Rain Alert: బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన..

Weather Updates: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాగల మూడు రోజులపాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. 

  • Zee Media Bureau
  • Oct 21, 2022, 02:58 PM IST

Weather Updates: బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. దాని అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదలుతూ ఈనెల 22 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయువ్య గుండంగా బలపడే అవకాశం ఉంది. 24నాటికి ఇది తుపానుగా మారుతుంది.

Video ThumbnailPlay icon

Trending News