Ganesh Utsav: జీ తెలుగు ఆఫీస్‌లో భక్తిశ్రద్ధలతో వినాయకుడికి పూజలు

Zee Telugu News Celebrates Ganesh Chaturthi: నిజం నిక్కచ్చిగా అంటూ తెలుగు ప్రజల ఆదరాభిమానం పొందుతున్న జీ తెలుగు న్యూస్‌ కార్యాలయంలో వినాయక చవితి భక్తిశ్రద్ధలతో జరిగింది. చీఫ్‌ ఎడిటర్‌ భరత్‌ కుమార్‌ ఆధ్వర్యంలో వినాయకుడికి ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ వేడుకలో కార్యాలయ ఉద్యోగులు పాల్గొని స్వామివారి ఆశీర్వాదం పొందారు.

  • Zee Media Bureau
  • Sep 8, 2024, 12:41 AM IST

Video ThumbnailPlay icon

Trending News