Weather forecast: దేశంలోని ఈ రాష్ట్రాల్లో జూలై 31 వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. మరి మన తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి వాతావరణ ఉండబోతుందో తెలుసుకుందాం.
Heavy rains: భారీ వర్షాలకు మున్నేరు వాగు ఉగ్రరూపం దాల్చింది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షితంగా తరలిస్తున్నారు. మున్నేరు వాగులో చిక్కుక్కున్న పలువురిని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రక్షించాయి.
Telangana Rains: కుండపోత వర్షాలతో తెలంగాణ అతలాకుతులం అవుతున్న నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని విద్యా సంస్థలకు హాలీ డే ప్రకటించింది.
Ys Jagan Review: రాష్ట్రంలో వరద పరిస్థితిపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్షించారు. గోదావరి వరద పెరుగుతుండటంతో పాటు భారీ వర్షాలు కొనసాగుతుండటంతో అన్నిరకాల చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు.
Munneru Floods: తెలుగు రాష్ట్రాల్ని భారీ వర్షాలు పట్టి పీడిస్తున్నాయి. వరుసగా మూడ్రోజుల్నించి ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతుండటంతో వాగులు, వంకలు పొంగి ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. భారీ వరద కారణంగా మున్నేరు వాగు జాతీయ రహదారెక్కేసింది.
Godavari Floods: తెలుగు రాష్ట్రాల్లో ఓ వైపు భారీ వర్షాలు మరోవైపు గోదావరి , కృష్ణా నదుల వరద భయ గొలుపుతున్నాయి. ఎగువ ప్రాంతాల్లోకురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నది మహోగ్రరూపం దాలుస్తోంది. గోదావరి నది వరద ఉధృతిపై పూర్తి వివరాలు తెలుసుకుందాం..
Telangana District-wise Rains Updates: తెలంగాణ రాష్ట్రం నలుమూలలా వానలు దంచి కొడుతున్నాయి. నిజామాబాద్, భూపాలపల్లి, ములుగు, కొమురం భీమ్ ఆసిఫాబాద్, వరంగల్, ఖమ్మం, కరీంనగర్ వంటి జిల్లాల్లో ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో గ్రామాలకు గ్రామాలే వరద నీటిలో చిక్కుకోగా ఇంకొన్ని చోట్ల గ్రామాలు వరద నీటిలో మునిగిపోయాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఏయే జిల్లాలో పరిస్థితి ఎలా ఉందంటే..
Extreme Rains Alert: భారీ వర్షాలు తెలంగాణను భయపెడుతున్నాయి. రానున్న రెండ్రోజులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ మరోసారి హెచ్చరించింది. ఐఎండీ నుంచి జారీ అయిన అసాధారణ హెచ్చరిక ఇది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Heavy Rains Alert: భారీ వర్షాలు తెలుగు రాష్ట్రాల్ని వీడటం లేదు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతో మరో మూడ్రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు తప్పవని వాతావరణ శాఖ హెచ్చరించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Heavy Rains: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నగరంలోని ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జలాశయాల్లో భారీగా వరద ప్రవాహం పెరిగింది. దీంతో అధికారులు దిగువన ఉన్న మూసీలోకి నీటిని విడుదల చేస్తున్నారు.
Bhadrachalam: భారీ వర్షాలు, ఎగువ నుంచి వరద ప్రవాహంతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలం వది గోదారమ్మ ఉరకలేస్తుంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 50 అడుగులు దాటింది.
Heavy Rains in Warangal: రానున్న రెండురోజుల్లో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కావున ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటికి రాకూడదని సీపీ ప్రజలకు సూచించారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ ప్రజలకు ఎలాంటి ప్రమాదం తలెత్తకుండా పోలీస్ శాఖ పరంగా తగిన ఏర్పాట్లతో ముందస్తుగా పకడ్బందీ చర్యలు తీసుకోవడం జరుగుతోంది అని చెబుతూ ప్రజలు పోలీసు వారి సూచనలు, సలహాలు పాటిస్తూ సహకరించాలన్నారు.
Hyderabad Rains: తెలంగాణలో భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో భారీ వర్షం ఏకధాటిగా కురుస్తోంది. రాత్రంతా ఇదే పరిస్థితి ఉండవచ్చని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Telangana Alert: తెలంగాణలో మరోసారి రెడ్ అలర్ట్ జారీ అయింది. ఇవాళ, రేపు అతి భారీ వర్షాలు కురవనున్నాయి. ఉద్యోగులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ అయ్యాయి. పూర్తి వివరాలు మీ కోసం..
Heavy Rains: భారీ వర్షాలకు హైదరాబాద్ తడిసిముద్దయింది. ఇవాళ, రేపు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు.
Heavy Rains in Telangana: కుండపోత వర్షాలకు తెలంగాణ అతలాకుతలం అవుతోంది. ఈ వానలు రాజధాని హైదరాబాద్ తో పాటు నిజామాబాద్, వరంగల్ జిల్లాల్లో బీభత్సం సృష్టించాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.