Benefits Of Cucumber For Hair: దోసకాయ ఆరోగ్యానికి చాలా ఆరోగ్యానికి చాలా రకాల ప్రయోజనాలను కలిగిస్తుంది. ఇందులో వాటర్ కంటెంట్ పుష్కలంగా ఉండడం వల్ల శరీరాన్ని ఎల్లప్పుడూ హైడ్రేట్ గా ఉంచుతుంది.
Diet Plan for Monsoon Season: ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభమైంది. చాలా మంది ఈ వానా కాలం వాతావరణం అంటే చాలా ఇష్టం ఉంటుంది. అంతేకాకుండా రుతుపవనాల రాక వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా ఉత్పన్నమయ్యే అవకాశాలున్నాయి.
Pulipirlu Remove Medicine: ప్రస్తుతం చాలా మంది పులిపిర్ల సమస్యతో బాధపడుతున్నారు. ముఖ్యంగా ఇది చర్మ సౌందర్యాన్ని హీనంగా చేసి.. చర్మ సమస్యలకు దారీ తీస్తుంది. ఇవి ముఖంపైనే కాకుండా చర్మంలో వివిధ భాగాలపై కూడా వస్తాయి.
Sapota Benefits: నిత్యం చాలా మంది ఆరోగ్యంగా ఉండేందుకు అనేక రకాల ఫ్రూట్స్‌ను ఆహారంగా తీసుకుంటూ ఉంటారు. అందులో ముఖ్యంగా సపోటా ఒక్కటి. ఇది 30 నుంచి 40 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. వీటి ఆకులు గంట ఆకారంలో ఉండి ఆరు రెక్కలతో ఉంటాయి.
Green Tea For Health: ప్రస్తుతం చాలా మంది ఆరోగ్యంగా ఉండడానికి, బరువును నియంత్రించడానికి గ్రీన్ తీని తీసుకుంటూ ఉంటారు. ప్రస్తుతం ఆఫీసులో, ఇంట్లో గ్రీన్ టీ తీసుకునే వారి సంఖ్య పెరిగింది. అంతేకాకుండా మార్కెట్లో గ్రీన్ టీ డిమాండ్ భారీగా పెరగడం విశేషం.
Walnuts Benefits: శరీరానికి అత్యధిక మొత్తంలో పోషక పదార్ధాలు, విటమిన్స్, మినరల్స్ అందించేవి డ్రై ఫ్రూట్స్ అనడంలో ఏమాత్రం సందేహం లేదు. డ్రైఫ్రూట్స్‌లో ముఖ్యంగా వాల్నట్స్ లేదా అఖ్రోట్ పరగడుపున రోజూ తింటే కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు.
Diabetic Patients: ఆధునిక జీవనశైలి కారణంగా వస్తున్న ప్రాణాంతక వ్యాధుల్లో డయాబెటిస్ ఒకటి. కొద్దిగా జాగ్రత్తలు, ఆహారపు అలవాట్లలో మార్పులు చేస్తే ప్రాణాంతకమైన డయాబెటిస్ కూడా తగ్గించవచ్చు. ఇంకెందుకు ఆలస్యం..మీ బ్రేక్‌ఫాస్ట్‌లో ఈ పదార్ధాలు చేర్చి చూడండి..
Body Detox: మనిషి శరీరంలోపల ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంటేనే ఆరోగ్యం లభిస్తుంది. శుభ్రంగా ఉండటమంటే..అంతర్గతంగా డీటాక్స్ చేయాల్సిన అవసరం. మరి ఎప్పుడెప్పుడు శరీరాన్ని డీటాక్స్ చేయాలనేది ఇప్పుడు తెలుసుకుందాం..
Herbal Tea For Diabetes: ఆధునిక జీవన శైలి కారణంగా చాలా మంది డయాబెటిస్ వ్యాధికి గురవుతున్నారు. అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్లే ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
Health Benefits Of Flowers: చాలా మంది పువ్వులను అలంకరణ కోసం ఉపయోగిస్తారు. అంతేకాకుండా మంచి సువాసన కోసం కూడా వినియోగాస్తారు. అయితే పూలను ఆహారంలో కూడా ఉపయోగిస్తారని చాలా మందికి తెలియదు..! ఆశ్చర్యపోకండి!
Monsoon Drinks: ప్రస్తుతం ఎండాకాలం వెళ్లిపోయి వాన కాలం మొదలైంది. వర్షకాలం అంటే చాలా మందికీ ఇష్టం ఉంటుంది. కొందరు ఈ సమయాల్లో టీ, పకోడీతో ఎంజాయ్ చేస్తూ ఉంటారు.
Mango Peels Benefits: ప్రస్తుతం మార్కెట్లలో మామిడి పండ్లు విచ్చల విడిగా లభిస్తున్నాయి. ఈ పండును తినేందుకు చాలా మంది ఇష్టపడతారు. మామిడి పండులో ఉండే గుణాలు శరీరానికి ఎన్నో రకాల లభాలను చేకూర్చుతాయి.
Apple For Weight Loss: ఆధునిక జీవన శైలి కారణంగా చాలా మంది స్థూలకాయం సమస్యతో బాధపడుతున్నారు. భారత్‌లో ప్రతి నలుగురిలో ఇద్దరు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. లావుగా ఉండడం వల్ల కొంత మందిలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోతున్నాయని ఇటీవలే నివేదికలు పేర్కొన్నాయి.
Monsoon Health Tips: దేశంలోపలు చోట్ల రుతుపవనాలు ప్రవేశించాయి. కురుస్తున్న వర్షాల కారణంగా చాలా మంది వివిధ రకాల వ్యాధులతో సతమతమవుతున్నారు. ముఖ్యంగా వాతావరణంలో మార్పుల కారణంగా ఇలాంటి సమస్యలు రావడం సహజమే.. కానీ వీటి నుంచి విముక్తి పొందడానికి చాలా జాగ్రత్తలు పాటించాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Cholesterol Lowering Drinks: ప్రస్తుతం వేసవి కాలం వెళ్లి వానా కలం వచ్చింది. వాతావరణంలో తేమ వల్ల శరీరంలో పలు రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. కావున ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. లేకపోతే అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలున్నాయని వారు చెబుతున్నారు.
Monsoon Diet Tips: వర్షకాలం అంటే చాలా మంది ఇష్టపడతారు. కానీ వాతావరనంలో తేమతో కొన్ని వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయి. ముఖ్యంగా దోమల ద్వారా ఇన్ఫెక్షన్, వ్యాధులు వ్యాపించవచ్చు. అయితే ఈ వ్యాధుల నుంచి విముక్తి పొందడానికి పూర్వీకులు మొదటి నుంచీ కొన్ని రకాల సూచనలు చేస్తున్నారు.
Turmeric Water benefits: ప్రస్తుతం చాలా మంది వివిధ రకాల పనుల వల్ల తొందరగా అలసిపోతున్నారు. అంతేకాకుండా అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి విముక్తి పొందడానికి ఉదయాన్నే నిద్రలేచిన తరువాత.. టీ బదులగా వేడి నీటిలో పసుపును వేసుకోని తాగాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
Body Detox Drink: ఆధునిక జీవనశైలి కారణంగా చాలా మంది చెడు ఆహారాన్ని తింటున్నారు. దీంతో శరీరంలో చాలా రకాల వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. అంతే కాకుండా వివిధ రకాల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.