Bones Strong Tips: మీ ఎముకలు దృఢంగా ఉండాలంటే.. వీటిని డైట్ లో చేర్చుకోండి!

Bones Strong Tips: మీ ఎముకలు బలంగా ఉండాలంటే కొన్ని పదార్థాలను ఆహారంలో చేర్చుకోవాలి. ఇవీ వ్యాధులను అరికట్టడమే కాకుండా మీ బోన్స్ ను ధృడపరుస్తాయి.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jun 27, 2022, 06:51 PM IST
  • ఎముకలు బలంగా ఉండటానికి
  • ఈ 3 పదార్థాలను ఆహరంలో చేర్చుకోండి
Bones Strong Tips: మీ ఎముకలు దృఢంగా ఉండాలంటే.. వీటిని డైట్ లో చేర్చుకోండి!

Bones Strong Tips: ఈ బిజీ లైఫ్ లో మారుతున్న జీవనశైలి కారణంగా చాలా మంది ఏదో ఒక వ్యాధి బారిన పడుతున్నారు. కొంతమందికి యుక్త వయసుకు రాకముందే ఎముకలు బలహీనంగా తయారవుతున్నాయి. మీ ఎముకల బలంగా చేసుకోవాలంటే (Bones Strong Tips) మీరు మీ జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మీ ఎముకల బలంగా అవ్వటంతోపాటు.. వ్యాధుల నుంచి దూరంగా ఉండవచ్చు.  

1. మఖానాతో ఎముకలు బలోపేతం
ఎముకలను బలోపేతం చేయడానికి మఖానాలు మీకు సహాయపడతాయి. మీరు దీన్ని ఆహారంలో డ్రై ఫ్రూట్స్‌తో పాటు తింటే..చాలా ప్రయోజనాలు పొందుతారు. దీనితో పాటు వీలైతే, మీరు ప్రతిరోజూ బాదం మరియు వాల్‌నట్‌లను కూడా తినండి. ఇది మీ ఎముకలను బలహీనపరచదు.

2. ఖర్జూరం తినండి
ఖర్జూరం తినడం వల్ల ఎముకలు బలపడతాయని చాలా మందికి తెలియదు. మీరు మీ ఆహారంలో ఖర్జూరాన్ని కూడా చేర్చుకోవడం వల్ల చాలా ప్రయోజనం పొందుతారు.  

3. ఆహారంలో పాలు మరియు పెరుగు చేర్చుకోండి
మీరు మీ ఆహారంలో పాలు మరియు పెరుగును తప్పనిసరిగా చేర్చుకోవాలి. ఎందుకంటే ఈ రెండింటి ద్వారా మీ శరీరానికి అధిక మొత్తంలో విటమిన్లు లభిస్తాయి. ఇది ఎముకలను దృఢంగా చేస్తుంది.

Also Read: Mango Peels Benefits: బరువు తగ్గాలనుకుంటున్నారా.. అయితే ఇలా మామిడి తొక్కతో ఉపశమనం పొందండి..! 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News