Cholesterol Tips: ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరమైంది కొలెస్ట్రాల్. శరీరంలో కొలెస్ట్రాల్ ఉంటే అనేక ఇతర సమస్యలు వెంటాడుతాయి. అసలు కొలెస్ట్రాల్ పెరగడానికి కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Soda Side Effects: ఆహారపు అలవాట్లు, పానీయాల విషయంలో ఒక్కొక్కరిదీ ఒక్కొక్క అభిరుచి ఉంటుంది. కొన్ని ఆరోగ్యాన్ని కల్గిస్తే..మరికొన్ని అనర్ధాలకు దారి తీస్తుంది. సోడా తాగడం ఇందులో ఒకటి. సోడా తాగితే కలిగే దుష్పరిణామాలేంటో తెలుసుకుందాం..
Onion Juice: ఉల్లిపాయలో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు ఉంటాయి. ఇది శరీరానికి పోషకాలు అందించడమేకాకుండా.. జుట్టు రాలిపోకుండా రక్షణ కలిగిస్తుంది. ఉల్లిపాయలో ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం, సోడియం వంటి పోషకాలు ఉంటాయి.
Heart Care Tips: గుండెపోటు అన్నింటికంటే ప్రమాదకరం. సాధారణంగా గుండెపోటు మూడు సందర్భాల్లో హెచ్చరిస్తుందంటారు. తొలిసారి హార్ట్ ఎటాక్ వచ్చిన తరువాత కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే..ఆ ముప్పును దూరం చేయవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు.
Monsoon Health Drink: వర్షాకాలంలో ఆరోగ్యపరంగా అత్యంత జాగ్రత్తగా ఉండాలి. రోగ నిరోధక శక్తిని పెంచుకుంటే వర్షాకాలంలో ఎదురయ్యే ఇన్ఫెక్షన్లు, రోగాల్నించి ఉపశమనం పొందవచ్చు. దీనికోసం ఏం తినాలి, ఏం తాగాలి..
Heart Health: శరీరంలోని అన్ని అంగాల్లో గుండె చాలా కీలకమైంది. అది కొట్టుకున్నంతసేపే ప్రాణం ఉంటుంది. అందుకే హార్ట్‌కేర్ అనేది చాలా ముఖ్యం. మీ గుండెకు అనారోగ్యమైతే..ఈ లక్షణాలు కన్పిస్తాయి. ఆ లక్షణాలు ఏంటనేది చూద్దాం.
Weight loss Precautions: స్థూలకాయం ప్రధాన సమస్య. అంతకంటే ముఖ్యమైన సమస్య బరువు నియంత్రణ. చాలా సందర్భాల్లో బరువు తగ్గినా..నిలబెట్టుకోలేని పరిస్థితి ఉంటుంది. ఎలాంటి తప్పులు చేస్తే ఈ పరిస్థితి వస్తుందో తెలుసుకుందాం..
Acupressure Points: ప్రస్తుతం చాలా మంది మలబద్ధకం వంటి అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ఏ చిన్న పని చేసిన అలసిపోతున్నారు. అయితే అనారోగ్యం కారణంగా కూడా ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Monsoon Foods: వర్షాకాలం ఆహ్లాదంతో పాటు అనారోగ్యాన్ని తీసుకొస్తుంది. అప్రమత్తంగా లేకపోతే.. వివిధ రకాల ఇన్ఫెక్షన్లు, సీజనల్ వ్యాధులు వెంటాడుతాయి. మరి వీటి నుంచి రక్షించుకోవాలంటే..డైట్లో కొన్ని పదార్ధాలు చేర్చాల్సిందే..
Weight Loss Tips: పసుపు..భారతీయుల ప్రతి కిచెన్‌లో ఉండే పదార్ధం. పసుపు కేవలం వంటలకు రుచి కోసమే కాకుండా బరువు తగ్గేందుకు కూడా ఉపయోగించవచ్చు. అధిక బరువుకు చెక్ పెట్టేందుకు పసుపు ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం..
