Health Tips | ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న సమస్య కరోనా వైరస్ (CoronaVirus). వ్యాక్సిన్ రావడానికి కనీసం మరో 6 నెలలు పట్టేలా ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రోగ నిరోధకశక్తిని పెంచుకోవాలని, వ్యక్తిగత పరిశుభ్రత చాలా ముఖ్యమని, చేతుల్ని ఆల్కాహాల్ శానిటైజర్స్‌తో శుభ్రం చేసుకోవాలని వైద్య, ఆరోగ్యశాఖ నిపుణులు సలహా ఇస్తున్నారు. బ్రేక్‌ఫాస్ట్ ఎక్కువగా తింటున్నారా.. ఇది తెలుసుకోండి
నిమ్మరసంతో ప్రయోజనాలు: (Benefits of Lemon Water)
- నిమ్మకాయ (Lemon Water) యాంటీసెప్టిక్‌గా పనిచేస్తుంది. దీని వల్ల వయసు పెరుగుతున్నా చర్మాన్ని త్వరగా ముడతలు పడనీయదు. నిమ్మలో దొరికినంత సి విటమిన్ పండ్లలోనూ లభించదు.
- పంటినొప్పిని తగ్గిస్తుంది. చిగుళ్ల నుంచి వెలువడే రక్తస్రావాన్ని సైతం నియంత్రిస్తుంది. తొడలు లావుగా ఉన్నాయా.. అయితే మీకు శుభవార్త
- కొన్నిసార్లు పొరపాటున కలుషిత నీరు తాగి అనారోగ్యం బారిన పడితే.. నిమ్మరసం తాగిస్తే వారికి ఉపశమనం కలిగిస్తుంది.
- సులువుగా రోగ నిరోధకశక్తిని పెంచే చిట్కాలు
- బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజూ ఉదయం గోరువెచ్చని నీళ్లలో నిమ్మరసం కలుపుకుని తాగుతారు.
- కిడ్నీలో ఏర్పడే చిన్న చిన్న రాళ్లను నిమ్మరసంలో ఉండే సిట్రిక్ యాసిడ్ కరిగిస్తుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్న కారణంగానే నిమ్మరసం తాగాలని వైద్యులు తరచుగా సూచిస్తుంటారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
గ్లామర్ డాల్ సెక్సీ ఫొటోలు వైరల్
బీ అలర్ట్.. గంటల తరబడి కూర్చుంటున్నారా! ఇది చదవండి