Etela Rajender on CM KCR: రాజ్యాంగాన్ని మార్చాలంటూ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కేసీఆర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.
KTR on Budget: కేంద్ర బడ్జెట్‌పై నిన్న ప్రెస్ మీట్లో కేసీఆర్ తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగిన సంగతి తెలిసిందే. దిక్కుమాలిన బడ్జెట్ అంటూ తీవ్ర పదజాలంతో ఆయన విరుచుకుపడ్డారు. తాజాగా మంత్రి కేటీఆర్ సైతం బడ్జెట్‌పై స్పందిస్తూ అందులో పేదలకు పనికొచ్చేది ఒక్కటీ లేదన్నారు.
Budget 2022 Political Reaction: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కేంద్రంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్రం నేడు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ 2022-23 చాలా దారుణమైన బడ్జెట్ అని మండిపడిన సీఎం కేసీఆర్.. కేంద్ర బడ్జెట్‌పై ప్రజా సంక్షేమానికి దోహదపడే విధంగా లేదని అన్నారు. తానేమీ కేంద్రంపై నిరాధారమైన ఆరోపణలు చేయడం లేదని, పార్లమెంట్ సాక్షిగా ప్రవేశపెట్టిన బడ్జెట్లోని గణాంకాల ఆధారంగానే తాను ఈ వ్యాఖ్యలు చేస్తున్నానని అన్నారు. బడ్జెట్ గురించి సీఎం కేసీఆర్ ఇంకా ఏమేం అన్నారో ఆయన మాటల్లోనే చూద్దాం.
Union Budget 2022 Halwa Ceremony: ఈ ఏడాది బడ్జెట్ రూపకల్పన తర్వాత హల్వా వేడుకను ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్వహించలేదు. ప్రస్తుతం దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో ఆర్థిక శాఖ సిబ్బందికి హల్వా పంచలేదని అధికారులు తెలిపారు. దాని స్థానంలో బడ్జెట్ రూపొందించిన సిబ్బందికి స్వీట్స్ పంచిపెట్టినట్లు స్పష్టం చేశారు.
2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను లోక్‌సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. దాదాపు గంటన్నర పాటు బడ్జెట్ ప్రసంగం కొనసాగింది. ఈ బడ్జెట్లో ముఖ్యాంశాలను ఓసారి పరిశీలిద్దాం.
కేంద్ర బడ్జెట్ 2022లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ డిజిటల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. విద్యార్థులందరికీ ఈ-కంటెంట్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు.
union budget 2022: ఈ సారి బడ్జెట్ లో దక్షిణ కోస్తా రైల్వే జోన్ పై కేంద్రం స్పష్టత నివ్వాలని కోరుకుంటున్నారు ఏపీ ప్రజలు. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా రైల్వేజోన్ హామీని నెరవేర్చాలని వారు ఆకాంక్షిస్తున్నారు.
Budget 2022: కేంద్ర బడ్జెట్‌పై ఎందరికో ఎన్నో ఆశలున్నాయి. కరోనా మహమ్మారి నేపధ్యంలో ఇన్సూరెన్స్ రంగానికి పెరిగిన ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని..బడ్జెట్లో బీమారంగంపై ప్రత్యేక దృష్టి ఉంటుందా, జీవిత బీమా ప్రీమియం ధరలు ఎలా ఉండబోతున్నాయి..ఇదే ఇప్పుడు అందరికీ ఆసక్తి కల్గిస్తోంది.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు ఉదయం 11 గంటలకు పార్లమెంట్లో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. తెలుగు రాష్ట్రాలు అయిన ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలు తమ డిమాండ్లను 2022 బడ్జెట్లో కేంద్రం ముందు ఉంచాయి.
Budget 2022: ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ఆర్ధిక వ్యవస్థ ఇండియాదే. కోవిడ్ మహమ్మారిని తట్టుకుని మరీ అటు వ్యవసాయ రంగంతో పాటు ఇతర రంగాలు కూడా ఎదుగుతున్న పరిస్థితి. మరో రెండేళ్లలోనే ఇండియాకు ఆ హోదా దక్కనుంది.
Union Budget 2022: కేంద్ర బడ్దెట్ మళ్లీ వచ్చేస్తోంది. కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ మరి కాస్సేపట్లో పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. మరి 8 ఏళ్లుగా సామాన్యుడు దేనికోసం నిరీక్షిస్తున్నాడో అది ఈసారి ఉంటుందా..? లేదా.?
Expectations of Union Budget 2022: ఎప్పటిలాగే ఈ ఏడాది బడ్జెట్ కోసం సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. కోవిడ్ నేపథ్యంలో తమకు ప్రయోజనం చేకూర్చే అంశాలేమైనా బడ్జెట్లో ఉంటాయా అని చర్చించుకుంటున్నారు.
Changes in Budget Traditions: కేంద్రంలో నరేంద్ర మోదీ సర్కార్ వచ్చాక కేంద్ర బడ్జెట్ సమర్పణకు సంబంధించిన సాంప్రదాయాల్లో పలు కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. అవేంటో ఇక్కడ తెలుసుకోండి...
ఫిబ్రవరి 1, ఉదయం 11 గంటలకు లోక్‌సభలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. కరోనా నేపథ్యంలో ఈసారి కూడా డిజిటల్ బడ్జెట్‌నే ప్రవేశపెట్టనున్నారు.
Budget 2022: ఫిబ్రవరి 1వ తేదీన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పర్యావరణహిత బడ్జెట్ నే పార్లమెంటులో ప్రవేశపెట్టే పెట్టనుంది. బడ్జెట్ అంశాల ప్రింటింగ్ కేవలం కొన్ని పేజీలకే పరిమితం కానుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.