Flipkart offers: ఇన్ఫినిక్స్ ల్యాప్‌ట్యాప్‌పై భారీ డిస్కౌంట్, ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం 22 వేలకే ల్యాప్‌ట్యాప్

Flipkart offers: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ త్వరలో ప్రారంభం కానుంది. సేల్ ప్రారంభం కంటే ముందే ల్యాప్‌ట్యాప్‌లపై అద్భుతమైన ఆఫర్లు అందనున్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 11, 2022, 04:19 PM IST
Flipkart offers: ఇన్ఫినిక్స్ ల్యాప్‌ట్యాప్‌పై భారీ డిస్కౌంట్, ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం 22 వేలకే ల్యాప్‌ట్యాప్

Flipkart offers: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ త్వరలో ప్రారంభం కానుంది. సేల్ ప్రారంభం కంటే ముందే ల్యాప్‌ట్యాప్‌లపై అద్భుతమైన ఆఫర్లు అందనున్నాయి.

బిగ్ బిలియన్ డేస్ ప్రారంభం కంటే ముందే వివిధ రకాల ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై భారీ ఆఫర్లు, డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా అద్భుతమైన ఫీచర్లతో కూడిన బ్రాండెడ్ ల్యాప్‌ట్యాప్‌పై భారీ డిస్కౌంట్ అందుతోంది. ఆ ల్యాప్‌ట్యాప్ ఫీచర్లు, ధర, డిస్కౌంట్ గురించి తెలుసుకుందాం..

Infinix INBook X1 Neo సిరీస్ ల్యాప్‌ట్యాప్ అసలు ధర 39,990 రూపాయలుంది. కానీ దీనిపై భారీగా 42 శాతం డిస్కౌంట్ అందుతోంది. భారీ డిస్కౌంట్ తరువాత ఈ ల్యాప్‌ట్యాప్ కేవలం 22 వేల 990 రూపాయలకే లభించనుంది. అంటే ఎంఆర్ పీపై దాదాపు సగం ధరకే లభించనుంది.

Infinix INBook X1 Neo ఫీచర్లు

ఈ ల్యాప్‌ట్యాప్ 14 ఇంచెస్ డిస్‌ప్లేతో వస్తోంది. బరువు కూడా తక్కువే. కేవలం 1.24 కిలోగ్రాములుంటుంది. సైజ్ కూడా చిన్నదే కావడంతో సులభంగా క్యారీ చేయవచ్చు. ర్యామ్ ఎక్కువగా ఉండటంతో పనితీరు వేగంగా ఉంటుంది. ఇదే ల్యాప్‌ట్యాప్ బయట మార్కెట్‌లో కాస్త ఖరీదే. ఫ్లిప్‌కార్డ్‌లో మాత్రం 42 శాతం డిస్కౌంట్‌తో అందుతుంది. 

Also read: TATA EV Cars: టాటా నుంచి చీపెస్ట్ ఈవీ కారు వచ్చేస్తోంది.. అన్నింటి కన్నా ఇదే చీప్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News