What Is ABC Juice and How It Helps Your Body : ఎన్నో పోషక విలువలు, యాంటీఆక్సిడెంట్స్, ఎంజైమ్స్ పుష్కలంగా కలగలిసి ఉండే ఈ ఏబీసీ జ్యూస్ ఒక రకంగా ఎనర్జిటిక్ డ్రింక్ తరహాలో పనిచేస్తుంది.. శరీరానికి మంచి శక్తిని అందిస్తుంది. ఇంతకీ ఈ ఏబీసీ జ్యూస్ అంటే ఏంటి ? ఈ ఏబీసీ జ్యూస్ వల్ల కలిగే లాభాలు ఏంటో ఒక స్మాల్ లుక్కేద్దాం రండి.
Curd Benefits: పెరుగు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో శరీరానికి మేలు చేసే బ్యాక్టీరియా ఉంటుంది. పెరుగు తినడం వల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుదాం.
What is Metabolism: మనిషి ఆరోగ్యం అనేది శరీరంలో వివిధ అవయవాల పనితీరుపై ఆధారపడి ఉంటుంది. దీనినే స్థూలంగా మెటబోలిజం అంటారు. మెటబోలిజం సరిగ్గా ఉన్నంతవరకూ ఏ వ్యాధి దరిచేరదు. పూర్తి వివరాలు మీ కోసం..
Metabolism Tips: శరీర నిర్మాణంలో జీవక్రియకు అత్యంత ఎక్కువ ప్రాధాన్యత ఉంది. జీవక్రియ లేదా మెటబోలిజం బాగున్నంతవరకూ ఏ విధమైన అనారోగ్యం దరిచేరదు. బాడీ కూడా ఫిట్ అండ్ స్లిమ్‌గా ఉంటుంది. అందుకే జీవక్రియకు అంతటి ప్రాధాన్యత.
Why People Drink Bhang on Holi: భాంగ్ అనేది మొక్కల నుంచి తయారయ్యే పానియం కావడం వల్ల ఇందులో ఔషధ గుణాలు ఉంటాయనే విశ్వాసం ఉంది. మనస్సు, శరీరానికి ఉల్లాసం కలిగించే ప్రభావం ఉండే పానియం కావడం వల్లే హోలీ వేడుకల్లో భాగంగా ఈ భాంగ్ పానియాన్ని సేవించే ఆనవాయితీ పూర్వకాలం నుంచే ఉంది.
Ginger Benefits: ఆధునిక జీవనశైలి వ్యాధుల్లో ప్రధానమైంది, ప్రాణాంతకమైంది కొలెస్ట్రాల్. ఎంత ప్రమాదకరమైందో..అంతే సులభంగా నియంత్రించుకోవచ్చు. సరైన హోమ్ రెమిడీస్ కొన్ని పాటిస్తే చాలంటున్నారు ఆరోగ్య నిపుణులు.
Ginger Health Benefits, Ginger is Helps in fighting cold and flu symptoms. సాధారణంగా అల్లం మంచి రుచిని అందించడమే కాకుండా.. అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఇస్తుంది.
Here is 6 Health Benefits to Drinking Hibiscus Tea. మందార పూలతో టీ తయారు చేసి తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. రకరకాల శారీరక ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ పొందవచ్చు.
Health Benefits of Sprouts: ఆరోగ్యం అనేది పూర్తిగా మన ఆహారపు అలవాట్లపైనే ఆధారపడి ఉంటుంది. ప్రతిరోజూ బలవర్ధకమైన ఆహారం తీసుకుంటే ఏ విధమైన అనారోగ్య సమస్యా ఉండదంటున్నారు ఆరోగ్య నిపుణులు.
Dates Benefits: ప్రకృతిలో లభించే వివిధ రకాల పండ్లు లేదా డ్రైఫ్రూట్స్‌లో అద్భుతమైన ఔషధం ఖర్జూరం. రోజుకు 2 ఖర్జూరం పండ్లు తింటే చాలు..ప్రాణాంతకమైన చాలా వ్యాధులు దూరమైనట్టే..
