Big Billion Days Sale: యాపిల్ ప్రేమికులకు గుడ్‌న్యూస్, అతి తక్కువ ధరకే MacBook Air M1

Big Billion Days Sale: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2022 మరో మూడ్రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ సేల్ సందర్భంగా MacBook Air M1 అతి తక్కువ ధరకే అందుబాటులో రానుంది..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 23, 2022, 09:47 AM IST
Big Billion Days Sale: యాపిల్ ప్రేమికులకు గుడ్‌న్యూస్,  అతి తక్కువ ధరకే MacBook Air M1

Big Billion Days Sale: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2022 మరో మూడ్రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ సేల్ సందర్భంగా MacBook Air M1 అతి తక్కువ ధరకే అందుబాటులో రానుంది..

యాపిల్ ప్రేమికులకు గుడ్‌న్యూస్. ఫ్లిప్‌కార్డ్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సందర్భంగా ఐఫోన్, మ్యాక్‌బుక్‌పై అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్లు లభించనున్నాయి. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సెప్టెంబర్ 23 నుంచి ప్రారంభం కానుంది. సెప్టెంబర్ నెలాఖరు వరకూ కొనసాగే ఈ సేల్‌లో యాపిల్ ఉత్పత్తులపై అద్భుతమైన ఆఫర్లు అందనున్నాయి. 9 రోజుల సేల్‌లో ఐఫోన్స్, మ్యాక్‌బుక్‌లను తక్కువ ధరకే సొంతం చేసుకునే అవకాశం కలుగుతుంది. 

ఇందులో భాగంగా MacBook Air M1 తక్కువ ధరకే లభించనుంది. 2020లో MacBook Air M1 లాంచింగ్ ధర 92,900 ఉంది. దీంతోపాటు ఐఫోన్ 12, ఐఫోన్ 13 స్మార్ట్‌ఫోన్లు కూడా తక్కువ ధరకే లభించనున్నాయి. 

హెచ్‌డిఎఫ్‌సి క్రెడిట్ కార్డ్‌తో కొనుగోలు చేస్తే ఐఫోన్ 13పై 2 వేల రూపాయలు అదనపు డిస్కౌంట్ లభించనుంది. మరోవైపు ఫ్లిప్‌కార్ట్ ఎక్స్చేంజ్ ఆఫర్‌లో 19 వేలు ఇవ్వనుంది. 

మరోవైపు పోకో ఎఫ్4 పై 21,999 రూపాయలు లభించాయి. ఒప్పో రెనో8.. 26,999 రూపాయలకు లభిస్తుంది. ఇక మోటో ఎడ్జ్ 30 అయితే 22,749 రూపాయలకు లభిస్తుంది. 

Also read: Big Billion Days Sale 2022: నైకి, రీబాక్, కిల్లర్, అడిడాస్‌ బ్రాండ్లపై 70 శాతం డిస్కౌంట్‌.. అవును ఇది నిజమే..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebok

Trending News