Prakasam Barrage: ప్రకాశం బ్యారేజ్‌కు భారీగా పోటెత్తిన వరద.. గేట్లు ఎత్తి నీరు విడుదల

Prakasam Barrage Gates Opened: ప్రకాశం బ్యారేజ్‌కు భారీగా వరద నీరు పోటెత్తుతోంది. దీంతో ప్రకాశం బ్యారేజ్ నిండుకుండను తలపిస్తోంది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు.. మొత్తం 70 గేట్లు 8 అడుగుల మేరకు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస‌్తున్నారు.

  • Zee Media Bureau
  • Aug 12, 2022, 08:37 PM IST

Prakasam Barrage Gates Opened: ప్రకాశం బ్యారేజీలోకి ప్రస్తుతం 4 లక్షల 10 వేల క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా.. సముద్రంలోకి 3 లక్షల 97 వేల క్యూసెక్కులు, పంట కాల్వలకు 13 వేల క్యూసెక్కులు విడిచిపెడుతున్నారు.  మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో సమీప ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Video ThumbnailPlay icon

Trending News