Walnuts Health Benefits: మానసికంగా ఆరోగ్యంగా ఉండడానికి తప్పకుండా శరీరం ఆరోగ్యంగా ఉండాలి. శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకోవడం చాలా అవసరం. కాబట్టి శరీరం దృఢంగా ఆరోగ్యంగా ఉండడానికి తప్పకుండా ఆహార నియమాలు పాటించాల్సి ఉంటుంది.
Sprouts Health Tips: హెల్తీ డైట్ అనేది ఆరోగ్యానికి చాలా అవసరం. దినచర్య ప్రారంభం స్ప్రౌట్స్తో జరిగితే..ఏ విధమైన అనారోగ్యం దరిచేరదంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఆ వివరాలు మీ కోసం..
Ajwain Benefits: మెటబోలిజం అనేది శరీర ఆరోగ్య ప్రక్రియలో అత్యంత కీలకం. మెటబోలిజం సక్రమంగా ఉందంటే ఆరోగ్యంగా ఉన్నట్టు అర్ధం. అంతటి కీలకమైన జీవక్రియను సులభమైన చిట్కాతో మెరుగుపర్చుకోవచ్చు..
Aloevera Health Benefits: అల్లోవెరా వెనిగర్ ఆరోగ్యానికి అద్భుతమైన ఔషధం. వివిధ రకాల చికిత్సల్లో అద్భుతమైన మందుగా ఉపయోగపడుతుంది. అల్లోవెరా వెనిగర్‌తో ఆరోగ్యానికి ఏయే ప్రయోజనాలు కలగనున్నాయో తెలుసుకుందాం..
Metabolism: అందరూ కోరుకునేది మెరుగైన ఆరోగ్యమే. మరి ఆరోగ్యంగా ఉండాలంటే ప్రధాన సూత్రం బాడీ మెటబోలిజం సరిగ్గా ఉండటం. దీనినే జీవక్రియ అంటారు. జీవక్రియ ప్రాధాన్యత ఏంటి, ఎలా మెరుగుపర్చుకోవాలో తెలుసుకుందాం..
Roasted Black Gram Benefits: నల్ల శనగలు తింటే శరీరానికి కావాల్సిన అన్ని రకాల ప్రయోజనాలు లభిస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఇవ్వి రోడ్ సైడ్స్లోనూ, పార్క్ల్లోను విక్రయిస్తూ ఉంటాయి.
Ajwain Water: సకల ఆరోగ్య, అనారోగ్య సమస్యలకు కారణం జీవక్రియే. శరీరపు మెటబోలిజం సరిగ్గా ఉంటే ఆరోగ్యం లేకుంటే అనారోగ్యం. మరి శరీరం మెటబోలిజంను మెరుగుపర్చుకోవడం ఎలాగో ఇప్పుడు చూద్దాం..
Health Benefits Of Egg Yolk : ఆధునిక జీవన శైలి కారణంగా, అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల శరీరంలో అనారోగ్యకరమైన సమస్యలు వస్తున్నాయి. అయితే శరీర సమస్యలకు లోనవకుండా ఉండడానికి తీసుకుని ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని నిపుణులు తెలుపుతున్నారు.
Eating Corn In Monsoon: వర్షాకాలంలో వేడి వేడి మొక్కజొన్న తింటే ఆ మజానే వేరు..! ఇది తినడానికి రుచిగా ఉండటమే కాదు. ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి కూడా దోహదపడుతుంది. మొక్కజొన్నలో ఫైబర్, విటమిన్ ఎ, కెరోటినాయిడ్స్ మొదలైనవి ఉంటాయి.Eating Corn In Monsoon: వర్షాకాలంలో వేడి వేడి మొక్కజొన్న తింటే.. శరీరానికి ఎన్ని ప్రయోజాలున్నాయో తెలుసా..!
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.