White Hair Problem: ఆధునిక పోటీ ప్రపంచం, ఆహారపు అలవాట్లు, లైఫ్‌స్టైల్ కారణంగా ఎన్నో అనారోగ్య సమస్యలు ఎదురౌతున్నాయి. తక్కువ వయస్సుకే జుట్టు తెల్లబడటానికి కారణంం కూడా ఇదే. జుట్టు నల్లబడేందుకు అద్భుతమైన చిట్కా మీ కోసం..
Food Tips: కొన్ని రకాల ఆహార పదార్ధాలు అనారోగ్యానికి కారణమౌతుంటాయి. ఆధునిక బిజీ ప్రపంచంలో తరచూ ఎదురయ్యే ఆందోళన, డిప్రెషన్‌కు కారణం కూడా కొన్ని రకాల ఆహారాలే. ఆ వివరాలు మీ కోసం..
Immunity Foods: వర్షాకాలంలో ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. వివిధ రకాల ఇన్ఫెక్షన్లు, సీజనల్ వ్యాధుల్నించి రక్షించుకునేందుకు డైట్లో మార్పులు చేసుకోవల్సిందే. డైట్లో చేసుకోవల్సిన మార్పుల గురించి తెలుసుకుందాం..
Health Care Tips: మెరుగైన ఆరోగ్యానికి నీళ్లు చాలా అవసరం. తగినంత నీరు తాగకపోతే అనారోగ్య సమస్యలు వెంటాడుతుంటాయి. నీళ్లు తక్కువ తాగడం వల్ల ఏయే సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..
Monsoon Health Tips: వర్షాకాలం వస్తూనే..చర్మ సంబంధిత సమస్యలు వెంటాడుతుంటాయి. చర్మంపై దద్దుర్లు రావడం, దురద వంటి ఇబ్బందులు కలుగుతుంటాయి. ఈ సమస్యల్ని ఎలా ఉపశమనం పొందాలో తెలుసుకుందాం..
Weakness Tips: శారీరక బలహీనత చాలా ప్రమాదకరం. అతి పెద్ద సమస్య ఇది. బలహీనత కారణంగా ఏ పనీ సక్రమంగా చేయలేం. ముఖ్యంగా పురుషులకు ఆ పనిలో ఇబ్బంది ఏర్పడుతుంది. అయితే మీ డైట్లో కొన్ని పదార్ధాలు చేర్చుకుంటే ఆ సమస్య నుంచి గట్టెక్కవచ్చు..
Monsoon Healthy Diet:: వర్షాకాలం ఆరోగ్యానికి ఎప్పుడూ మంచిది కాదు. వివిధ రకాల ఇన్ ఫెక్షన్ల కారణంగా ఏదో ఒక అనారోగ్య సమస్య వెంటాడుతుంటుంది. అందులో ముఖ్యమైంది కడుపు సంబంధిత సమస్య. ఈ సమస్య నుంచి గట్టెక్కేందుకు ఏం తినాలో తెలుసుకుందాం..
Heart Attack vs Chest Pain: ఆరోగ్యంగా, పిట్‌గా ఉంటే ఏ విధమైన సమస్యలు దరిచేరవు. ఒక్కోసారి కొన్ని ప్రమాదకర వ్యాధుల లక్షణాలు ముందుగానే వస్తుంటాయి. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా మూల్యం చెల్లించుకోవల్సి వస్తుంది. ఆ వివరాలు మీ కోసం..
Raisins Benefits: పోషక పదార్ధాలు పుష్కలంగా ఉండే డ్రై ఫ్రూట్స్‌లో ఎండుద్రాక్ష కీలకమైంది. రాత్రి నిద్రపోయే ముందు క్రమం తప్పకుండా ఎండుద్రాక్ష తీసుకుంటే ఆరోగ్యపరంగా అద్భుతమైన ప్రయోజనాలున్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు..
Morning Headache: ఉదయం లేవగానే కొంతమందికి తీవ్రమైన తలపోటు బాధిస్తుంటుంది. తెలిసో తెలియకో..తేలిగ్గా తీసుకుంటారు. కానీ ఉదయం వేళల్లో ఇలా జరిగితే అది దేనికి సంకేతం..ఆ వివరాలు మీ కోసం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.