FD Interest Rates: రిస్క్ లేకుండా అత్యధిక రిటర్న్స్ పొందాలంటే ఫిక్స్డ్ డిపాజిట్ మంచి ప్రత్యామ్నాయం. అయితే ఒక్కో బ్యాంకు ఒక్కో రకమైన వడ్డీ రేటు చెల్లిస్తుంటుంది. అందుకే ఎఫ్డీ చేసేముందు ఏ బ్యాంకులో ఎంత వడ్డీ ఉందో తెలుసుకోవడం అవసరం. ఆ వివరాలు మీ కోసం.
FD Interest Rates: దేశంలోని వివిధ బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్లపై వివిధ రకాల వడ్డీ అందిస్తున్నాయి. కొన్ని స్వల్ప కాల వ్యవధివైతే మరి కొన్ని దీర్ఘకాల వ్యవధివి. ఈ క్రమంలో 1 ఏడాది కాల వ్యవధి కలిగిన ఎఫ్డీలపై దేశంలోని ప్రముఖ బ్యాంకులు ఎంత వడ్డీ చెల్లిస్తున్నాయో తెలుసుకుందాం.
FD Interest Rates: బ్యాంకులైనా లేదా పోస్టాఫీసులైనా ఫిక్స్డ్ డిపాజిట్ పథకాలకు ఆదరణ ఎక్కువ. రిటైర్ అయిన ఉద్యోగులు తమ భవిష్యత్ కోసం ఎక్కువగా ఎఫ్డీ చేస్తుంటారు. ఇంకొందరు పిల్లల భవిష్యత్ కోసం ఎఫ్డి చేస్తుంటారు. కారణం ఏదైనా ఎఫ్‌డిలు బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్‌గా ఉంటున్నాయి.
FD Interest Rate: భవిష్యత్ సంరక్షణకు అద్భుతంగా ఉపయోగపడే వివిధ రకాల ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లలో ఒకటి ఫిక్స్డ్ డిపాజిట్ మంచి ప్రత్యామ్నాయంగా చెప్పవచ్చు. దేశంలోని వివిధ బ్యాంకుల్లో ఎఫ్డి వడ్డీ రేట్లు వేర్వేరు రకాలుగా ఉంటాయి. ఇటీవలే కొన్ని బ్యాంకులు ఎఫ్డి వడ్డీ రేట్లలో మార్పులు చేశాయి. ఆ వివరాలు తెలుసుకుందాం.
FD Interest Rates: రిస్క్ లేకుండా అధిక రిటర్న్స్ పొందాలంటే చాలామంది ఫిక్స్డ్ డిపాజిట్ పథకాల్ని ఆశ్రయిస్తుంటారు. అయితే అన్ని బ్యాంకుల్లో వడ్డీ ఒకేలా ఉండదు. ఒక్కో బ్యాంకు ఒక్కో రకమైన వడ్డీ చెల్లిస్తుంటుంది. అందుకే ఎఫ్డి చేసే ముందు ఏ బ్యాంకులో వడ్డీ ఎంత ఉందో తెలుసుకోవాలి.
FD Interest Rates In All Banks: ఫిక్స్డ్ డిపాజిట్లపై కొన్ని బ్యాంకులు అత్యధిక వడ్డీ ఆఫర్ చేస్తున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థలైన బ్యాంకులు ఏకంగా 8.40 శాతం వడ్డీ ఇస్తుండటం విశేషం. పూర్తి వివరాలు మీ కోసం.
FD Interest Rates: సీనియర్ సిటిజన్లకు, సాధారణ పౌరులకు రిస్క్ లేని బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటే ఫిక్స్డ్ డిపాజిట్ మాత్రమే. ఒక్కో బ్యాంకు ఒక్కో రకమైన వడ్డీ చెల్లిస్తుంటుంది. ఈ నేపధ్యంలో ఎఫ్‌డిలపై అత్యధిక వడ్డీ ఇస్తున్న టాప్ 5 బ్యాంకులేవో తెలుసుకుందాం.
FD Rate Hike: ఫిక్స్డ్ డిపాజిట్లపై ఒక్కో బ్యాంకు ఒక్కో రకమైన వడ్డీ రేటు అందిస్తుంటుంది. చాలామంది ముఖ్యంగాసీనియర్ సిటిజన్లు ఎఫ్‌డీల్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఆర్బీఐ నిర్ధారించే రెపో రేటు ఆధారంగా వడ్డీ రేట్లు మారుతుంటాయి. పూర్తి వివరాలు ఇలా
Kotak Mahindra Bank Hikes Interest Rate on FD: కోటాక్ మహీంద్రా బ్యాంక్ కస్టమర్లకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. పెంచిన రేట్లు ఈ నెల 25వ తేదీ నుంచి అమలులోకి రానున్నాయి. వివరాలు ఇలా..
HDFC Fixed Deposits: హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వడ్డీ రేట్లను సవరించింది. ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. లిమిటెడ్ పిరియడ్ ఆఫర్‌తో రెండు కొత్త ఎఫ్డీలను ప్రవేశపెట్టింది. తక్కువ వ్యవధిలోనే ఎక్కువ వడ్డీ రేటును ఆఫర్ చేస్తోంది. పూర్తి వివరాలు ఇలా..
Bank Rules Change: కొత్త ఏడాదిలో ప్రభుత్వ రంగ బ్యాంకులు కస్టమర్లకు షాక్ ఇస్తున్నాయి. కొన్ని సేవల విషయంలో అధిక ఛార్జ్ వసూలు చేయనున్నాయి. ఆ వివరాలు మీ కోసం..
Sbi Fixed Deposit Interest Rates: ఎస్బీఐ రిటైల్ ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లలో మార్పులు చేసింది. ఎఫ్డీలపై వడ్డీ రేట్లను భారీగా పెంచింది. ఎంపిక చేసిన కాలపరిమితిపై 65 బేసిస్ పాయింట్ల వరకు ఎఫ్డీ రేట్లను పెంచడంతో ఖాతాదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.