Heavy Rains in Telangana. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. బుధవారం ఉదయం 5 గంటల నుంచి కురుస్తున్న భారీ వర్షానికి నగరంలోని రోడ్లపై వరద నీరు పొంగిపొర్లుతోంది.
Weather Update: తెలుగు రాష్ట్రాల్లో విచిత్ర వాతావరణం కనిపిస్తోంది. ఓ పక్క భానుడి భగభగలు కొనసాగుతుంటే..మరోవైపు చిరు జల్లులు కురుస్తున్నాయి. ఉదయం 10 గంటల నుంచే ఎండ తీవ్రత పెరుగుతోంది. ఇటు సాయంత్రం వేళల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. మరో నెల రోజుల పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ చెబుతోంది.
AP&TS Forecast: మండుతున్న ఎండలతో తల్లడిల్లుతున్న ప్రజలకు కాస్త ఉపశమనం. తెలుగు రాష్ట్రాల్లో రానున్న మూడ్రోజులు వర్షాలు పలకరించనున్నాయి. వాతావరణంలో మార్పుల కారణంగా తేలికపాటి వర్షాల పడవచ్చని వాతావరణశాఖ వెల్లడించింది.
Deep Depression: బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా మారి..తీవ్ర వాయుగుండంగా బలపడింది. మండు వేసవి మార్చ్ నెలలో వాయుగుండం రావడం ఏకంగా 28 ఏళ్ల తరువాత ఇదే. వేసవిలో ఎందుకీ పరిస్థితి. ఆ వివరాలు చూద్దాం.
AP Heavy Rains: ఏపీలో వేసవి కాలం వర్షాలతో ప్రారంభం కానుంది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండం కావడంతో..రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడవచ్చని తెలుస్తోంది.
Cyclone Alert: ఆంధ్రప్రదేశ్‌కు మరోసారి తుపాను హెచ్చరిక జారీ అవుతోంది. దక్షిణ అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం తుపానుగా మారనుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
Cracks in houses in Tirupati: తిరుపతి వాసులకు కొత్త టెన్షన్ పట్టుకుంది. పలు కాలనీల్లో ఇళ్లు కుంగిపోతుండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. శ్రీకృష్ణా నగర్ పరిధిలో సుమారు 18 ఇళ్లు బీటలు వారాయి.
చిత్తూరు జిల్లా తిరుపతిలో వింత ఘటన చోటు చేసుకుంది. భూమిలో నుంచి సిమెంట్ రింగులతో చేసిన ట్యాంక్ ఒక్క సారిగా బయటకు వచ్చింది. ఓ మహిళ ఆ ట్యాంక్‌ను శుభ్రం చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఆ మహిళకు స్వల్ప గాయాలయ్యాయి.
Heavy Rains Alert: బంగాళాఖాతంలో ఇవాళ మరో అల్పపీడనం ఏర్పడనుంది. ఫలితంగా దక్షిణ కోస్తాతో పాటు రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది.
Ys Jagan Letter On Flood Aid: భారీ వర్షాలు, వరదలతో ఆంధ్రప్రదేశ్ విలవిల్లాడింది. ఆస్థినష్టం, ప్రాణనష్టం భారీగా సంభవించింది. వరద సహాయం అందించాలంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు.
భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న రైలు ట్రాక్‌ల మరమ్మతు పనులు జోరుగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు రైళ్లను రద్దు చేయగా.. మరికొన్నింటిని పునరుద్ధరించారు. ఈ మేరకు దక్షిణమధ్య రైల్వే అధికారులు స్పష్టం చేశారు.
భారీ వర్షాలకు నాలుగు ఇళ్లు కూలిపోయిన సంఘటన తమిళనాడులోని సేలం జిల్లాలో చోటుచేసుకుంది. శిథిలాల కింద కొంతమంది చిక్కుకుపోయారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.