AP Weather Forecast: ఈ ఏడాది నైరుతి రుతు పవనాల ప్రభావం ఏ మాత్రం కన్పించడం లేదు సరికదా ఎండ వేడిమి ఇంకా దంచి కొడుతోంది. వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. జూలై నెల ప్రారంభమైనా వర్షమనేది కన్పించడం లేదు.
Uttarakhand: ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేదార్నాథ్ యాత్రను నిలిపివేసినట్లు రుద్రప్రయాగ్ జిల్లా కలెక్టర్ మయూర్ దీక్షిత్ తెలిపారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఆదివారం రాష్ట్ర విపత్తు నిర్వహణ కంట్రోల్ రూమ్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
Heavy Rains Alert: నైరుతి రుతుపవనాల ప్రభావం రోజురోజుకూ ఎక్కువౌతోంది దేశంలోని పలు రాష్ట్రాల్లో వర్షాలు విస్తారంగా పడుతున్నాయి. మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రానున్న 3-5 రోజులు రెండు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన జారీ అయింది.
Floods Viral Video: వాతావరణం మార్పుల కారణంగా దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరద నీరు ముంచుకురావడంతో కొన్ని ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర అసౌకర్యం ఎదుర్కొన్నారు. కొంతమంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటపడ్డారు. అలాంటి సంఘటనే ఇది.
Heavy Rain Alert: తెలంగాణలో రాగల మూడురోజుల పాటు భారీ వానలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లోని సముద్ర తీరాల్లో ఆవర్తనం ప్రభావం కొనసాగుతోంది.
Heavy Rains in Hyderabad: నిన్నటి వరకూ రాను రానంటూ మొరాయించిన రుతు పవనాలు వస్తూనే..జంట నగరాల్ని కుదిపేస్తున్నాయి. ఇవాళ సాయంత్రం నుంచి కురుస్తున్న భారీ వర్షానికి పలు ప్రాంతాలు జలమయమయ్యాయి.
Rain Update in Telangana State: శని, ఆదివారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఆదివారం నాటికి రాష్ట్రమంతటా రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది.
Yadadri Temple News: యాదాద్రిలో కురిసిన వర్షానికి భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొండపైన ఆలయం, క్యూకాంప్లెక్స్ ఇతర ప్రాంతాల్లోకి నీరు వచ్చి చేరింది. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వర్షంలో తడుస్తూ ఎటు వెళ్లాలో, ఎక్కడ తలదాచుకోవాలో తెలియక ఆలయ పురవీధుల్లోకి పరిగెత్తాల్సిన పరిస్థితి తలెత్తింది.
Rains in Hyderabad: నైరుతి రుతుపవనాల ప్రభావం ప్రారంభమైంది. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ను వరుణుడు పలకరించడంతో నగరం చల్లబడింది. భారీ వర్షంతో నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి.
Biperjoy Super Cyclone: అరేబియా సముద్రంలో ఏర్పడిన అతి తీవ్ర తుపాను బిపర్జోయ్ గుజరాత్ కచ్ వద్ద తీరాన్ని బలంగా తాకింది. తీరం దాటే ప్రక్రియ రాత్రి వరకూ కొనసాగనుందని అంచనా. ఇప్పటికే బలమైన గాలులు, వర్షాలు ప్రారంభమయ్యాయి.
IPL 2023 Final Postponed: 60 రోజులుగా జరిగిన సుదీర్ఘ వేడుక ఇవాళ్టితో ముగియనుంది. ఐపీఎల్ 2023 తుది పోరుకు వర్షం అడ్డంకిగా మారింది. రాత్రి వరకూ వర్షం ఆగకపోవడంతో ఇవాళ్టికి మ్యాచ్ వాయిదా పడింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Telangana Rains : తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. జగిత్యాల, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. భారీ ఈదురు గాలులతో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రాకపోకలు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.
Heavy Rains Alert: ఆకస్మిక భారీ వర్షాలకు బెంగుళూరు నగరం వణికిపోయింది. భారీ వర్షాల కారణంగా తెలుగమ్మాయి భానురేఖా రెడ్డి ప్రాణాలు కోల్పోయింది. బాధితురాలి కుటుంబాన్ని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పరామర్శించారు.
AP Weather Updates: పశ్చిమ బీహార్ నుండి ఉత్తర తెలంగాణ వరకు చత్తీస్‌గఢ్ మీదుగా ద్రోణి కొనసాగుతోంది అని.. ఈ ద్రోణి ప్రభావంతో ఏపీలో రానున్న మూడు రోజుల పాటు అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని.. కొన్ని చోట్ల పిడుగులు కూడా పడే ప్రమాదం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్ డా. బీ.ఆర్. అంబేద్కర్ తెలిపారు.
Mocha Cyclone Alert 2023: బంగాళాఖాతంలో ఏర్పడిన మోచా పెను తుపానుగా మారి దూసుకొస్తోంది. ఏపీ, ఒడిశా రాష్ట్రాలు తుపాను నుంచి తప్పించుకున్నా..ఈశాన్య రాష్ట్రాలపై విరుచుకుపడనుంది. ఐఎండీ హెచ్చరికల నేపధ్యంలో రెడ్ అలర్ట్ జారీ అయింది.
Cyclone Mocha Latest News: మోచ తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా ఏపీ సర్కారు తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇప్పటికే జాలర్లు సముద్రంలో వేటకు వెళ్లరాదని తీర ప్రాంతాల్లో జాలర్లకు హెచ్చరికలు జారీ అయ్యాయి.
తెలుగు రాష్ట్రాలను ఆకాల వర్షాలు వీడటం లేదు. మరో రెండు రోజులు వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురస్తాయని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్ వైపు మోచా తుఫాన్ దూసుకువస్తోంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. మరో మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని అధికారులు చెబుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.