Hyderabad Metro Strike: సమ్మె చేసిన మెట్రో కాంట్రాక్ట్ ఉద్యోగులపై వేటుకు రంగం సిద్ధం!

Metro Employees Strike: Employees contract management gives warning to Hyderabad Metro employees. ఐదేళ్లు గడుస్తున్న జీతాలు పెంచడం లేదని హైదరాబాద్ మెట్రో ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. 

  • Zee Media Bureau
  • Jan 3, 2023, 09:24 PM IST

The stage is set to attack the striking contract employees. ఐదేళ్లు గడుస్తున్న జీతాలు పెంచడం లేదని హైదరాబాద్ మెట్రో ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. అయితే స్వార్థ ప్రయోజనాల కోసం ధర్నాలు చేస్తే చర్యలు తీసుకుంటామని ఉద్యోగుల కాంట్రాక్ట్ యాజమాన్యం వార్నింగ్ ఇచ్చింది. యాజమాన్యం హెచ్చరికలపై ఉద్యోగులు కూడా అదే తరహాలో రియాక్ట్ అయ్యారు. మా సమస్యల ప్రస్తావిస్తే ఉద్యోగాల నుంచి తీసేస్తారా అంటు సిబ్బంది ప్రశ్నించారు.

Video ThumbnailPlay icon

Trending News