Zee Telugu News 3Rd Anniversary Celebration: జీ తెలుగు న్యూస్ మూడు వసంతాలు పూర్తి చేసుకుని నాలుగవ వంతంలోకి ఆడుగు పెడుతున్న సందర్భంగా మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ట్రస్ట్ సిబ్బంది ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలిపారు.
Vemulawada Temple Staff Collecting Amount From Devotees: వేములవాడలో మరో వివాదం రాజుకుంది. కోడెమొక్కులకు భక్తుల నుంచి ఆలయ సిబ్బంది దోపిడీకి పాల్పడుతుండడంపై తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. ఆలయ ఆదాయానికి గండితోపాటు భక్తులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు.
Tomorrow Bank Holiday: ఆర్థిక లావాదేవీలు చేయడానికి బ్యాంకులు కీలకం. ఈ మధ్య కాలంలో ఆన్లైన్ లావాదేవీలు ఎక్కువయ్యాయి. కానీ కొన్ని ప్రత్యేక పనులకు కచ్చితంగా బ్యాంకులకు వెళ్లాల్సిందే.. దీనికి మనం ముందుగానే బ్యాంకు సమయాలు, పని దినాలు ముందుగానే తెలుసుకోవాలి. అయితే రేపు డిసెంబర్ 18వ తేదీ బుధవారం బ్యాంకులకు సెలవు దినంగా ప్రకటించారు. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం..
LIC Bima Sakhi Yojana: మహిళలకు మోదీ సర్కార్ బంపర్ ఆఫర్ ప్రకటించారు. దీంతో వారికి ప్రతినెలా రూ.7,000 రూపాయలు వారి ఖాతాల్లో జమ అవుతాయి. కేంద్ర ప్రభుత్వ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) ద్వారా ఈ స్టైఫండ్ అందుతుంది. ఈ పథకాన్ని మోదీ ప్రారంభించారు.
Brahmamudi Today December 10 Th Episode: నేటి ఎపిసోడ్లో కావ్య వంటగదిలో పడుకుని ఉందని అపర్ణ రాజ్‌ను నిలదీస్తుంది. అంత మానవత్వం లేకుండా ఉన్నామా? అని కావ్యను వ్యతకారంగా అడుగుతాడు రాజ్. ఎవరైనా చూస్తే ఎంత అవమానం, మీ తాతయ్య నానమ్మ తీసుకువచ్చారు. నీ భార్య నీ ఇంటికి తిరిగివస్తే అలా చేస్తావా? అంటుంది అపర్ణ. రాకూడదని అని చెప్పానా? అంటాడు రాజ్. రమ్మను తలుపు తెరిచే ఉంది కదా అని వెళ్లిపోతాడు. అయినా కావ్య సంకోచిస్తుంది. అపర్ణ ఒప్పించి పంపిస్తుంది.
Chirri Balaraju Supporters Attack On Zee Telugu News Reporter: అనుక్షణం వార్తలు అందిస్తూ ప్రజలకు చేరువవుతున్న జీ తెలుగు న్యూస్‌పై మరో దాడి జరిగింది. గతంలో తెలంగాణలో దాడి జరగ్గా తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో కొందరు దుండగులు దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటన ఏపీలో కలకలం రేపింది.
Muthyalamma Idol Vandalise: ముత్యాలమ్మ విగ్రహ ధ్వంసంపై క్షణక్షణం అప్డేట్లు అందిస్తున్న జీ తెలుగు న్యూస్‌పై కుమ్మరిగూడ ప్రశంసలు కురిపించారు. హ్యాట్సఫ్ జీ తెలుగు అంటూ అభినందనలు తెలిపారు. వాస్తవాలను ప్రజలకు చూపెడుతున్న ఒకే ఒక చానల్ అంటూ అభినందించారు.
Zee Telugu News Celebrates Ganesh Chaturthi: నిజం నిక్కచ్చిగా అంటూ తెలుగు ప్రజల ఆదరాభిమానం పొందుతున్న జీ తెలుగు న్యూస్ కార్యాలయంలో వినాయక చవితి భక్తిశ్రద్ధలతో జరిగింది. చీఫ్ ఎడిటర్ భరత్ కుమార్ ఆధ్వర్యంలో వినాయకుడికి ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ వేడుకలో కార్యాలయ ఉద్యోగులు పాల్గొని స్వామివారి ఆశీర్వాదం పొందారు.
Journalists Protest At Telangana Secretariat On Policet Attack Zee Telugu News: జీ తెలుగు న్యూస్ ఛానల్‌తోపాటు ఇతర మీడియా సంస్థలపై పోలీసుల దాడులను ఖండిస్తూ జర్నలిస్టులు భగ్గుమన్నారు.
OU CI Rajender Again Overaction With Zee Telugu News: జీ తెలుగు న్యూస్ ఛానల్ రిపోర్టర్‌పై దాడి చేసిన ఓయూ సీఐ రాజేందర్ మళ్లీ రెచ్చిపోయారు. పనీపాటా లేదా అంటూ ఎదురు ప్రశ్నించారు.
Telangana Police Attack On Zee Telugu News Reporter: తెలంగాణలో మీడియాకు స్వేచ్ఛ లేకుండా పోయింది. జీ తెలుగు న్యూస్ ఛానల్ రిపోర్టర్‌పై పోలీసులు దాడికి పాల్పడ్డారు.
Zee Telugu News Survey On LokSabha Elections 2024: రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధించనుంది..? బీజేపీ హ్యాట్రిక్ విజయంతో మళ్లీ అధికారంలోకి వస్తుందా..? ఇండియా కూటమి పుంజుకుంటుందా..? తెలుగు రాష్ట్రాల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి..? జీ తెలుగు న్యూస్ సర్వేలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. ఆ వివరాలు మీ కోసం..
Zee Telugu News Survey On AP Elections: ఏపీ ఎన్నికల్లో విజయం ఏ పార్టీది..? వైఎస్సార్సీపీ రెండోసారి అధికారంలోకి వస్తుందా..? టీడీపీ-జనసేన కూటమి జగన్ సర్కారుకు షాకిస్తుందా..? ప్రజల తీర్పు ఎలా ఉండబోతుంది..? జీ తెలుగు న్యూస్ సర్వేలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. సర్వే లైవ్ అప్డేట్స్ మీ కోసం..
Sankranthi Special Show In Zee Telugu: సంక్రాంతికి రెండు స్పెషల్ షోస్‌తో ఆడియన్స్‌కు డబుల్ ఎంటర్టైన్మెంట్ అందించేందుకు రెడీ అయింది జీ తెలుగు. పండగంటే ఇట్టా వుండాల, బావ మరదళ్ల సరదా సంక్రాంతి అంటూ రెండు రోజులపాటు వినోదం పంచనుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.