Genelia DSouza Riteish Deshmukh Crazy Love Story: భారత సినీ పరిశ్రమలో రితేశ్ దేశ్ముఖ్, జెనీలియా అందమైన జంట. ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న ఈ జంట ప్రేమ కథ చాలా విచిత్రంగా ఉంది. వీరిద్దరి తొలి పరిచయం ఎయిర్పోర్ట్లో జరిగింది. అయితే రితేశ్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి కుమారుడు అనే విషయం తెలియదంట.
Genelia marriage: ప్రముఖ బ్యూటీ జెనీలియా గురించి పరిచయం ప్రత్యేకంగా అవసరం లేదు. తన అద్భుతమైన నటనతో మెప్పించిన ఈ ముద్దుగుమ్మ బొమ్మరిల్లు సినిమాతో హాసిని పాత్రతో మరింత పాపులారిటీ దక్కించుకుంది.. అంతకు ముందు వరకు ఎలాంటి గుర్తింపు లేని ఈమె.. బొమ్మరిల్లు సినిమాతో బాగా పాపులారిటీ అందుకుంది. ఇదిలా ఉండగా జెనీలియా బ్రేకప్ అంటూ ఒక వార్త తెరపైకి వచ్చింది అదేంటో ఇప్పుడు చూద్దాం.
Genelia Dsouza Hot Photos: తెలుగులో అనేక సినిమాలు చేసి ఆ తరువాత బాలీవుడ్ వెళ్లి సెటిలయింది జెనీలియా. అక్కడే రితీష్ దేశముఖ్ తో ప్రేమలో పడడంతో పెళ్లి చేసుకుని సినిమాలకు గుడ్ బై చెప్పినా ఇప్పుడు హాట్ హాట్ గా దర్శనం ఇచ్చేందుకు ఆసక్తి చూపిస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.