Fasting Tips for Diabetes: రంజాన్ నెల ప్రారంభమైపోయింది. ముస్లింలంతా అత్యంత భక్తిశ్రద్ధలతో నెలరోజులు ఉపవాస దీక్షలు ఆచరిస్తుంటారు. మరి మధుమేహం వ్యాధిగ్రస్థులు ఉపవాసాలు ఉండవచ్చా, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది తెలుసుకుందాం.
Diabetes Tips: ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా వ్యాపిస్తున్న వ్యాధి డయాబెటిస్. ఇది చాలా ప్రమాదకరమైంది. మధుమేహానికి నియంత్రణే తప్ప ఇంకా పూర్తి స్థాయి చికిత్స అందుబాటులో లేదు. అందుకే మధుమేహం వ్యాధి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
Diet Coke, Sugar Free Drinks Side Effects: కొకాకోలాలో డైట్ కోక్ అంటే లో కేలరీ ఆప్షన్ అనే అభిప్రాయం ఉంది. శాస్త్రీయంగా డైట్ కోక్‌లో యాడెడ్ షుగర్ ఉండదు. అందుకే షుగర్ ఫ్రీ కంటెంట్ ఉండే డ్రింక్స్ ప్రిఫర్ చేసే వారు డైట్ కోక్ని ఎంపిక చేసుకుంటారు. డైట్ కోక్ మాత్రమే కాదు.. షుగర్ ఫ్రీ డ్రింక్స్‌ని ఏరికోరి మరీ ఇష్టంగా తాగే వారు కూడా చాలా మందే ఉన్నారు.
Dates for Diabetes Patients: ఆధునిక జీవన విధానంలో డయాబెటిస్ అతి ప్రమాదకర వ్యాధిగా మారింది. దేశంలోనే కాదు..ప్రపంచమంతా అత్యంత వేగంగా విస్తరిస్తున్న వ్యాధి ఇది. జీవన శైలి సరిగ్గా లేకపోవడం, చెడు ఆహారపు అలవాట్లు ఇందుకు కారణం.
Weight Loss Tips: డయాబెటిస్ అత్యంత ప్రమాదకరంగా మారుతోంది. రోజురోజుకూ మధుమేహం వ్యాధిగ్రస్థుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తోంది. స్థూలకాయం ప్రధాన కారణంగా ఉంది. బరువు తగ్గించడమే డయాబెటిస్ రోగులముందున్న ప్రధమ కర్తవ్యం.
Curd For Diabetes Patients: ఏం తింటే ఏం అవుద్దో అనే భయం డయాబెటిస్ పేషెంట్స్‌ని వెంటాడుతుంటుంది. డయాబెటిస్ పేషెంట్స్‌ని అలా అయోమయానికి గురిచేసే వాటిలో పెరుగు కూడా ఒకటి. ఇంతకీ షుగర్ పేషెంట్స్‌కి పెరుగు మేలు చేస్తుందా లేక హానీ చేస్తుందా అనే ప్రశ్నలకు హెల్త్ ఎక్స్పర్ట్స్ ఏం చెబుతున్నారో తెలుసుకుందాం రండి.
Diabetes: చలికాలంలో సహజంగా డయాబెటిస్ రోగులకు కష్టంగా ఉంటుంది. అందుకే డైట్‌పై తప్పకుండా దృష్టి సారించాలి. డయాబెటిస్ రోగులు చలికాలంలో కొన్ని రకాల కూరగాయల్ని డైట్లో చేర్చితే మంచి ఫలితాలు కన్పిస్తాయి.
Guava Leaf For Diabetes Control: శరీరానికి జామ పండ్లే కాకుండా ఆకులు కూడా శరీరానికి ప్రయోజన కరంగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ ఆకులతో చేసిన టీలను క్రమం తప్పకుండా తాగితే రక్తంలో చక్కెర స్థాయి కూడా నియంత్రణలో ఉంటుందని వైద్య నిపుణులు తెలుపుతున్నారు.
