Manmohan Singh Death Schools And Colleges Holiday: మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మరణంతో దేశవ్యాప్తంగా నేడు అన్ని విద్యాలయాలకు సెలవు ప్రకటించారు. దీంతోపాటు ప్రభుత్వ కార్యాలయాలకు కూడా సెలవు ఇచ్చారు. మన్మోహన్ సింగ్ మృతికి సంతాపంగా భారత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ సెలవు అమల్లో రానుంది.
Pending 4 DAs Of Telangana Employees Discussion In Assembly: ప్రభుత్వం నుంచి రావాల్సిన డియర్నెస్ అలవెన్స్ పెండింగ్‌లో ఉండడంతో ఆందోళన చెందుతున్న ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. పెండింగ్ డీఏలపై అసెంబ్లీలో కీలక చర్చ జరగడంతో వాటిలో కదలిక వచ్చే అవకాశం ఉంది.
EPF Retaining: ఉద్యోగ విరమణ తర్వాత కూడా కొందరు ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్ ను కొనసాగించాలనుకుంటే అధిక వడ్డీ, సురక్షిత పెట్టుబడి, పన్ను మినహాయింపులను పరిగణించి, ఈపీఎఫ్ ను కంటిన్యూ చేయాలనుకుంటారు. అయితే కొన్ని విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి. అవేంటో చూద్దాం.
Online Medical Reimbursement: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు రేవంత్ సర్కార్ శుభవార్త వినిపించింది. ఇకపై మెడికల్ బిల్లుల రీయింబర్స్మెంట్ కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా చేసింది. ఆన్లైన్ ద్వారానే ఇకపై మెడికల్ బిల్లులను సబ్మిట్ చేయాలని తద్వారా నిధుల జారీ ప్రక్రియ వేగవంతం అవుతుందని పేర్కొన్నారు.
Meesho Employees Gets Nine Days Of Paid Leave: ఉద్యోగుల్లో శక్తి సామర్థ్యాలు పెంచేందుకు ప్రముఖ ఈ కామర్స్ సంస్థ మీషో కీలక ప్రకటన చేసింది. 9 రోజులు వేతనంతో కూడిన సెలవులు ప్రకటించింది.
Zee Telugu News Celebrates Ganesh Chaturthi: నిజం నిక్కచ్చిగా అంటూ తెలుగు ప్రజల ఆదరాభిమానం పొందుతున్న జీ తెలుగు న్యూస్ కార్యాలయంలో వినాయక చవితి భక్తిశ్రద్ధలతో జరిగింది. చీఫ్ ఎడిటర్ భరత్ కుమార్ ఆధ్వర్యంలో వినాయకుడికి ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ వేడుకలో కార్యాలయ ఉద్యోగులు పాల్గొని స్వామివారి ఆశీర్వాదం పొందారు.
Good News to Employees: ఉద్యోగులకు శుభవార్త. వారంలో కేవలం నాలుగు రోజులే పని చేయాల్సి ఉంది. మిగతా రోజులంతా మీ ఇష్టం. నాలుగంటే నాలుగు రోజుల పనిదినాలు కల్పిస్తూ కొన్ని కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ఉద్యోగుల పనిదినాలు, పని గంటలు పెంచాలని భావిస్తున్న ఈ తరుణంలో జర్మనీలో ఉద్యోగులకు అతి తక్కువ పనిదినాలు అమలు చేయాలని పలు కంపెనీలు నిర్ణయించడం విశేషం.
EPFO Aadhaar Statement: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్) కీలక నిర్ణయం తీసుకుంది. జన్మదిన ధ్రువీకరణ కోసం ఇకపై ఆధార్ కార్డును పరిగణనలోకి తీసుకోలేమని ప్రకటించింది. ఖాతాదారులు, సభ్యులు ఈ విషయాన్ని గమనించి వయసు నిర్ధారణ కోసం ఆధార్ కార్డు మినహా మిగతా కార్డులు సమర్పించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
EPF vs VPF : ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ , వాల్యుంటరీ ప్రావిడెంట్ ఫండ్.. ఈ రెండూ కూడా వేతన జీవులు తమ పదవీ విరమణ సమయానికి అవసరం అయ్యే కార్పస్ ఫండ్‌ను ఏర్పాటు చేసుకునేందుకు ఎంతో ఉపయోగపడతాయి. పైగా ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ , వాల్యుంటరీ ప్రావిడెంట్ ఫండ్ అందించినంత అధిక వడ్డీ మరే ఇతర బ్యాంక్ సేవింగ్స్ స్కీమ్స్, పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ స్కీమ్స్ కూడా అందించవు.
