Bhimaa movie OTT Streaming: గోపీచంద్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'భీమా'. గౌతమ్ నందా' తర్వాత మరోసారి ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేసాడు. ఇప్పటికే థయేట్రికల్ రన్ ముగిసిన ఈ సినిమా ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
Bhimaa movie OTT Streaming: గోపీచంద్ గత కొన్నేళ్లుగా హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. తాజాగా ఈయన 'భీమా' సినిమాతో పలకరించారు. ఈ సినిమా డివైడ్ టాక్ తెచ్చుకుంది. అది వసూళ్లపై ప్రభావం చూపించింది. బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచిన ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫామ్ చేసుకుంది.
Bhimaa movie 1st Week World Wide Box Office Collections: మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'భీమా'. ఈ చిత్రంలో మరోసారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో అదరగొట్టాడు. మహా శివరాత్రి కానుకగా విడుదలైన ఈ సినిమాకు ఓ మోస్తరు టాక్ సొంతం చేసుకుంది.నిన్నటితో ఫస్ట్ వీక్ పూర్తి చేసుకున్న ఈ సినిమా క్లీన్ హిట్‌కు ఎంత దూరంలో ఉందంటే..
Bhimaa movie 4 days World Wide Box Office Collections: మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'భీమా'. ఈ చిత్రంలో మరోసారి పోలీస్ పాత్రలో కనిపించారు. మహా శివరాత్రి కానుకగా విడుదలైన ఈ సినిమాకు ఓ మోస్తరు టాక్ సొంతం చేసుకుంది. మరి టాక్‌కు తగ్గట్టు ఈ సినిమా ఇప్పటి వరకు రాబట్టిన వసూళ్ల విషయానికొస్తే..
Bhimaa collections: టాలీవుడ్ మాచో స్టార్ గోపీచంద్ కథ కొద్దికాలంగా సాలిడ్ హిట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. భీమా చిత్రంతో తన కెరీర్ ని ఎలాగైనా గాడిలో పడేయాలి అని ప్రయత్నిస్తున్న ఈ స్టార్ ఆశలు ఎంతవరకు ఫలించాయో తెలుసుకుందాం..
Bhimaa movie Review: మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'భీమా'. ఈ చిత్రంలో మరోసారి పోలీస్ పాత్రలో నటించారు. మహా శివరాత్రి సందర్బంగా విడుదలైన ఈ సినిమాతో గోపీచంద్ హిట్ అందుకున్నట్టేనా.. ? మన మూవీ రివ్యూలో చూద్దాం..
Bhimaa movie pre release business: మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'భీమా'. ఈ చిత్రంలో మరోసారి పోలీస్ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకుంది. వరల్డ్ వైడ్‌గా మరికొన్ని గంటల్లో విడుదల కానున్న ఈ సినిమా అన్ని ప్రాంతాల్లో ప్రీ రిలీజ్ బిజినెస్ పూర్తి చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
Gopichand - Bhima censor talk review: మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'భీమా'. ఈ సినిమాలో మరోసారి పవర్ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్‌తో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. మరి టాక్ ఎలా ఉందంటే.. ?
Gopichand: సిని లవర్స్ కు ఫిబ్రవరి నెల పెద్దగా కలిసి రాలేదు. కానీ రాబోయే మార్చిలో ఎంటర్టైన్మెంట్ కి కొదవలేదు. ఎందుకంటే వరుసగా ముగ్గురు హీరోలు సాలిడ్ కమ్ బ్యాక్ చిత్రాలతో థియేటర్లలో సందడి చేయడానికి రెడీగా ఉన్నారు.
Bhimaa Trailer: మ్యాచో మాన్ గోపీచంద్ చాలా లాంగ్ గ్యాప్ తర్వాత ఓ పవర్ఫుల్ మూవీతో ప్రేక్షకుల ముందుకు ఈరోజు విడుదలైన డివోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్ భీమా ట్రైలర్ మంచి విజువల్ ట్రీట్ గా నిలిచింది.
Gopichand - Bhima: మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'భీమా'. మరోసారి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తోన్న ఈ మూవీ రిలీజ్ డేట్‌ను తాజాగా ప్రకటించారు.
Tollywood actors: తెలుగు సినీ ఇండస్ట్రీలో కొంత మంది యువహీరోలు సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, గోపిచంద్, వరుణ్ తేజ్, నాగచైతన్య వంటి వారు ఉన్నారు.
Gopichand Cop Role: ఇటీవలే రామబాణం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి డిజాస్టర్ అందుకున్న గోపీచంద్ ఇప్పుడు కన్నడ డైరెక్టర్ తో ఒక సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాలో ఆయన పాత్ర ఏమిటో రివీల్ అయింది.
Kushita Kallapu in Rama Banam Movie: చీజ్ బజ్జీల పాపగా ప్రచారంలోకి వచ్చిన ఖుషిత కళ్లపు తాజాగా గోపీచంద్ రామబాణం సినిమాలో ఒక కీలక పాత్రలో నటించింది కానీ ఆమె అభిమానులే ఆమె మీద ఫైర్ అవుతున్నారు.
Rama Banam Movie Day 1 Collection రామబాణం గోపీచంద్ సినిమా దారుణాతి దారుణంగా బోల్తా పడింది. ఈ సినిమా కలెక్షన్లు చూసి అంతా షాక్ అవుతున్నారు. ఈ సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చింది. రొటీన్ రొడ్డ కొట్టుడు అని తేల్చి పడేశారు. దీంతో కలెక్షన్లు తేలిపోయాయి.
Rama Banam Movie Review: రామబాణం అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో ఈ శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు మ్యాచో స్టార్ గోపీచంద్. ఆ సినిమా ప్రేక్షకులను ఎంత మేరకు ఆకట్టుకుంది అనేది ఈరోజు రివ్యూలో చూద్దాం.
Gopichand Ramabanam Business గోపీచంద్ రామబాణం సినిమాతో సందడి చేసేందుకు రెడీగా ఉన్నాడు. లక్ష్యం, లౌక్యం తరువాత శ్రీవాస్ గోపీచంద్ కాంబోలో ఈ సినిమా రాబోతోండటంతో అంచనాలు పెరిగాయి. ఇప్పుడు ఈ సినిమా బిజినెస్ వివరాలు వైరల్ అవుతున్నాయి.
Telugu Movies in May 2023 సమ్మర్ సీజన్‌ను సినిమా జనాలు ఎక్కువగా వాడుకుంటారు. సమ్మర్లో పిల్లలకు సెలవులుంటాయి. ఊర్లకు వస్తుంటారు. వెళ్తుంటారు. అలా ఈ సమ్మర్లో సినిమాలు చూసేందుకు జనాలు ఎక్కువగా మొగ్గు చూపుతుంటారు. ఈ మే నెలలో థియేటర్లోకి వచ్చే సినిమాల జాబితా వైరల్ అవుతోంది.
OTT Theatre Movie ఈ వారం ఓటీటీలో అంత ఇంట్రెస్టింగ్గా అనిపించే సినిమాలేవీ రావడం లేదు. ఇక థియేటర్లో మాత్రం రెండు సినిమాలు సందడి చేయబోతోన్నాయి. ఆ రెండు కూడా మాస్ యాక్షన్ సినిమాలే. అయితే ఫ్యామిలీ ఎంటర్టైనర్గానూ గోపీచంద్ సినిమా అలరించనున్నట్టుగా కనిపిస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.