Bumper Offer: రూ. 20,000లకే Redmi Note 12 5G మొబైల్‌..ఫోన్‌తో పాటు ఉచితంగా Redmi Buds 4 Active కూడా..

Xiaomi Independence Day Sale 2023 India: Xiaomi అధికారిక వెబ్‌సైట్‌లో Independence Day Sale సేల్‌ ప్రారంభమైంది..ఈ సేల్‌లో భాగంగా Redmi Note 12 5G స్మార్ట్‌ ఫోన్‌పై ప్రత్యేక డిస్కౌంట్‌ ఆఫర్‌ అందుబాటులో ఉంది. అయితే ఈ ఆఫర్‌ ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Aug 5, 2023, 03:12 PM IST
Bumper Offer: రూ. 20,000లకే Redmi Note 12 5G మొబైల్‌..ఫోన్‌తో పాటు ఉచితంగా Redmi Buds 4 Active కూడా..

Xiaomi Independence Day Sale 2023 India: ప్రస్తుతం అన్ని ఈ కామర్స్‌ వెబ్‌సైట్స్‌లో ఆఫర్స్‌ల పండగ నడుస్తోంది. ఇండిపెండెన్స్ డేను దృష్టిలో పెట్టుకుని అన్ని ఈ కామర్స్‌ కంపెనీలు వస్తువులకుపై భారీ డిస్కౌంట్‌ ఆఫర్స్‌ను అందిస్తున్నాయి. అయితే ఇందులో భాగంగానే Xiaomi, Redmi కంపెనీలు కూడా వాటి ఉత్పత్తులపై తగ్గింపును అందిస్తున్నాయి. Xiaomi Independence Day Sale సేల్‌లో రూ. 20,000 స్మార్ట్‌ ఫోన్స్‌పై ప్రత్యేక డిస్కౌంట్‌ ఆఫర్స్‌ అందుబాటులో ఉన్నాయి. ఈ క్రమంలో మీరు Redmi Note 12 5G మొబైల్‌ ఫోన్‌ కొనుగోలు చేస్తే భారీ తగ్గింపుతో లభించబోతోంది. అయితే ఈ స్మార్ట్‌ ఫోన్‌కు సంబంధించిన మరింత సమచారం, బ్యాంక్‌ ఆఫర్స్‌ సంబంధించిన వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

అతి తక్కువ ధరలో Redmi Note 12 5G స్మార్ట్‌ ఫోన్‌ కొనుగోలు చేయాలనుకుంటే ఇదే సరైన సమయంగా భావించవచ్చు. ప్రస్తుతం Xiaomi అధికారిక వెబ్‌సైట్‌లో ఈ స్మార్ట్‌ ఫోన్‌ ధర రూ.23,999 ఉండగా రూ.2,000 తక్షణ తగ్గింపు లభిస్తుంది. ఈ మొబైల్‌ ఫోన్‌ హెచ్‌డిఎఫ్‌సి లేదా ఐసిఐసిఐ బ్యాంక్ కార్డ్‌తో బిల్‌ చెల్లిస్తే రూ. 20,999లకే పొందవచ్చు. అంతేకాకుండా  రూ.2,999 గల రెడ్‌మీ బడ్స్ 4 యాక్టివ్‌ ఈ స్మార్ట్‌ ఫోన్‌తో కేవలం రూ.999లకే పొందవచ్చు. ఇవే కాకుండా ఈ స్మార్ట్‌ ఫోన్‌ ఇతర బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. దీని కోసం మీరు Xiaomi అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది. 

Also Read: AP Politics: చంద్రబాబుతో మంచు మనోజ్ దంపతుల కలయిక, మతలబు అదేనా

ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లు:
✾ 6.67-అంగుళాల ఫుల్ హెచ్‌డి+ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే
✾ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌
✾ 5 GB వరకు వర్చువల్ ర్యామ్‌
✾ మైక్రో SD కార్డ్ సహాయం
✾ LED ఫ్లాష్‌
✾ 48 మెగాపిక్సెల్ మెయిన్ లెన్స్
✾ 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్‌
✾ 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా
✾ 5000mAh బ్యాటరీ
✾ 33W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్‌
✾ Adreno 619 GPU
✾ స్నాప్‌డ్రాగన్ 4 Gen 1 చిప్‌సెట్‌
✾ సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌
✾ ఆండ్రాయిడ్ 12 ఆధారంగా MIUI 13
✾ సెక్యూరిటీ అప్‌డేట్స్‌ ఫీచర్స్‌

Also Read: AP Politics: చంద్రబాబుతో మంచు మనోజ్ దంపతుల కలయిక, మతలబు అదేనా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News