Lord Vishnu: పుష్యమాసలో బహళ ఏకాదశిని షట్తిల ఏకాదశిగా పిలుస్తారు. సాధారణంగా ఏకాదశి అనేది విష్ణువుకు ఎంతో ప్రీతీకరమైనదిగా చెప్తుంటారు. ఈరోజుకు కొన్ని ప్రత్యేకతలున్నాయి. ముఖ్యంగా నువ్వులతో కొన్ని పరిహరాలు పాటిస్తే గొప్ప అదృష్టయోగమని పెద్దలు చెబుతుంటారు.
Luck Symbols: మన జీవితంలో ఎప్పుడైనా అదృష్టం వరిస్తోంది అంటే కొన్ని సంకేతాలు వాటి అంతట అవే మనకు ఎదురవుతాయి. వాటిని గుర్తించగలిగితే చాలు మన జీవితంలో పెను మార్పులు చోటు చేసుకుంటాయి. కొందరు దీన్ని మూఢనమ్మకం అని కొట్టి పారేస్తారు కానీ మన చుట్టూ మనకు తెలియనిది ఎన్నో ఉంటాయి అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ సంకేతాలను ఎలా గుర్తించాలో తెలుసుకుందాం.
How To Remove Negative Energy From Your Home: మీ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ తిష్ట వేసుకుని కూర్చుందా ? మీరు ఏం చేసినా, ఏం చేయాలనుకున్నా కాలం కలిసి రావడం లేదా ? ఏదో తెలియని శక్తి మిమ్మల్ని వెనక్కి పట్టి లాగుతోందా ? కంటికి కనిపించని దుష్టశక్తి ఏదో మీ పాజిటివ్ ఎనర్జీని హరిస్తోందా ? మిమ్మల్ని అడుగడుగునా డిస్టర్బ్ చేస్తోందా ?
Viprit Rajayogam: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాల నక్షత్ర గోచారం ప్రబావం మన జీవితాలపై ప్రభావం పడుతుంది. కుండలిలో ఏర్పడే రాజయోగం కొన్ని రాశులకు లాభదాయకం కానుంది. ముఖ్యంగా 50 ఏళ్ల తరువాత ఈ రాశివారికి జీవితం మారిపోనుంది. కనకవర్షం కురవనుంది.
Guru Mahadasha: జ్యోతిష్యం ప్రకారం ఏదైనా గ్రహం లేదా నక్షత్రం రాశి పరివర్తనానికి విశేప ప్రాధాన్యత ఉంటుంది. గ్రహాల గోచారంతో విభిన్న రాశుల జాతకాలపై ప్రభావం వేర్వేరుగా ఉంటుంది. అదే విధంగా గ్రహాల మహాదశ, అంతర్గశ కూడా ప్రభావం చూపిస్తుంది.
Budh Gochar 2023: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఫిబ్రవరి 7 అంటే ఇవాళ్టి నుంచి బుధుడు మకర రాశి ప్రవేశం జరగనుంది. బుధ గ్రహం అంటే గ్రహాలకు రాజకుమారుడు. బుధ గోచారంతో చాలా రాశులకు విశేష లాభం కలగనుంది. ఆ వివరాలు మీ కోసం..
Remedies to Get Good Luck: తమ లక్ష్యాన్ని పూర్తి చేసుకునే పనిలో భాగంగా తమ వంతుగా వీలైనంత ఎక్కువగా కృషి చేయడమే కాకుండా దైవ అనుగ్రహం కూడా ఉండాలనేది పెద్దల మాట. అందుకే పండితులు చెబుతున్న వివరాల ప్రకారం దైవాన్ని ప్రసన్నం చేసుకునేందుకు ఏం చేస్తే బాగుంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
Budha Dosham Remedies: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం బుధగ్రహాన్ని బుద్ధి, వివేకం, నిర్ణయం, సామర్ధ్యాలకు కారకంగా భావిస్తారు. కుండలిలో బుధుడు బలంగా ఉంటే..ఆ జాతకులకు ఉద్యోగ, వ్యాపార, విద్యా విషయాల్లో అంతులేని విజయాలు లభిస్తాయంటారు. బుధుడిని బలంగా చేసే ఉపాయాలు కూడా ఉన్నాయి.
Vastu Tips: మనిషి జీవితంలో వాస్తుశాస్త్రం అత్యంత మహత్యమైంది. ప్రముఖమైంది. వాస్తు నియమాల్ని తూచా తప్పకుండా ఆచరిస్తే అదృష్టం మిమ్మల్ని తట్టి లేపుతుంది. పెద్దఎత్తున ధనవర్షం కలుగుతుంది.
New Year Remedies: ఇంట్లో సుఖ శాతులు, అష్ట ఐశ్వర్యాలు లభించేందుకు ప్రతి ఒక్కరూ భగవంతుడిని ప్రార్ధిస్తుంటారు. అంతా శుభం జరగాలని కోరుకుంటారు. కొత్త ఏడాది ప్రారంభంలో కొన్ని చిట్కాలు పాటిస్తే..జీవితంలో ఎప్పుడూ డబ్బుల కొరత ఏర్పడదు.
Bad Luck Signs: మన చుట్టూ జరుగుతున్న సంఘలనల ద్వారా భవిష్యత్తులో మనకు ఎలాంటి సంఘటనలు జరుగుతాయో శాస్త్రం పూర్వమే వివరించింది. ఇవి మన భవిష్యత్‌లో జరిగే మంచి, చెడు విషయాలను సూచిస్తాయి.
New job and promotion tips : ఆదివారం కొన్ని రకాల పూజలు చేయడం వల్ల ఉద్యోగంలో పదోన్నతి పొందుతారు. అలాగే మరో కొత్త ఉద్యోగంలో చేరాలనుకున్న వారి కల కూడా నెరవేరుతుంది.
Ganesh Chaturthi story, Puja vidhi, shubh muhurat and significance: గణేష్ చతుర్థి. ఈ పండగనే వినాయక్ చతుర్థి, వినాయక చవితి అని కూడా పిలుస్తారు. దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండగలలో అతి ముఖ్యమైన పండగ ఇది. శివ, పార్వతి తనయుడు వినాయకుడి పుట్టిన రోజునే వినాయక చవితిగా, వేడుకగా జరుపుకుంటుంటాం.
Vastu tips for good luck, health and wealth: ఇంటి ముఖ ద్వారం, గేట్లు, ఎంట్రీ పాయింట్స్‌ను ఏపుగా పెరిగే పెద్ద పెద్ద మొక్కలు, చెట్ల పొదలతో కప్పివేయవద్దు. ద్వారం ఎప్పుడూ వీలైనంతగా విశాలంగా ఉండాలి. అది జీవితం పట్ల ఉండే స్పష్టతను సూచిస్తుందని వాస్తు నిపుణులు (Vastu experts) చెబుతుంటారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.