Videos 73376

Independence Day: తెలంగాణ వ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వజ్రోత్సవాలు కావడంతో ఈసారి తెలంగాణలో ప్రతి ఇంటిపై జాతీయ జెండా కనిపించింది. వాడవాడలా త్రివర్ణ పతాకం రెపరెపలాడింది.  గోల్కొండ కోటపై సీఎం కేసీఆర్ జాతీయ జెండా ఎగురవేశారు.

  • Zee Media Bureau
  • Aug 16, 2022, 02:19 PM IST

Video ThumbnailPlay icon

Trending News