట్టణ ప్రాంతాల్లో ప్రయాణించే వృద్దులకు వృద్దులకు 50 శాతం రాయితీతో టికెట్లు ఇవ్వబోతున్నారు. ఆ వివరాలు..
Independence Day 2023: పంద్రాగస్టు వేడుకలకు దేశ రాజధాని ఢిల్లీలోని రెడ్‌ఫోర్ట్ సిద్ధమైంది. ఏ విధమైన అవాంచనీయ జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ ఏర్పాటైంది. తొలిసారిగా ఈసారి సామాన్యులే అతిధులుగా హాజరుకానున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Independence Day 2023: దేశం జరుపుకునే పండుగలు రెండు. ఒకటి పంద్రాగస్టు, రెండవది రిపబ్లిక్ డే. రెండు సందర్బాల్లోనూ జాతీయ పతాకం ఎగురవేస్తారు. అయితే ఇక్కడే చాలామందికి తెలియని అతి పెద్ద వ్యత్యాసముంది. ఇండిపెండెన్స్, రిపబ్లిక్ డేలలో జాతీయ పతాకం ఎగురవేసే విధానంలో తేడా ఉందని మీకు తెలుసా..
Independence Day 2023: దేశానికి స్వాతంత్య్రం వచ్చి 76 ఏళ్లు పూర్తయింది. 77వ స్వాతంత్య్ర వేడుకల్ని అత్యంత ఘనంగా జరుపుకోనుంది. పంద్రాగస్టు వేడుకలకు దేశం యావత్తూ సిద్ధమౌతోంది. ఊరూరా మువ్వన్నెల జెండా రెపరెపలాడనుంది. ఈ క్రమంలో ఆ మువ్వన్నెల జెండా గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం..
Delhi Police Received Bomb Threatening Calls: ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవం సమీపిస్తున్న నేపథ్యంలో దేశ రాజధానిలోని పలు ప్రాంతాల్లో గుర్తుతెలియని బ్యాగులు గుర్తించినట్టుగా పేర్కొంటూ ఢిల్లీ పోలీసులకు పలు ఫోన్ కాల్స్ రావడం కలకలం సృష్టించింది.
Independence Day 2023: భారత స్వాతంత్య్రోద్యమ ఘట్టంలో మహాత్మా గాంధీ ప్రస్తావన లేకుండా ఉండటం అనేది అసాధ్యం. అహింసాయుత మార్గంలో దేశ స్వాతంత్యోద్యమాన్ని ముందుకు నడిపించిన జాతిపిత. అయితే బ్రిటీషు దొరల్నించి దేశం స్వేచ్ఛావాయువుల్ని పీల్చుకున్నరోజు కూడా గాంధీ నిరసన మార్గం అనుసరించారంటే నమ్ముతారా..
Xiaomi Independence Day Sale 2023 India: Xiaomi అధికారిక వెబ్సైట్లో Independence Day Sale సేల్ ప్రారంభమైంది..ఈ సేల్‌లో భాగంగా Redmi Note 12 5G స్మార్ట్ ఫోన్‌పై ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంది. అయితే ఈ ఆఫర్ ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Bhola Shankar vs Jailer: మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న భోళా శంకర్ ఆగస్టు 11న రిలీజ్ అవుతూ ఉండగా దానికి పోటీగా రజనీకాంత్ జైలర్ సినిమా ఆగస్టు 10వ తేదీన రిలీజ్ అవుతోంది.
75 Days of Broadband Service offer in BSNL at Rs 275. వినియోగదారులను ఆకట్టుకోవడంలో భాగంగా రూ. 275కే బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందించనున్నట్లు బీఎస్ఎన్ఎల్ ప్రకటించింది.
Independence Day: తెలంగాణ వ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వజ్రోత్సవాలు కావడంతో ఈసారి తెలంగాణలో ప్రతి ఇంటిపై జాతీయ జెండా కనిపించింది. వాడవాడలా త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. గోల్కొండ కోటపై సీఎం కేసీఆర్ జాతీయ జెండా ఎగురవేశారు.
Greatest moments in Indian sports. నేడు (ఆగష్టు 15) స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా భారతీయ క్రీడల్లోని 75 గొప్ప క్షణాలను మీకు అందిస్తోంది. ఆ మధుర క్షణాలను ఓసారి పరిశీలిద్దాం.
CM Jagan Comments: ఆంధ్రప్రదేశ్ లో స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఎన్నికల హామీలు, మీడియా తీరుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Independence Day 2022 Live Updates: భారత 75వ స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. దేశ వ్యాప్తంగా మువ్వెన్నెల జెండాలు రెపరెపలాడుతున్నాయి. ఊరూవాడా జాతీయ జెండాలను ఆవిష్కరించారు
Independence Day 2022: భారతదేశంలో ఘనంగా 76వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. 'పూర్ణ స్వరాజ్యం' కలను నెరవేర్చుకోవడానికి తమ ప్రాణాలను సైతం అర్పించిన లక్షలాది మంది స్వాతంత్ర్య సమరయోధులకు నివాళులు అర్పించేందుకు మనం ఈ రోజును దేశవ్యాప్తంగా ఉత్సవాలను జరుపుకుంటున్నాం..
Independence Day 2022: భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాల సందర్భంగా ఎర్రకోట నుంచి ఉద్వేగంగా ప్రసంగించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. స్వాతంత్ర్య పోరాటంలో అమరులైన వీరులను కీర్తిస్తూనే.. గత 75 ఏళ్లలో భారత్ సాధించిన పురోగతిని వివరించారు. భారత్ భవిష్యత్ కార్యాచరణ ప్రకటించారు
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.