Reheating Cooking Oil: ప్రస్తుతం భారతీయులు ఆయిల్ ఫుడ్స్ తినడానికి చాలా ఇష్టపడుతున్నారు. ఇంట్లో లేదా బయట చాలా మంది నూనెలో వేయించిన వాటిని తినడానికి లైక్ చేస్తున్నాయని చాలా నివేదికలు తెల్చి చెప్పాయి. వీటిలో సమోసాలు, పూరీలు, ఫ్రెంచ్ ఫ్రైస్, చోలే భతురే, కచోరీలు, స్ప్రింగ్ రోల్స్, టిక్కీలు వంటివి ఎక్కువగా తింటున్నారని పేర్కొన్నాయి.
Calcium Rich Foods: శరీరంలో కాల్షియం కొరతగా ఉంటే వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఇది బాడీలో పెద్ద పరిమాణంలో కనిపించే ఖనిజం. ఇది శరీరాన్ని దృఢంగా చేసేందుకు కృషి చేస్తుంది.
Lemon Side Effects: నిమ్మకాయలో విటమిన్ సి(Vitamin C) అధిక పరిమాణంలో ఉంటుంది. కావున శరీరానికి చాలా రకాల ప్రయోజనాలను అందిస్తుంది. అందుకే చాలా మంది ఆహారంలో నిమ్మరసాన్ని వినియోగిస్తారు.
Weight loss By Gourd: సోరకాయను తినడానికి చాలా ఇష్టపడరు. అయితే ఇది మీకు అవసరమైన పోషకాలను అందించడమే కాకుండా.. శరీర బరువును కూడా నియంత్రిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
Onion and Garlic Peels: భారతీయులు ఉల్లి, వెల్లుల్లి ప్రతి వంటకంలో వినియోగిస్తారు. ఇది ఆహార రుచిని పెంచడమే కాకుండా శరీరానికి చాలా రకాల పోషక విలువలను అందిస్తుంది. ప్రస్తుతం చాలా మంది కూరలను వండుకునే క్రమంలో ఉల్లి, వెల్లుల్లి పొట్టును తొలచివేస్తూ ఉంటారు.
Ginger Tea Benefits: అల్లం టీ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇది మీ బరువును తగ్గించడంలో సూపర్ గా పనిచేస్తుంది. కాబట్టి దాని ఇతర ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం.
Benefits Banana: అరటిపండులో చాలా రకాల పోషకాలుంటాయి. కావున వీటిని క్రమం తప్పకుండా తినడం వల్ల శరీరానికి చాలా రకాల పోషక విలువలు లభిస్తాయి. దీనిని డైట్ చేసే క్రమంలో తీసుకోవడం వల్ల శరీరాన్ని దృఢంగా చేస్తుంది.
Benefits of Tulsi in Acidity: తులసి మొక్కను ఇళ్లలో లభించే ఓ సాధరణమైన మొక్క. ఇందులో ఉండే గుణాలు వ్యాధుల నుంచి సంరక్షించేందుకు ఎంతగానో కృషి చేస్తుంది. ముఖ్యంగా ఎసిడిటీ వంటి సమస్యల నుంచి సులభంగా విముక్తి లభిస్తుంది.
Black Spots on Face: ప్రస్తుతం చాలా మంది ముఖంపై మచ్చలు, మొటిమల వంటి సమస్యలతో బాధపడతూ ఉంటారు. ముఖంపై నల్ల మచ్చలు ఉండడం వల్ల ముఖంగా అందహీనంగా తయారవుతుంది.
Men's Health: వివాహానంతరం ప్రతి మనిషి తన వైవాహిక జీవితం సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. అయితే ఈ జీవితం పొందడానికి శరీరం బలహీనతగా ఉండకూడదు. తండ్రి కావాలనుకుంటే.. సరైన స్పెర్మ్ కౌంట్ ఉండటం చాలా ముఖ్యం.
Papaya Seeds for weight loss: బొప్పాయి పండు పేరు చెప్పగానే చాలా మందికి నోరు ఊరుతుంది. అందరు అధికంగా తినే పండ్లలో బొప్పాయి ఒకటి. ఈ పండులో ఉండే గుణాలు శరీరానికి చాలా రకాల లభాలను చేకూర్చుతాయి. అంతేకాకుండా శరీరానికి చాలా రకాలా పోషకాలను అందిస్తుంది.
Kidney Damage Food: కిడ్నీ అనేది శరీరానికి అతి ముఖ్యమైన అవయవం. ఇది ఆరోగ్యంగా ఉండడం శరీరానికి చాలా ముఖ్యం. ఇవి శరీరంలో ప్రధాన క్రీయ అయిన వ్యర్థాలను తొలగించేందుకు దోహదపడుతుంది. మూత్రాన్ని ఉత్పత్తి చేయడంతో పాటు, రక్తపోటును సజావుగా నిర్వహించే హార్మోన్లను స్రవిస్తుంది.
Monsoon Diet: మండే వేడి నుంచి ఇప్పుడే తేమతో కూడిన వర్షపు చినుకులు అందరికీ ఉపశమనాన్ని కలిగిస్తున్నాయి. కానీ వర్షం రాకతో.. అనేక వ్యాధులు, ఇన్ఫెక్షన్ల ఉత్పన్నమవడం సాధారణం. ఈ పరిస్థితిలో.. వీటి నుంచి విముక్తి పొందడం, నివారణ చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం.
Cracked Heels: ప్రస్తుతం చాలా మంది పాదాల్లో పగుళ్ల సమస్యతో ఇబ్బందిపడుతున్నారు. ముఖ్యంగా ఈ సమస్యలు పదాలు కడక పోవడం, పొడిబారడం వల్ల ఉత్పన్నమవుతున్నాయి. అంతేకాకుండా చాలా మందిలో మధుమేహంతో బాధపడుతున్న వారిలో కూడా ఈ సమస్యలు వస్తాయిని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
Skin Care Tips: చాలామంది మగవారిలో నుదుట ముడతలు ఎక్కువగా ఉంటుంటాయి. ఫలితంగా వృద్ధాప్యఛాయలు, నిర్జీవం కొట్టొచ్చినట్టు కన్పిస్తుంటాయి. మరి ఈ ముడతల్ని ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు చూద్దాం..
Back Pain Relief: ప్రస్తుతం చాలా మంది వివిధ రకాల నొప్పులతో బాధపడుతున్నారు. అందులో ముఖ్యంగా నడుము నొప్పి సమస్యను ఎదుర్కొనే వారి సంఖ్య అధికమని నివేదికలు చెబుతున్నాయి. ప్రస్తుతం చాలా మంది చిన్న పెద్ద తేడా లేకుండా ఈ సమస్యల బారిన పడుతుండడం విశేషం.
Scalp Pimples: తలపై చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. కావున జాగ్రత్తలు తీసుకోకపోతే అనేక రకాల సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. వానా కాలంలో శిరోజాలను జాగ్రత్తగా చూసుకోవాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
Ponnaganti Kura Benefits: ప్రకృతిలో చాలా రకాల ఔషధ మొక్కలు లభిస్తాయి. ఇవి శరీరాన్ని వ్యాధుల నుంచి రక్షించడమే కాకుండా బాడీకి మంచి శక్తిని అందిస్తాయి. ముఖ్యంగా ప్రకృతిలో సహజ సిద్ధంగా లభించే ఆకు కూరలు తింటే శరీరానికి వచ్చే ఫలితాలు అన్నో..ఇన్నో కావు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.