Philippines Storm: ఫిలిప్పీన్స్ లో కురుస్తున్న కుండపోత వర్షాలకు కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 42 మంది మృత్యువాతపడ్డారు. మరో 16 మంది గల్లంతయ్యారు. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.
Cyclone Sitrang: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సిత్రాంగ్ తుఫాన్ ముప్పు తప్పిందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ తుఫాన్ అక్టోబరు 25 తెల్లవారుజామున బంగ్లాదేశ్ వద్ద తీరాన్ని తాకుతుందని ఐఎండీ అంచనా వేసింది.
Heavy Rains Alert: ఆంధ్రప్రదేశ్‌లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదవుతున్నాయి. రానున్న మూడ్రోజుల్లోనూ భారీ వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది.
Heavy Rains Alert: ఏపీలో మరో మూడ్రోజులు భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. మరోవైపు రానున్న వారం రోజుల్లో సూపర్ సైక్లోన్ హెచ్చరిక కూడా జారీ ఆయింది.
Rains In Hyderabad : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేటి ఉదయం వర్షం కురిసింది. హైద్రాబాద్ మహానగరంలో కొన్ని ఏరియాల్లో అయితే వర్షం దంచికొట్టేసింది. జూబ్లీహిల్స్, మణికొండ, సికింద్రాబాద్ ఇలా అన్ని ఏరియాల్లో వర్షం కురిసింది.
Srisailam Dam : ప్రస్తుతం శ్రీశైలం డ్యామ్ పొంగిపొర్లుతోంది. శ్రీశైలం డ్యామ్‌కు జల కళ సంతరించుకుంది. కృష్ణమ్మ పరుగులుతీస్తోంది. శ్రీశైలం డ్యామ్ చూసేందుకు ఎంతో అద్భుతంగా ఉంది.
Jammalamadugu Dam : కడప జిల్లాలోని జమ్మలమడుగు డ్యాం వద్ద ఉద్రిక్తపరిస్థితి నెలకొంది. పెన్నా నది వరదల కారణంగానే డ్యాం వద్ద ఈ పరిస్థితి ఏర్పడింది. పరివాహక ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
Heavy Rain in Hyderabad: భారీ వర్షాల కారణంగా నగరంలోని పలు ప్రాంతాలు లోతట్టుమయమయ్యాయి. అంతేకాకుండా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ కు వరద ఉధృతి కొనసాగుతుంది. ఇప్పటికే రెండు ప్రాజెక్టుల గేట్లు ఎత్తి నీటిని బయటకు వదులుతున్న అధికారులు. అయితే మరో రెండు రోజుటు భారీ వర్షాలు ఉండడంతో వరద ఉధృతి కొనసాగే అవకాశాలున్నాయని అధికారులు తెలుపుతున్నారు.
The Indian Meteorological Department has announced that there is a possibility of heavy rains in the western and northern regions of Telangana state today. Yellow alert has been issued in many districts
Heavy Rains Alert: ఆంధ్రప్రదేశ్‌లోని ఆ జిల్లాలకు అతి భారీ వర్షాలు పొంచి ఉన్నాయి. ఇవాళ్టి నుంచి రెండ్రోజుల వరకూ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడవచ్చని ఐఎండీ హెచ్చరించింది. రాగల 48 గంటల్లో ఏపీలో వాతావరణం ఇలా ఉండనుంది.
Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు నుంచి రేపటి దాకా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఏపీ తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు పడనన్నాయి.
Lightning Kills Three Youth: దసరా వేడుకల్లో భాగంగా మద్యం సేవించి పార్టీ చేసుకుంటున్న ముగ్గురు యువకులను పిడుగుపాటు బలిగొంది. దసరా ఉత్సవాలతో సంబరాలు చేసుకుంటున్న ఆ ఊరిలో పిడుగుపాటు తీవ్ర విషాదాన్ని నింపింది.
Rain Alert : తెలుగు రాష్ట్రాలను వదల బొమ్మాళి అంటున్నాడు వరుణుడు. గత వారం రోజులుగా కుమ్మేస్తున్నాడు. రోజూ మధ్యాహ్నం ఎండ దంచి కొట్టడం.. సాయంత్రానికి వర్షం రావడం కామన్ గా మారిపోయింది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. గంటల్లోనే ఐదు నుంచి 10 సెంటిమీటర్ల వర్షపాతం నమోదవుతోంది. తాజాగా మరో వారం రోజుల పాటు వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. మోస్తరు నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
Telangana Rain Alert : తెలంగాణను వదల బొమ్మాళి అంటున్నాడు వరుణుడు. గత వారం రోజులుగా కుమ్మేస్తున్నాడు. రోజూ మధ్యాహ్నం ఎండ దంచి కొట్టడం.. సాయంత్రానికి వర్షం రావడం కామన్ గా మారిపోయింది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది.
possibility of heavy rains in many districts of Telangana: తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గురు, శుక్రవారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేం ద్రం తెలిపింది .
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.