Bitter Gourd Juice For Diabetes Patients: కాకరకాయ జ్యూస్ తాగడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా మధుమేహం ఉన్నవారు క్రమం తప్పకుండా ఈ జ్యూస్‌ను తాగడం వల్ల చక్కెర పరిమాణాలు నియంత్రణలో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
Diabetic Patients: ఆధునిక జీవనశైలి కారణంగా వస్తున్న ప్రాణాంతక వ్యాధుల్లో డయాబెటిస్ ఒకటి. కొద్దిగా జాగ్రత్తలు, ఆహారపు అలవాట్లలో మార్పులు చేస్తే ప్రాణాంతకమైన డయాబెటిస్ కూడా తగ్గించవచ్చు. ఇంకెందుకు ఆలస్యం..మీ బ్రేక్‌ఫాస్ట్‌లో ఈ పదార్ధాలు చేర్చి చూడండి..
Juices For Diabetes Patients: ప్రస్తుతం చాలా మంది మధుమేహం బారీనా పడుతున్నారు. దీనికి ప్రధాన కారణం కలుషిత ఆహారమేనని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా దీని కారణంగా రక్తంలో చక్కెర స్థాయి గణనీయంగా పెరుగుతుంది.
Mango Season: వేసవి కాలం రాగానే అందరికీ మామిడి పండ్లు సులభంగా లభిస్తాయి. దీనిని తినడానికి ప్రతి ఒక్కరూ ఎంతగానో ఇష్టపడతారు. అందుకే మామిడి పండును పండ్లకి రారాజు అని పిలుస్తారు. ఇది శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుందని.. అందుకే దీనిని ఇతర దేశాల్లో సూపర్ ఫ్రూట్‌గా కూడా పిలుస్తారు.
Pumpkin Seeds Benefits: గుమ్మడి విత్తనాలు తినడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. దీంతో పాటు అనేక ఆరోగ్య సమస్యలను నియంత్రించడంలో సహాయపడుతుంది.
Diabetes Symptoms: భారత్‌లో మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజురోజుకు పెరగుతోంది. మారుతున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల వల్ల ఎక్కువమంది ఈ వ్యాధి బారినపడుతున్నారు.
Diabetes Breakfast: డయాబెటిక్ పేషెంట్లు తినే ప్రతిసారి అందులో ఉండే పోషకాలతో పాటు అది రక్తంలో షుగర్ కంటెంట్ ను పెంచుతుందో లేదో తెలుసుకుంటారు. ఎందుకంటే వాటి వల్ల తమకు హాని కలగకుండా చూసుకుంటారు. అలాంటి వారు అల్పాహారంగా వీటిని తింటే ఎంతో మేలు జరుగుతుంది.
Black fungus cases in India: దేశవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన బ్లాక్ ఫంగస్ కేసుల సంఖ్య మొత్తం 28,252 కి చేరినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డా హర్షవర్ధన్ తెలిపారు. అందులో మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లోనే అత్యధికంగా 42 శాతం కేసులు నమోదయ్యాయి. షుగర్ వ్యాధితో బాధపడుతూ కరోనా సోకిన వారికి అధిక మొత్తంలో స్టెరాయిడ్స్ (overintake of steroids) ఇచ్చినట్టయితే, వారు బ్లాక్ ఫంగస్ బారినపడే అవకాశాలు అధికంగా ఉన్నాయనే సంగతి తెలిసిందే.
Health tips for diabetes patients: శీతాకాలంలో అనారోగ్యం బారినపడటం అనేది చాలామందిలో ఎక్కువగా కనిపిస్తుంది. అందుకు కారణం పలు వ్యాధులతో బాధపడే వారిపై శీతాకాలం ఎక్కువ ప్రభావం చూపడమే. ఆ జాబితాలో డయాబెటిస్ పేషెంట్స్ కూడా ఉంటారు. అవును, మధుమేహంతో బాధపడే వారు శీతాకాలంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే.. శరీరంలో షుగర్ లెవెల్స్ పెరిగి వారి ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంటుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.