Ind Vs AUS 3rd Test Day 4 Highlights: ఆకాశ్ దీప్, జస్ప్రీత్ బుమ్రా పోరాటంతో టీమిండియా ఫాలో ఆన్ గండం నుంచి బయటపడింది. మూడో టెస్ట్ నాలుగో రోజు ఆట ముగిసిసమయానికి 9 వికెట్ల నష్టానికి 252 రన్స్ చేసింది. ఆసీస్ స్కోరుకు 193 పరుగులు వెనుకంజలో ఉండగా.. ఐదో రోజు ఆట కీలకంగా మారనుంది.
India vs Australia Highlights: ఆసీస్‌ను ఆల్‌రౌండ్ ప్రదర్శనతో నాలుగో టీ20లో భారత్ చిత్తు చేసింది. రాయ్‌పూర్‌లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో 20 పరుగుల తేడాతో గెలుపొందింది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే భారత్ సొంతమైంది.
Rinku Singh Last Ball Six: టీమిండియా విజయానికి చివరి ఓవర్ చివరి బంతికి ఒక పరుగు కావాలి. క్రీజ్‌లో రింకూ సింగ్ ఉండగా.. సింగిల్ ఇవ్వకుండా ఉండేందుకు ఆసీస్ మాస్టర్ ప్లాన్ వేసింది. బ్యాట్స్‌మెన్‌కు దగ్గరగా సర్కిల్లో లోపలనే 9 మంది ఫీల్డర్లను మోహరించింది. అయితే రింకూ సింగ్ సిక్సర్ బాది రిప్లై ఇచ్చాడు. కానీ ట్విస్ట్ ఏంటంటే అది నోబాల్. దీంతో సిక్సర్ కౌంట్లోకి రాలేదు.
India Won by 2 Wickets Against Australia: ఆసీస్ చేతిలో వరల్డ్ కప్ ఫైనల్లో ఓటమితో ఉన్న టీమిండియా ఫ్యాన్స్‌కు కాస్త ఓదార్పునిచ్చే విజయం దక్కింది. విశాఖ వేదికగా ఆసీస్‌తో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ 2 వికెట్లతో తేడాతో గెలుపొందింది. సూర్య కుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ హాఫ్ సెంచరీలతో చెలరేగగా.. చివర్ల రింకూ సింగ్ సూపర్ ఫినిష్ ఇచ్చాడు.
IND Vs AUS ICC World Cup 2023 Final Full Highlights: వరల్డ్ కప్ విజేతగా ఆస్ట్రేలియా నిలిచింది. ఫైనల్ ఫైట్‌లో భారత్‌ను చిత్తుచేసి ఆరోసారి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. అన్ని రంగాల్లో విఫలమైన రోహిత్ సేన.. చివరి మెట్టుపై బోల్తా కొట్టింది.
India vs Australia Highlights: టీమిండియా కల చెదిరింది. గత పదేళ్లుగా ఐసీసీ టోర్నీ గెలవాలనే నిరీక్షణ కొనసాగుతోంది. డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆసీస్ చేతిలో ఓటమి పాలవ్వడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. చివరగా 2013లో ఛాంపియన్ ట్రోఫీని గెలిచిన తరువాత మళ్లీ ఇంతవరకు మరో టైటిల్ గెలవలేదు. ఫైనల్స్, సెమీ ఫైనల్స్‌కు చేరినా.. కప్ అందుకోవడంలో విఫలమైంది. దీంతో టీమిండియాను ఫైనల్ ఫీవర్ వెంటాడుతోంది.
India vs Australia WTC Final 2023 Highlights: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌గా ఆస్ట్రేలియా నిలిచింది. భారత్‌ను 209 పరుగుల భారీ పరుగుల తేడాతో ఓడించి అసలైన ఛాంపియన్ ఆటతీరును ప్రదర్శించింది. అన్ని రంగాల్లో విఫలమైన భారత్.. వరుసగా రెండోసారి కూడా రన్నరప్‌తోనే సరిపెట్టుకుంది.
India Beat Australia By 5 Wickets: ఎన్నో విమర్శలు.. ఎన్నెన్నో అవమానాలు.. జట్టు నుంచి తొలగించాలని అన్ని వైపులా డిమాండ్స్.. బీసీసీఐ కూడా ఆ దిశగానే చర్యలు ప్రారంభించింది. మొదట వైస్ కెప్టెన్సీ పోస్టు నుంచి తీసేసింది. ఆ తరువాత జట్టు కూడా సాగనంపుతున్నట్లు హింట్ ఇచ్చింది. అయినా అన్ని ఓపిగ్గా భరించిన కేఎల్ రాహుల్ ఒక్క ఇన్నింగ్స్‌తో సమాధానం ఇచ్చాడు. ఆసీస్‌పై చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడాడు.
India vs Australia 4th T20 Highlights: ఐదు టీ20 సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఆసీస్ సొంతమైంది. నాలుగో మ్యాచ్‌లో ఏడు పరుగుల తేడాతో భారత్‌ను ఓడించింది. టీమిండియా బ్యాట్స్‌వుమెన్ చివరి వరకు పోరాడినా ఫలితం లేకపోయింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.