Face Care Tips: ముఖ సౌందర్యం, ముఖ సంరక్షణ చాలా అవసరం. ముఖంపై దుమ్ము ధూళి పేరుకుపోయి..బ్లాక్‌హెడ్స్ అంటే నల్లటి మచ్చలతో ముఖం అంద వికారంగా మారుతుంటుంది. మరి ఈ సమస్య నుంచి గట్టెక్కేదెలా..
Skin Care: మృదువుగా ఉండే అరచేతుల్ని ఎప్పటికప్పుడు సంరక్షించుకోవడం చాలా అవసరం. నిత్యం చేసే పనుల కారణంగా అరచేతి చర్మం ముడతలతో..నిర్జీవంగా మారుతుంటుంది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం.
Men's Health: ప్రస్తుతం చాలా మంది టెస్టోస్టెరాన్ వంటి సమస్యలతో బాధపడుతున్నారు. అయితే మారుతున్న జీవనశైలి కారణంగా ఇలాంటి సమస్యలకు గురవుతున్నారని వైద్య నిపుణులు తెలుపుతున్నారు.
Abdominal Distension: ఆధునిక జీవన శైలి కారణంగా చాలా మంది కలుషిత ఆహారాన్ని తింటున్నారు. దీని వల్ల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ముఖ్యంగా పొట్ట ఉబ్బరం వంటి సమస్యలకు గురవుతున్నారు.
Weight Loss Tips: ప్రస్తుతం భారత్‌లో నలుగురిలో ముగ్గురు బరువు పెరగడం వంటి సమస్యలకు గురవుతున్నారు. అయితే ఆయిల్ ఫుడ్స్ తినడం వల్లే ఇలాంటి సమస్యలు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.
Garlic Benefits For Men: ప్రస్తుతం చాలా మంది సంతానోత్పత్తి సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా పురుషులలో ఈ సమస్యలు అధికమవుతున్నాయి. అయితే ఇలాంటి సమస్యల కోసం ఆయుర్వేద శాస్త్రంలో పలు రకాల మూలికలను వివరించారు.
Diabetes Control: మామిడి పండుతోనే కాకుండా మామిడి ఆకులతో కూడా అనేక లాభాలున్నాయి. ఈ ఆకులలో ఆంథోసైనిడిన్స్ అని పిలువబడే టానిన్లు ఉంటాయి. ఇవి మధుమేహం చికిత్సకు సహాయపడతాయని ఆయుర్వేద శాస్త్రంలో వివరించారు.
Heart Attack Symptoms: భారతదేశంలో గుండెపోటు మరణాలకు ప్రధాన కారణం మారుతున్న జీవన శైలి. ప్రస్తుతం ఆధునిక జీవన శైలి కారణంగా నాలుగురిలో ఒకరు గుండె సంబంధిత సమస్యలకు గురవుతున్నారు.
ucumber Drink Benefits: ఆధునిక జీవన శైలి కారణంగా చాలా మంది బరువు పెరగడం వంటి సమస్యలకు గురవుతున్నారు. అయితే ఈ సమస్య నుంచి సులువుగా బయటపడడానికి పలు రకాల చిట్కాలను ఆయుర్వేద శాస్త్రంలో వివరించారు.
Sage Leaves For Diabetes: ప్రస్తుత మధుమేహం వ్యాధి ప్రపంచ వ్యాప్తంగా పెచ్చరిల్లుతోంది. రోజురోజూకు ఈ వ్యాధి బారిన పడే వారి సంఖ్య అధికమవుతోంది. ముఖ్యంగా భారత్‌లో మధుమేహం వ్యాధి సంఖ్య పెరగడం అందరినీ గుబులు పుట్టిస్తోంది.
Gourd Benefits for health: సోరకాయలో నీరు శాతం అధికంగా ఉంటుంది. కావున వేసవి కాలంలో వీటిని తినడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు చేకూరుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
High Cholesterol Treatment: మారుతున్న జీవనశైలి కారణంగా చాలా మంది బరువు పెరగడం, కొలెస్ట్రాల్ పెరగడం వంటి సమస్యలకు గురవుతున్నారు. అయితే వీటి కారణంగా గండెపోటు సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి.
Weight Loss Tips: వేసవి కాలంలో ఉత్తర భారతీయులు శనగపిండితో చేసిన వంటలు ఎక్కువగా తింనేందుకు ఎక్కువగా ఇష్టపడతారు. ఇది రుచి ఇవ్వడమే కాకుండా శరీరానికి అనేక రకాలు ప్రయోజనాలను ఇస్తుంది.
Coconut Oil For Face: ప్రస్తుతం మారుతున్న జీవన శైలి కారణంగా చాలా మంది చర్మం సమస్యలతో బాధపడుతున్నారు. వివిధ రకాల ఫుడ్‌ని తీసుకోవడం వల్ల ముఖంలో మెరుపు తగ్గిపోయి.. ముడతలు మొదలవుతాయి.
White Rice Disadvantages: భారత్‌లో తెల్ల అన్న తినే వారి సంఖ్య అధికం. ఈ అన్నాన్ని రోజూ మూడు పూటలు తినే వారి సంఖ్య చాలా అధికంగా ఉన్నాయని నివేధికలు పేర్కొన్నాయి.
Hemp Seeds For Weight Loss: జనపనార విత్తనాలు శరీరానికి చాలా రకాల ప్రయోజనాలను చేకూర్చుతాయి. ఇందులో టెట్రాహైడ్రోకాన్నబినాల్ (THC) అనే పదార్థం చాలా తక్కువ పరిమాణంలో ఉంటుంది.
Running Tips: ఫుల్ బాడీ వర్కవుట్ చేయాలనుకున్నప్పుడు రన్నింగ్ ఒక్కటే సరైన ప్రత్యామ్నాయం. మరి రన్నింగ్ తరువాత కొన్ని పొరపాట్లు చేయకూడదని మీకు తెలుసా..అవేంటో చూద్దాం..
Dehydration: శరీరంలో నీటి కొరత కారణంగా సకల అనారోగ్య సమస్యలు ఎదురౌతాయి. నీరు తక్కువైతే..ముఖంపై కన్పించే ఈ లక్షణాల్ని పొరపాటున కూడా నిర్లక్ష్యం చేయకూడదు.
Tulsi Uses And Benefits: ఇంట్లో తులసి మొక్క ఉండటం హిందూ మతంలో శుభప్రదంగా పరిగణిస్తారు. అంతేకాకుండా ఈ మొక్కలో స్వయంగా మా లక్ష్మి ఉంటుందని హిందువులు భావిస్తారు. ప్రతి పండగకు తులసిని పూజించడం హిందు సాంప్రదాయం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.