SAP Labs Layoffs: అదనపు భారాన్ని తగ్గించేందుకు ఐటీ కంపెనీలు లేఆఫ్‌ల బాట పడుతున్నాయి. నష్టాల నుంచి గట్టెక్కేందుకు ఉద్యోగులను తొలగింపు ప్రక్రియ చేపడుతున్నాయి. ఇప్పటికే అనేక దిగ్గజ కంపెనీలు ఉద్యోగులకు ఉద్వాసన పలకగా.. తాజాగా మరో కంపెనీ కూడా 300 మంది ఉద్యోగులను తొలగించింది.
Gaurishankar Bisen About Old Pension Scheme: ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు గురించి గౌరీశంకర్ బిసేన్ మాట్లాడుతూ.. వృద్ధాప్యంలో భర్త భార్య తోడు.. భార్యకు భర్త తోడు ఎలాగైతే అవసరమో.. అలాగే వృద్ధాప్యంలో ఉన్న మాజీ ఉద్యోగులకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కూడా అంతే అవసరం అని అన్నారు. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు అవసరం ఎంతైనా ఉంది అని గౌరీ శంకర్ తన మాటలతో ఒక్కినొక్కానించి మరీ చెప్పారు.
Infosys saks 600 freshers after fail to pass internal fresher assessment. ప్రముఖ ఐటీ కంపెనీ 'ఇన్ఫోసిస్' కఠిన నిర్ణయం తీసుకుంది. శిక్షణ అనంతరం 600 మంది ఫ్రెషర్లను తొలగించింది.
Online food delivery company Swiggy workers lose jobs Ahead of IPO 380. ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ 'స్విగ్గీ' కఠిన నిర్ణయం తీసుకుంది. 380 మంది ఉద్యోగులను తొలగించింది.
Metro Employees Strike: Employees contract management gives warning to Hyderabad Metro employees. ఐదేళ్లు గడుస్తున్న జీతాలు పెంచడం లేదని హైదరాబాద్ మెట్రో ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు.
Metro Employees Strike: Hyderabad Metro officials Discussions with Metro employees. హైద్రాబాద్ మెట్రో రైలులో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులతో మెట్రో అధికారులు చర్చలు జరిపారు.
Intel Layoffs: ఉద్యోగుల ఉద్వాసన కొనసాగుతోంది. అమెజాన్, ట్విట్టర్ వంటి దిగ్గజ సంస్థలతో పాటు..ఇప్పుడు ఇంటెల్ కూడా వందలాది మంది ఉద్యోగుల్ని తొలగించేసింది. ఆ వివరాలు చూద్దాం.
Central Govt Employees Expected Fitment Factor Very Soon. ఫిట్మెంట్ ఫ్యాక్టర్ కోసం ఎదురుచూస్తున్న కేంద్ర ఉద్యోగులకు శుభవార్త. త్వరలోనే ఫిట్మెంట్ ఫ్యాక్టర్‌ను పొందే అవకాశం ఉంది.
Punjab Government 7th Pay Commission DA Hike Latest Update. డీఏ పెంపు కోసం ఎదురుచూస్తున్న పంజాబ్ ప్రభుత్వ ఉద్యోగుల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. పంజాబ్ ప్రభుత్వం డీఏను 6 శాతం పెంచుతుందని సమాచారం.
Bihar Government 7th Pay Commission DA Hike Latest Update. డీఏ (డియర్నెస్ అలవెన్స్) పెంపు కోసం ఎదురుచూస్తున్న బీహార్ ప్రభుత్వ ఉద్యోగుల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. నితీష్ కుమార్ ప్రభుత్వం డీఏను నాలుగు శాతం పెంచింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.