Tea Addiction: నీరు తర్వాత భారత్‌లో అత్యధికంగా తాగేది టీ ఒక్కటి. ఉదయం లేవగానే చాలా మంది బెడ్ టీని తాగుతారు. అంతేకాకుండా మౌత్ రిఫ్రెష్ కోసం కూడా టీని తాగుతారు. అయితే దీనిని తాగడం వల్ల శరీరానికి ఎన్ని లాభాలున్నాయో.. అన్నే నష్టాలున్నాయి.
Monsoon Diet: భారత్‌లో ప్రస్తుతం కొన్ని చోట్ల వేసవి కాలం కొనసాగుతుంటే మరి కొన్ని చోట్ల రుతుపవనాలు ప్రవేశించి.. వర్షకాలం సీజన్ మొదలైంది. మారుతున్న సీజన్ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది.
Green Chilli Benefits and Side Effects: పచ్చి మిరపకాయలు భోజనం అసంపూర్ణమని పెద్దలు చెబుతుంటారు. ప్రతి భారతీయ వంటకంలో పచ్చి మిరపకాయ తప్పనిసరి. వీటి కూరలు వండే క్రమంలో కారం కోసం ఉపయోగిస్తారు.
Liver Damage Signs: ఆధునిక జీవన శైలికారణంగా చాలా మంది వివిధ రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా కాలేయం దెబ్బ తినడం, ఊపిరితిత్తులు చెడిపోవడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.
Blood Purify Natural Tea: శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే తీసుకునే ఆహారంలో శ్రద్ధ వహించాలి. తద్వారా శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్లు శుభ్రమవుతాయి. అయితే ఆహారం తీసుకునే ముందు పలు రకాల డిటాక్స్ డ్రింక్స్‌ను తాగాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
Anti Aging Juice: మారుతున్న జీవనశైలి కారణంగా చాలా మంది అనారోగ్యకరమైన ఫుడ్‌ను తీసుకుంటున్నారు. దీని కారణంగా వివిధ రకాల అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.
Brown Rice Benefits For Diabetes: ప్రస్తుతం భారతీయులే కాకుండా అన్నాన్ని ఆహారంగా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు తీసుకుంటున్నాయి. ఇందులో చాలా రకాల పోషకాలుంటాయి. కావున శరీరానికి చాలా మేలు చేస్తాయి. కానీ ఈ వైట్ రైస్‌ను టైప్ 2 మధుమేహ రోగులు క్రమం తప్పకుండా తింటున్నారు.
White Onion Benefits: ప్రస్తుతం వర్క్ ఫ్రం హోం వల్ల చాలా మంది వివిధ రకాల శరీర సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా అలసట, కడుపు ఉబ్బరం వంటి అనేక సమస్యలు ఉత్పన్నమవున్నాయి. పొట్టలో అజీర్ణం, పుల్లటి త్రేనుపు, గ్యాస్, బరువు వంటి సమస్యలు వస్తున్నాయని నివేదకలు పేర్కొన్నాయి.
Almonds Side Effects: బాదం అనేది ఒక డ్రై ఫ్రూట్, ఇది భారతదేశం మాత్రమే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలు దీనిని తినడానికి మక్కువ చూపుతారు. ఇందులో ఉండే పోషకాలు శరీరానికి చాలా మేలు చేస్తాయి. కాబట్టి వైద్యులు, పెద్దలు కూడా దీనిని తినమని సూచిస్తారు.
Vitamin D Rich Foods: శరీరానికి విటమిన్ డి కావాలంటే కొంత సమయం ఉదయం పూట ఎండలో గడపాలని మనలో చాలా మందికి తెలుసు. అయితే కొన్ని ఆహారాలు తినడం ద్వారా కూడా ఈ పోషకం లభిస్తుందని చాలా మందికి తెలియదు..!
White Hair Problem: ఆధునిక జీవన శైలి కారణంగా చాలా మందిలో జుట్టు సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ముఖ్యంగా 25 నుంచి 30 ఏళ్లలో జుట్టు నెరిసిపోవడం వంటి ఇబ్బందులు వస్తున్నాయి.
Mountain Vegetables: ప్రకృతిలో అందమైనవి పర్వతాలు.. ఈ కొండ పర్వతాలలో వివిధ రకాల జాతుల జంతువులు, మొక్కలు ఉంటాయి. అంతేకాకుండా ఇక్కడ ఉండే పలు రకాల చెట్ల ద్వారా స్వచ్ఛమైన గాలి లభిస్తుంది.
Curd & Milk for Weight Loss: ఒక్కోసారి శరీర బరువు పెరిగితే దాన్ని తగ్గించుకోవడం చాలా కష్టంగా మారింది. కరోనా వైరస్, లాక్డౌన్ కారణంగా ప్రస్తుతం చాలా మంది వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నారు.
Tomato Juice Benefits: టమోటాలు ఆరోగ్యానికి చాలా రకాల మేలు చేస్తాయి. అంతేకాకుండా శరీరాన్ని ఆరోగ్యవంతంగా చేసేందుకు కృషి చేస్తాయి. ఇందులో కాల్షియం, విటమిన్లు, భాస్వరం వంటి పోషకాలుంటాయి.
Heart Patient: ఆహారం, ఆరోగ్యానికి చాలా దగ్గరి సంబంధం ఉంది. అందుకే మీరు ఏది తిన్నా అది నేరుగా మీ శరీరంపై ప్రభావం చూపుతుంది. మారుతున్న జీవన శైలి కారణంగా ప్రజలు అనేక రకాల ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు.
Reduce Sweating Tips: ప్రస్తుతం వేసవి కాలం నుంచి వర్షకాలంలోకి అడుపెడుతున్నాం. అయితే ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 35 నుంచి 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
Benefits Of Eating Sprouts: ప్రస్తుతం చాలా మంది డయాబెటిస్ వ్యాధితో బాధపడుతున్నారు. అనారోగ్యకర ఆహారం తీసుకోవడం వల్లే ఈ సమస్య బారిన పడుతున్నారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
Dinner Rules For Fat Loss: శరీరంలో కొవ్వు పేరుకుపోతే చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా బాడీ ఫిట్‌నెస్‌పై ప్రభావితం అయ్యి.. శరీర రూపాన్ని పాడు చేస్తుంది.
Cholesterol Symptoms: మారుతున్న జీవన శైలి కారణంగా చాలా మందిలో చెడు కొలెస్ట్రాల్ పరిమాణం పెరగడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. అయితే ఈ సమస్యలు చిన్న,పెద్ద తేడా లేకుండా అందరిలో పెరగడం విశేషం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.