Vijayawada Floods: ఆంధ్రప్రదేశ్‌లోని భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాలు వరదల్లో చిక్కుకున్నాయి. ముఖ్యంగా రాజధాని ప్రాంతమైన విజయవాడ పరిసర ప్రాంతాలు అన్నీ కూడా జలదిగ్బంధం అయ్యాయి. సాక్షాత్తు హోంమంత్రి కుటుంబం కూడా వరదల్లో చిక్కుకోవడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారుతుంది.
Nagarjuna Sagar Dam Gates Opened : నాగార్జున సాగర్ నిండుకుండను తలపిస్తోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రిజర్వాయర్‌లోకి భారీ ఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అధికారులు రిజర్వాయర్ గేట్లు తెరిచి వరద నీరు కిందకు వదులుతున్నారు.
Prakasam Barrage Gates Opened: ప్రకాశం బ్యారేజ్‌కు భారీగా వరద నీరు పోటెత్తుతోంది. దీంతో ప్రకాశం బ్యారేజ్ నిండుకుండను తలపిస్తోంది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు.. మొత్తం 70 గేట్లు 8 అడుగుల మేరకు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
Sriramsagar project: శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం ఇంకా కొనసాగుతోంది. ప్రాజెక్టుకు చెందిన 18 గేట్లను ఎత్తి..ఇన్ ఫ్లో మొత్తం దిగువకు వదిలేస్తున్నారు. ప్రాజెక్టు నీటి సామర్ధ్యం 90 టీఎంసీలు కాగా ప్రస్తుతం 70 టీఎంసీల వరకూ నీరుంది.
Dowleswaram Barrage: గోదావరి క్రమంగా శాంతిస్తోంది. ఎగువ నుంచి వరద తగ్గడంతో ధవళేశ్వరం దగ్గర వరద ఉధృతి తగ్గుతోంది. ఆదివారం 25 లక్షల క్యూసెక్కులుగా ఉన్న వరద సోమవారం ఉదయానికి 20 లక్షల క్యూసెక్కులకు తగ్గింది. ఇంకా వరద భారీగానే ఉండటంతో ధవళేశ్వరంలో మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగిస్తున్నారు. మరో 24 గంటల పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
Journalist Zameer Body: రెండు రోజుల క్రితం వరదల్లో కొట్టుకుపోయిన ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ రిపోర్టర్ జమీర్ మృత దేహం లభించింది. వరదల్లో చిక్కుకున్న కూలీల వార్తలను కవర్ చేయడానికి వెళ్లిన జమీర్ ...కారుతో సహా కొట్టకుపోగా రెండ్రోరోజుల తరువాత కారును వరదల నుంచి రెస్క్యూ బృందం వెలికి తీసింది.
Srisailam Project: ఎగువన కురుస్తున్న వర్షాలకు శ్రీశైలం జలాశయానికి వరదనీరు పోటెత్తుతుంది. జూరాల, సుంకేశుల ప్రాజెక్టుల నుండి భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతుంది.
Rains In Telangana: తెలంగాణలో వర్షాలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలకు తోడు.. గోదావరి మహోగ్రరూపం దాల్చింది. తీర ప్రాంతాల్లోని ఊళ్లన్నీ గోదావరి వరద తాకిడికి గురయ్యాయి.
25 Students Praivate School bus stuck in flood water at Mahaboobnagar. తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లాలో 25 మంది చిన్నారులతో వెళుతున్న ఓ ప్రైవేటు పాఠశాల బస్సుకు పెను ప్రమాదం తప్పింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.