Sriramsagar project: శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద ప్రవాహం

Sriramsagar project: శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం ఇంకా కొనసాగుతోంది. ప్రాజెక్టుకు చెందిన 18 గేట్లను ఎత్తి..ఇన్ ఫ్లో మొత్తం దిగువకు వదిలేస్తున్నారు. ప్రాజెక్టు నీటి సామర్ధ్యం 90 టీఎంసీలు కాగా ప్రస్తుతం 70 టీఎంసీల వరకూ నీరుంది. 

  • Zee Media Bureau
  • Jul 27, 2022, 12:05 AM IST

Flood flow continues for Sriramsagar project. With this, 18 gates are raised and water is released downstream

Video ThumbnailPlay icon

Trending News